ఫొటో షూట్ కంప్లీట్ చేసుకున్న ‘RC15’

RC15 Movie Team Completes Phoot Shoot At Annapurna Studios,Ram Charan And Kiara Advani Joins RC 15 Photoshoot,Ram Charan And Kiara Advani RC 15 Photoshoot,Ram Charan And Kiara Advani RC15 Photoshoot And Movie Opening,Ram Charan And Kiara Advani RC15 Movie Opening,RC15 Movie Opening,Ram Charan RC15,Ram Charan RC15 Movie,Ram Charan RC15 Photoshoot,Ram Charan RC15 Photoshoot,Ram Charan RC15 Movie Launch Date,RC15 Movie Photoshoot,Ram Charan And Kiara Advani RC15 Photoshoot,Kiara Advani,Ram Charan RC15 Photoshoot,Shankar And Ram Charan Movie,Shankar And Ram Charan Movie Opening,Ram Charan RC15 Photoshoot At Annapurna Studios,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Ram Charan,Director Shankar,Shankar,Ram Charan And Director Shankar’s RC15 Movie,RC15,RC15 Movie,RC15 Film,RC15 Telugu Movie,RC15 Update,RC15 Movie Update,RC15 Film Update,Dil Raju,RC15 Shoot,Ram Charan-Shankar Movie,RC15 Movie Latest News,RC15 Movie Latest Shooting Update,Thaman,S Thaman,RC15 New Update,RC15 Film Updates,RC15 Latest Updates,RC15 Movie Updates,RC15 Film News,Ram Charan Shankar Movie Updates,RC15 Movie Shooting Latest Updates,RC15 Updates,RC15 Movie Phootshoot At Annapurna Studios,Ram Charan RC15 Movie Latest Shooting Update,Ram Charan RC15 Movie Shooting Update,Ram Charan RC15 Shooting Update,Ram Charan And Kiara Advani RC15 Movie Photoshoot,RC15 Movie Opening Photos,RC15 Photoshoot In Hyderabad,RC15 Pooja Ceremony,#RC15

ఇన్ని రోజులు ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడురామ్ చరణ్. ఇక ఈసినిమా అయిపోయిందో లేదో ఇప్పుడు శంకర్ సినిమాను వెంటనే లైన్ లో పెట్టేస్తున్నాడు. చెర్రీ కెరీర్‌లో 15వ చిత్రంగా ఈసినిమా రాబోతుండటంతో ప్రస్తుతానికైతే ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్ తోనే సినిమా ప్రారంభమవుతుంది. ఇక ఈసినిమాను త్వరలోనే గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారని.. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని అంటున్నారు. ఈనెల 8న లాంచ్ చేయనున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ బయటకు వచ్చింది. ఈసినిమా కోసం తాజాగా రామ్ చరణ్ కు ఫొటో షూట్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఫొటో షూట్ కంప్లీట్ అయిపోయినట్టు తెలుస్తుంది. ఈ షూట్ లో రామ్ చరణ్ లుక్ ను టెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండా మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నాడు శంకర్. ముఖ్యంగా కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు విజువల్ వండర్ గా ఈసినిమాను తెరకెక్కించాలని.. అంతేకాదు చెర్రీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీ కావాలని మేకర్స్ చూస్తున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి భారీ అంచనాలు ఉన్న ఈసినిమా ఎలా ఉండబోతుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =