కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Republic Movie News

ట్యాగ్ · 12 కథనాలు

Sai Dharam Tej Starrer Republic Movie All Set To Release On OTT Platform,Sai Dharam Tej's Republic Movie's OTT Release Details,Republic Movie OTT Release,Sai Dharam Tej Republic Movie Streaming On OTT,ZEE 5,Republic On ZEE5,Republic On ZEE5 On Nov 26
ఓటీటీ

ఓటీటీ రిలీజ్ కు సిద్దమైన 'రిపబ్లిక్'

మెగా హీరో సాయి తేజ్ వరుసగా హిట్స్ ను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఒకప్పుడు వరుస ఫ్లాప్స్ తో ఉన్న సాయ్ తేజ్ చిత్రలహరి సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చి ఆ తరువాత నుండి వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. గత ఏడాది సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో హిట్ అందుకున్న సాయి తేజ్.. ఈ ఏడాది రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి హిట్ ను సొంతం చేసుకున్నాడు. దేవ కట్టా దర్శకత్వంలో పొలిటికల్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. నిజానికి రిప‌బ్లిక్ సినిమా విడుద‌ల స‌మ‌యానికి బైక్ యాక్సిడెంట్‌కు గురైన సాయిధ‌ర‌మ్ తేజ్ ఆస్ప‌త్రిలోనే ఉన్నా కూడా మేకర్స్ మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయకుండా సినిమా…

TFN Adminవాట్సాప్
Directors Of Family Man Shower Praises On Republic Movie,Sai Tej In Republic,Aishwarya Rajesh,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Repub
సినిమా వార్తలు

'రిపబ్లిక్' పై 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్స్ ప్రశంసలు

సాయి ధరమ్ తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రిపబ్లిక్. ముందుగా నిర్ణయించిన తేదీకే సినిమా విడుదల చేయాలని చిత్రయూనిట్ ఫిక్స్ అయింది. అందుకే అక్టోబర్ 1న సినిమాను రిలీజ్ చేసేందుకు అంతా సిద్దం చేస్తుంది. అందుకే హీరో సాయి తేజ్ లేకపోయినా ప్రమోషన్ కార్యక్రమాలు ఎక్కడా ఆపకుండా చేస్తున్నారు. ఈనేపథ్యంలో రీసెంట్ గా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు.. దీనికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా రానున్నారు.

TFN Adminవాట్సాప్
Mega Star Chiranjeevi Unveils Republic Movie Trailer,Sai Tej In Republic,Aishwarya Rajesh,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Tra
ట్రైలర్ & టీజర్

'రిపబ్లిక్' ట్రైలర్ రిలీజ్

సాయి తేజ్ హీరోగా దర్శకుడు దేవ్‌ కట్టా కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘రిపబ్లిక్‌’. ఇక ఈసినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇదిలా ఉండగా నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష అంటూ…

TFN Adminవాట్సాప్
Mega Star Chiranjeevi To Release The Trailer Of Republic Movie,Aishwarya Rajesh,Sai Tej In Republic,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Republic,Republic Movie,Republic Telugu Movie,Republic Movie Updates,Repub
ట్రైలర్ & టీజర్

మెగాస్టార్ రిలీజ్ చేయనున్న 'రిపబ్లిక్' ట్రైలర్

సాయి తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో వస్తున్న సినిమా రిపబ్లిక్. ఇందులో కలెక్టర్‌ పంజా అభిరామ్‌ పాత్రలో సాయితేజ్‌నటించనున్నాడు. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఇటీవల బైక్‌ యాక్సిడెంట్‌లో గాయపడ్డ సాయితేజ్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే సాయి తేజ్ లేకపోయినా కూడా ఈసినిమాను అనుకున్న డేట్ కే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే చిత్రయూనిట్ మాత్రం ప్రమోషన్ కార్యక్రమాలను బ్రేక్ లేకుండా చేస్తున్నాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా…

TFN Adminవాట్సాప్
Republic Movie Team Releases An Interesting Update About Jagapathi Babu Role,Playing Public Servant Was Liberating Says Jagapathi Babu,Jagapathi Babu Spills The Beans On Republic,Jagapathi Babu Raves About His Role In Republic,Jagapathi Babu Is Playi
సినిమా వార్తలు

'రిపబ్లిక్' జగపతిబాబు పాత్రపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతిబాబు వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే కదా. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా పలు కీలక పాత్రల్లో నటించే అవకాశం దక్కించుకుంటున్నాడు. జగపతిబాబు నటించిన చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అందులో రిపబ్లిక్ సినిమా కూడా ఒకటి. దేవ కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా రిపబ్లిక్.

TFN Adminవాట్సాప్
Sai Dharam Tej Starrer Republic Movie Completes Censor Scrutiny,Republic Is Censored With U/A,Aishwarya Rajesh,Sai Tej In Republic,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood News,Latest 2021 Telugu Movie Updates,Republic,Republic Mov
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న 'రిపబ్లిక్'

దేవ కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా నేపథ్యంలో వస్తున్న సినిమా రిపబ్లిక్. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే అర్థమైంది. ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నేడు సెన్సార్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈ సినిమాకి సెన్సార్ యూ / ఏ సర్టిఫికెట్ ను ఇచ్చారు. ఇక ఈవిషయాన్ని మేకర్స్ తమ ట్విట్టర్ ద్వారా చెబుతూ.. ఈ సినిమాని అక్టోబర్ 1న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు మరోసారి క్లారిటీ ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
Republic Movie Aiming To Release On The Original Release Date Only,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Latest 2021 Telugu Movie Updates,Republic,Republic Movie,Republic Telugu Movie,Republic Movie
రిలీజ్ అప్‌డేట్

అనుకున్న డేట్ కే 'రిపబ్లిక్' రిలీజ్

గత ఏడాది సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు యంగ్ హీరో సాయి తేజ్. ఈసారి పొలిటికల్ నేపథ్యంలో దేవకట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సినిమాతో వస్తున్నాడు. ఇక ఈసినిమాను అక్టోబర్ 1న రిలీజ్ చేయాలని ఎప్పుడో రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఈనేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడు పెంచారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా రిలీజ్ ను మళ్లీ వాయిదా వేస్తారేమో అన్న వార్తలు వస్తున్నాయి. దానికి కారణం సాయి తేజ్ కు యాక్సిడెంట్ అవ్వడమే. ప్రస్తుతం సాయితేజ్ ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటుపడినా సినిమా రిలీజ్ ను వాయిదా వేయడమే బెటర్ అన్న ఆలోచనలు చేస్తున్నారన్న కథనాలు అయితే వస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
Republic Movie Team Releases Birthday Poster Of Ramya Krishna,Happy Birthday Ramya Krishna,Ramya Krishna Birthday,Republic Movie Ramya Krishna Look Out,Vishakha Vani,Ramya Krishnan,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Republic,Republic Movie,Re
ఫస్ట్ లుక్

'రిపబ్లిక్' రమ్యకృష్ణ బర్త్ డే పోస్టర్ రిలీజ్

సెకండ్ ఇన్నింగ్స్‌లో రమ్యకృష్ణ వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా కెరీర్ లో దూసుకుపోతుంది. పలు సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తూ వెళుతుంది. ఇందులో రిపబ్లిక్ సినిమా కూడా ఒకటి. దేవకట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా రిపబ్లిక్ సినిమా వస్తుంది. ఇక ఇన్ని రోజులు ప్రేమకథలతో అలరించిన సాయి తేజ్ ఇప్పుడు పొలిటికల్ నేపథ్యంలో వస్తున్నాడు. ఈసినిమాను కూడా రిలీజ్ కు సిద్దం చేస్తున్నారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈరోజు రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి లుక్ విడుద‌ల చేశారు. ఇందులో విశాఖ వాణి అనే ప‌వ‌ర్ ఫుల్ పాత్రలో…

