“#RC15” మూవీ అప్ డేట్

#RC15 – An Interesting Update About Ram Charan And Shankar Upcoming Movie,RC15 Launching Date Fix,Ram Charan Upcoming Movie RC15,Ram Charan RC15,Ram Charan RC15 Movie,Ram Charan RC15 Launch,Ram Charan RC15 Launch Date,Ram Charan RC15 Movie Launch Date,RC15 Movie Launch Date,Ram Charan And Kiara Advani RC15 Launch Date,Kiara Advani,Ram Charan RC15 Launch Date Update,Thaman To Score Music For Shankar And Ram Charan Movie,Shankar And Ram Charan Movie,Shankar And Ram Charan Movie Launch Date,Ram Charan RC15 Launch Date Fix,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Mega Power Star Ram Charan,Ram Charan,Actor Ram Charan,Hero Ram Charan,Ram Charan Latest News,Director Shankar,Shankar,Ram Charan And Director Shankar’s RC15 Movie,RC15,RC15 Movie,RC15 Film,RC15 Telugu Movie,RC15 Update,RC15 Movie Update,RC15 Film Update,Dil Raju,Ram Charan And Director Shankar Film,RC15 Shoot,Ram Charan-Shankar Movie,RC15 Movie Latest News,RC15 Movie Latest Shooting Update,Thaman,Thaman Music For RC15,S Thaman,S Thaman Music,RC15 Launch Date,RC15 New Update,RC15 Film Updates,RC15 Latest Updates,Rc15 Movie Updates,RC15 Film News,Ram Charan Shankar Movie Updates,RC15 Movie Shooting Latest Updates,RC15 Updates,RC15 Movie Opening Date,RC15 Launch Date Confirmed,Ram Charan RC15 Movie Latest Shooting Update,Ram Charan RC15 Movie Shooting Update,Ram Charan RC15 Shooting Update,Ram Charan's RC15 Launch Date,#RC15

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో “#RC15” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటించనున్న ఈ మూవీ హీరో రామ్ చరణ్ 15 వ మూవీ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ మూవీ గా భారీ బడ్జెట్ తో రూపొందనుంది. ఈ మూవీ లో తమన్నా , అంజలి కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం. ”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“#RC15” మూవీ సెప్టెంబర్ 8న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ మూవీ కోసం భారీ సెట్ ని నిర్మించారు. తొలిగా రామ్ చరణ్ -కియారా అద్వానీలపై ఒక పాటను చిత్రీకరించనున్నారు. “#RC15” మూవీ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ , మెగా స్టార్ చిరంజీవితో పాటు పలువురు తెలుగు సినిమా ప్రముఖులు హాజరు కానున్నారని సమాచారం. నేటి జనరేషన్ కి తగ్గట్టుగా , సామాజిక రాజకీయాంశాల్ని టచ్ చేస్తూ తెరకెక్కనున్న”#RC15” మూవీ అన్ని భారతీయ భాషలలో రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + nine =