డైనమిక్ రోల్ లో రామ్ చరణ్

Mega Power Star Ram Charan Tej To Play A Dynamic Role In His Upcoming Movie With Shankar,Telugu Filmnagar,Telugu Movie News 2021,Tollywood Movie Updates,Mega Power Star Ram Charan Tej,Ram Charan Tej,Ram Charan,Hero Ram Charan,Actor Ram Charan,Ram Charan Latest News,Ram Charan Movie Updates,Ram Charan Movie News,Ram Charan Latest Movie,Ram Charan Upcoming Movies,Ram Charan Next Projects,Ram Charan New Movie,Ram Charan Movies,Ram Charan Role In His Upcoming Movie,Shankar,Director Shankar,Ram Charan To Be Seen In A Dynamic Role,Ram Charan To Play A Dynamic Role In Shankar Movie,Ram Charan Role In Shankar Film,Ram Charan And Director Shankar’s RC15 Movie,RC15,RC15 Movie,RC15 Film,RC15 Telugu Movie,RC15 Update,RC15 Movie Update,RC15 Film Update,RC15 Movie Latest Updates,RC15 Movie Latest News,RC15 Movie Shooting Update,Ram Charan And Director Shankar Film,Ram Charan And Director Shankar Movie Update,RC15 Shoot,#RC15

సూపర్ హిట్ “చిరుత “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రామ్ చరణ్ , ఆ మూవీలో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్ రెండవ మూవీ “మగధీర ” ఘనవిజయం సాధించి , రికార్డ్స్ క్రియేట్ చేసి పలు అవార్డ్స్ అందుకుంది. అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన హీరో రామ్ చరణ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. “రచ్చ “, “నాయక్”, “ఎవడు “, “ధృవ “, “రంగస్థలం ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో రామ్ చరణ్ ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా పవర్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే రామ్ చరణ్ ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం “, “ఆచార్య “మూవీస్ లో నటిస్తున్నారు. భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక మూవీ కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఒక మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో రామ్ చరణ్ ఒక డైనమిక్ రోల్ లో నటించనున్నారని సమాచారం. అగ్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ .. తమ బ్యానర్ లో 50 వ మూవీ గా రూపొందుతున్న ఈమూవీ భారీ బడ్జెట్ తో పలు భాషలలో రూపొందనుందని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =