
ట్యాగ్ · 51 కథనాలు · పేజీ 3


"#RC15" మూవీ అప్ డేట్

2023 సంక్రాంతికి 'RC15'..!

'RC 15' కోసం మరో డైరెక్టర్..!

"#RC15" మూవీ లాంచింగ్ డేట్ ఫిక్స్

"# RC15" మూవీ లో అంజలి ?

అఫీషియల్..'RC 15' లో కియారా

సెప్టెంబర్ లో"#RC15"

'#RC15' కోసం థమన్

డైనమిక్ రోల్ లో రామ్ చరణ్

ఫొటో షూట్ కంప్లీట్ చేసుకున్న 'RC15'
ఇన్ని రోజులు ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడురామ్ చరణ్. ఇక ఈసినిమా అయిపోయిందో లేదో ఇప్పుడు శంకర్ సినిమాను వెంటనే లైన్ లో పెట్టేస్తున్నాడు. చెర్రీ కెరీర్లో 15వ చిత్రంగా ఈసినిమా రాబోతుండటంతో ప్రస్తుతానికైతే ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్ తోనే సినిమా ప్రారంభమవుతుంది. ఇక ఈసినిమాను త్వరలోనే గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారని.. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని అంటున్నారు. ఈనెల 8న లాంచ్ చేయనున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.

"#RC15" మూవీ అప్ డేట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో “#RC15” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటించనున్న ఈ మూవీ హీరో రామ్ చరణ్ 15 వ మూవీ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ మూవీ గా భారీ బడ్జెట్ తో రూపొందనుంది. ఈ మూవీ లో తమన్నా , అంజలి కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం. ”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

2023 సంక్రాంతికి 'RC15'..!
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో స్టార్ హీరో రామ్ చరణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ప్రకటించినప్పటి నుండే ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ప్రస్తుతం అయితే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ ఇంకా మొదలుపెట్టలేదు అప్పుడే రిలీజ్ విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమాను 2023 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. మరి భారీ బడ్జెట్ సినిమా అందులోనూ శంకర్ సినిమా కాబట్టి షూటింగ్ కు తక్కువ టైమ్ తీసుకున్నా గ్రాఫిక్స్, విజువల్స్ అంటూ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ టైమ్ ఉంటుంది. మరి…

'RC 15' కోసం మరో డైరెక్టర్..!
శంకర్- రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ తో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇటీవలే ఈసినిమాలో నటించే హీరోయిన్ ను కూడా కన్ఫామ్ చేశారు. ఎంతోమంది పేర్లు తెరపైకి రాగా ఫైనల్ గా కియారా ను రామ్ చరణ్ కు జోడీగా సెలక్ట్ చేశాడు శంకర్. ఎలాగూ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తయింది కాబట్టి త్వరలోనే శంకర్ ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు.

"#RC15" మూవీ లాంచింగ్ డేట్ ఫిక్స్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా “#RC15” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటించనున్న ఈ మూవీ హీరో రామ్ చరణ్ 15 వ మూవీ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ మూవీ గా భారీ బడ్జెట్ తో రూపొందనుంది. ఈ మూవీ లో తమన్నా , అంజలి కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం. ”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

"# RC15" మూవీ లో అంజలి ?
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా “#RC15” మూవీ తెరకెక్కనుంది. హీరో రామ్ చరణ్ ఒక డైనమిక్ రోల్ లో నటించనున్న ఈ మూవీ హీరో రామ్ చరణ్ 15 వ మూవీ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ మూవీ గా భారీ బడ్జెట్ తో రూపొందనుంది. కియారా అద్వానీ కథానాయిక .”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీలో టాలెంటెడ్ యాక్ట్రెస్ అంజలి ఒక కీలక పాత్రకు ఎంపిక అయినట్టు సమాచారం.

అఫీషియల్..'RC 15' లో కియారా
ఎప్పటినుండో ఉన్న సస్పెన్స్ కు ఇప్పుడు ఫైనల్ గా తెర పడింది. ఇంతకీ ఆ సస్పెన్స్ ఏంటంటే... శంకర్- రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ తో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈసినిమాలో నటించే హీరోయిన్ గురించి ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. చాలా రోజుల నుండి ఈసినిమాలో హీరోయిన్స్ గా బాలీవుడ్ భామలు అలియా.. మరోవైపు కియారా పేర్లు వినిపించాయి. ఆ తరువాత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక మందన్న పేరు కూడా తెరపైకి వచ్చింది. దాదాపు కన్ఫామ్ అయింది అని కూడా అన్నారు. కానీ ఇప్పుడు ఫైనల్ గా ఈ వార్తలకు బ్రేక్…

భారీ సాంగ్ తో "#RC15" షూటింగ్ ప్రారంభం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీబడ్జెట్ తో తెరకెక్కుతున్న “రౌద్రం రణం రుధిరం “,కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “ఆచార్య “మూవీస్ లో నటిస్తున్నారు. ఆ రెండు మూవీస్ షూటింగ్స్ ముగింపు దశలో ఉన్నాయి. బ్లాక్ బస్టర్స్ "భారతీయుడు ", "జీన్స్ ", "ఒకే ఒక్కడు ", అపరిచితుడు ", "శివాజి ", "రోబో ", "2. 0" వంటి డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన శంకర్ ఎస్ దర్శకత్వంలో "#RC15" మూవీ కి హీరో రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సెప్టెంబర్ లో"#RC15"
సూపర్ హిట్ “చిరుత “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రామ్ చరణ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతమైన తన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే రామ్ చరణ్ ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం “, “ఆచార్య “మూవీస్ లో నటిస్తున్నారు. ఆ రెండు మూవీస్ షూటింగ్స్ ముగింపు దశలో ఉన్నాయి.

'#RC15' కోసం థమన్
టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు థమన్. ఇప్పటికే థమన్ లిస్ట్ లో ఎన్నో సినిమాలు ఉండగా.. మరోవైపు కొత్త కొత్త సినిమాలన్నిటికీ థమన్ నే తీసుకుంటున్నారు మేకర్స్. ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పెద్ద సినిమాలన్నింటికీ థమనే మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పుడు మరో భారీ సినిమా అవకాశం దక్కింది. రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వస్తున్న సంగతి తెలిసిందే.ఇక తాజగా ఈసినిమాకు మ్యూజిక్ అందించే ఛాన్స్ కొట్టేశాడు థమన్. ఈవిషయనాన్ని చిత్రనిర్మాణ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.

డైనమిక్ రోల్ లో రామ్ చరణ్
సూపర్ హిట్ "చిరుత "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రామ్ చరణ్ , ఆ మూవీలో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్ రెండవ మూవీ "మగధీర " ఘనవిజయం సాధించి , రికార్డ్స్ క్రియేట్ చేసి పలు అవార్డ్స్ అందుకుంది. అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన హీరో రామ్ చరణ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "రచ్చ ", "నాయక్", "ఎవడు ", "ధృవ ", "రంగస్థలం " వంటి సూపర్ హిట్ మూవీస్ తో రామ్ చరణ్ ప్రేక్షకులను అలరించారు.