‘#RC15’ కోసం థమన్

Music Director Thaman To Score Music For Ram Charan New Movie RC15 Directed By Shankar,S Thaman On Board For RC15,Thaman S Joins RC15,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Thaman S,Music Director Thaman S,S Thaman,Thaman,S Thaman Music,S Thaman Songs,S Thaman Latest Albums,S Thaman New Songs,S Thaman Latest Songs,S Thaman Latest News,S Thaman New Movie,S Thaman Movies,S Thaman Latest Movie,Sri Venkateswara Creations,S Thaman Next Movie,S Thaman Next Project,S Thaman Upcoming Project,Ram Charan,Mega Poewr Star Ram Charan,Ram Charan RC15 Movie,RC15 Movie,RC15 Movie Update,RC15 Movie News,S Thaman In RC15 Movie,S Thaman On Board For Ram Charan Next Film RC15,Ram Charan And Shankar Movie Update,Director Shankar,S Thaman On Board For Ram Charan's Film,S Thaman On Board For Ram Charan And Shankar RC15,S Thaman On Board For RC15 Movie,RC15,RC15 Movie,RC15 Movie Latest Updates,RC15 Movie Latest News,RC15 Movie Updates,RC15 Music Director,RC15 Music Director S Thaman,Thaman On Board For Shankar - Ram Charan’s RC15,S Thaman To Compose Music For RC15,Music Director Thaman Joins Shankar-ram Charan RC15,Dil Raju,SS Thaman On Board For Ram Charan And Shankar’s Movie,S Thaman To Score Music For RC 15,Music Director Thaman To Score Music For,Ram Charan New Movie RC15,#RC15

టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు థమన్. ఇప్పటికే థమన్ లిస్ట్ లో ఎన్నో సినిమాలు ఉండగా.. మరోవైపు కొత్త కొత్త సినిమాలన్నిటికీ థమన్ నే తీసుకుంటున్నారు మేకర్స్.
ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పెద్ద సినిమాలన్నింటికీ థమనే మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పుడు మరో భారీ సినిమా అవకాశం దక్కింది. రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వస్తున్న సంగతి తెలిసిందే.ఇక తాజగా ఈసినిమాకు మ్యూజిక్ అందించే ఛాన్స్ కొట్టేశాడు థమన్. ఈవిషయనాన్ని చిత్రనిర్మాణ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా కు రైటర్ గా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాయనున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. ఇప్పటికే వీరిద్దరూ ఆ విషయాన్ని కన్ఫామ్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

కాగా గతంలో శంకర్ తెరకెక్కించిన ‘బాయ్స్’ సినిమాలో థమన్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించిన సంగతి గుర్తుండేఉంటుంది కదా. 2003లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ఇప్పుడు తమ సినిమాకే సంగీతం అందించే ఆఫర్ దక్కించుకోవడం గొప్ప విషయమే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 − 2 =