TFN Adminవాట్సాప్
Jagapathi Babu Look From Republic Movie Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Republic,Republic Movie,Republic Telugu Movie,Republic Movie Updates,Republic Movie News,Republic Movie Latest Upd
సినిమా వార్తలు

'రిపబ్లిక్' జగపతి బాబు లుక్ రిలీజ్

ఒకప్పుడు హీరోగా అలరించిన జగపతిబాబు.. ఇప్పుడు విలన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరిస్తున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండగా అందులో సాయి తేజ్ హీరోగా వస్తున్న ‘రిపబ్లిక్’ సినిమా కూడా ఒకటి. దేవకట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా రిపబ్లిక్ సినిమా వస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈసినిమాను కూడా ఓటీటీలో రిలిజ్ చేస్తున్నట్టు వార్తలు రాగా ఖచ్చితంగా థియేటర్ల లోనే రిలీజ్ చేస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
Republic Movie Will Release Only In Theatres Confirms Sai Dharam Tej,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Republic,Republic Movie,Republic Telugu Movie,Republic Movie Updates,Republic Movie News,Rep
సినిమా వార్తలు

'రిపబ్లిక్' థియేటర్స్ లో మాత్రమే

గత ఏడాది సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు యంగ్ హీరో సాయి తేజ్. ఇక ఈఏడాదిమరో డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. ఈసారి పొలిటికల్ నేపథ్యంలో.. ప్రభుత్వం.. ప్రభుత్వ విధివిధానాలు, అందులో ఉండే లొసుగులను రిపబ్లిక్ సినిమాతో చూపించనున్నట్టు అర్థమవుతుంది. దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది.

TFN Adminవాట్సాప్
Supreme Hero Sai Dharam Tej Kickstarts Dubbing Work For His Upcoming Movie Republic,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sai Dharam Tej Starts Dubbing For Republic,Sai Dharam Tej Starts Dubbing For Repu
సినిమా వార్తలు

'రిపబ్లిక్' డబ్బింగ్ రీస్టార్ట్

సాయి తేజ్ నెక్స్ట్ సినిమాని టాలెంటెడ్ డైరెక్టర్ దేవాకట్ట దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసారి లవ్ స్టోరీ కాకుండా కాస్త డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నాడు. 'రిపబ్లిక్' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌తో పాటు పోస్టర్లకు, టీజర్ ను రిలీజ్ చేయగా మెగా అభిమానులు, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈసినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు. అయితే సెకండ్ వేవ్ వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా బ్రేక్ పడింది. అయితే పరిస్థితులు కాస్త నార్మల్ కు రావడంతో.. లాక్ డౌన్ కూడా తీసేయడంతో షూటింగ్ లు మొదలయ్యాయి. దీనిలో భాగంగానే ఈసినిమా కూడా…

TFN Adminవాట్సాప్
First Look Of Sai Dharam Tej From Republic Movie Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Republic,Republic First Look,Republic On June 4th,Sai Dharam Tej,Hero Sai Dharam Te
ఫస్ట్ లుక్

'రిపబ్లిక్' తేజ్ లుక్ రిలీజ్ చేసిన చరణ్

ఒకప్పుడు వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడ్డ సాయి తేజ్ ఇప్పుడు వరుస హిట్స్ తో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రతీ రోజూ పండుగే, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలతో వరస హిట్స్ అందుకొని మంచి ఫాంలో ఉన్నాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం దేవ్‌ క‌ట్టా ద‌ర్శక‌త్వంలో రిపబ్లిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని..పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలు వాటిలోని లోపాలను చూపించేలా సినిమా ఉండబోతుందని అర్థమవుతుంది.

TFN Adminవాట్సాప్

షేర్