
ట్యాగ్ · 13 కథనాలు


రకుల్ ప్రీత్ సింగ్ డ్యాన్స్ వీడియో

మీకు నచ్చిన డీ గ్లామరస్ హీరోయిన్..?

ఏ నిమిషానికి ఏమి జరుగునో - రకుల్ ప్రీత్

రియల్ డాక్టర్ గా కనిపిస్తా - రకుల్ ప్రీత్

తెలుగు , తమిళ , హిందీ భాషలలో రకుల్ బిజీ

"రాక్షసుడు "హిందీ రీమేక్ లో రకుల్

బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ బిజీ

ఫేక్ న్యూస్ పై 'రకుల్' సీరియస్

విభిన్న పాత్రలలో రకుల్ ప్రీత్ సింగ్
ఆనందం లో రకుల్ ప్రీత్ సింగ్

నెటిజన్ కు ఘాటు రిప్లై ఇచ్చిన రకుల్

నా రీసెంట్ ఫేవరెట్ పుష్ప
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. మొదటి సారిగా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ మొదటిసినిమాతోనే తన సత్తా చూపించాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాలో బన్నీ నటన, యాస, డైలాగ్స్, డ్యాన్స్ అన్నీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా మార్కెట్ లో మాములుగా కాదు గట్టిగానే తన మార్క్ ను చూపించాడు అల్లు అర్జున్. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో పాటు పలు రికార్డులు కూడా తిరగరాసింది.

లవ్ స్టోరీస్ , బయోపిక్ మూవీస్ లో నటించాలని ఉంది - రకుల్ ప్రీత్
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రకుల్ ప్రీత్ సింగ్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా తెరకెక్కిన “డాక్టర్ జీ”, “థ్యాంక్ గాడ్” , “మిషన్ సిండ్రెల్లా “, “చ్ఛాత్రివాలి ” ( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “ (తమిళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒక కామెడీ వెబ్ సిరీస్ తో పాటు తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “31 అక్టోబర్ లేడీస్ నైట్ ” మూవీ లో రకుల్ నటిస్తున్నారు. అజిత్ హీరోగా తెరకెక్కనున్న “#AK 61 ” తమిళ మూవీలో రకుల్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

రకుల్ ప్రీత్ సింగ్ డ్యాన్స్ వీడియో
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రకుల్ ప్రీత్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా తెరకెక్కిన “డాక్టర్ జీ”, “థ్యాంక్ గాడ్” , “మిషన్ సిండ్రెల్లా “, “చ్ఛాత్రివాలి ” ( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “ (తమిళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒక కామెడీ వెబ్ సిరీస్ తో పాటు తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “31 అక్టోబర్ లేడీస్ నైట్ ” మూవీ లో రకుల్ నటిస్తున్నారు. అజిత్ హీరోగా తెరకెక్కనున్న “#AK 61 ” మూవీలో రకుల్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన డీ గ్లామరస్ హీరోయిన్..?
ప్రస్తుతం సినీ పరిశ్రమల్లో చాలా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే కదా. హీరోలు ఎలాగైతే ప్రయోగాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో హీరోయిన్ లు అలానే ప్రయోగాలు చేయడానికి చూస్తున్నారు. ఒకప్పుడు గ్లామర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైన హీరోయిన్స్ ఇప్పుడు మాత్రం లేడీ ప్రధానమైన పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు డీ గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఆ దిశగా అడుగులు కూడా వేశారు. కెరీర్ ప్రారంభించిన కొన్నిరోజులు గ్లామర్ రోల్స్ చేసినా ఇప్పుడు మాత్రం డిఫరెంట్ రోల్స్ కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కథలో బలం ఉంటే హీరోయిన్స్ డీ గ్లామర్ పాత్రలు…

ఏ నిమిషానికి ఏమి జరుగునో - రకుల్ ప్రీత్
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా “డాక్టర్ జీ”, జాన్ అబ్రహాం “ఎటాక్”, అజయ్ దేవగన్ “మేడే”, “థ్యాంక్ గాడ్”( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్, ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు.సూపర్ హిట్ “రాక్షసన్ “తమిళ మూవీ హిందీ రీమేక్ “మిషన్ సిండ్రెల్లా “మూవీ కి తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కనున్న రెండు ప్రాజెక్ట్స్ కు రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రియల్ డాక్టర్ గా కనిపిస్తా - రకుల్ ప్రీత్
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా “డాక్టర్ జీ”, జాన్ అబ్రహాం “ఎటాక్", అజయ్ దేవగన్ “మేడే”, “థ్యాంక్ గాడ్”( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్, ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు.సూపర్ హిట్ “రాక్షసన్ “తమిళ మూవీ హిందీ రీమేక్ “మిషన్ సిండ్రెల్లా “మూవీ కి తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కనున్న రెండు ప్రాజెక్ట్స్ కు రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తెలుగు , తమిళ , హిందీ భాషలలో రకుల్ బిజీ
టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి పలువురు హీరోలకు జంటగా నటించిన రకుల్ ఒకానొక సమయంలో స్టార్ హీరోలకు సైతం డేట్లు ఇవ్వలేని పరిస్థితి. అంతటి బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ కు ఆఫర్లు తగ్గాయని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలు చేస్తున్న వారికి సమాధానం అన్నట్లుగా రకుల్ తన సినిమాల పరంపర కొనసాగిస్తూ ఉన్నారు.

"రాక్షసుడు "హిందీ రీమేక్ లో రకుల్
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా రూపొందిన "కొండ పొలం" మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా “డాక్టర్ జీ”, జాన్ అబ్రహాం “ఎటాక్, అజయ్ దేవగన్ “మేడే”, “థ్యాంక్ గాడ్”( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్, ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు.

బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ బిజీ
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన తెలుగు మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. బాలీవుడ్ లో బిజీగా ఉన్న రకుల్ ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా “డాక్టర్ జీ”, జాన్ అబ్రహాం “ఎటాక్, అజయ్ దేవగన్ “మేడే”, “థ్యాంక్ గాడ్”( హిందీ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్ లో రకుల్ నటిస్తున్నారు.

ఫేక్ న్యూస్ పై 'రకుల్' సీరియస్
సెలబ్రిటీస్ పై ఫేక్ న్యూస్ రావడం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఒకప్పుడు వచ్చినా సోషల్ మీడియా ప్రభావం అంత లేదు కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు అలా న్యూస్ వస్తే ఇలా సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసిపోతుంది. దీంతో సెలబ్రిటీలు కూడా ఆ వార్తలపై స్పందించక తప్పడంలేదు. ఇప్పటికే అలాంటి ఫేక్ న్యూస్ పై ఎంతోమంది స్పందించగా... ఇప్పుడు తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆవార్తలపై సీరియస్ అవుతుంది. అసలు రకులు అంత సీరియస్ అవ్వడానికి కారణం ఏంటంటే... ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ తన సినిమాల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో ఉన్నాయని.. వరుస…

విభిన్న పాత్రలలో రకుల్ ప్రీత్ సింగ్
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో ఒక మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన రకుల్, శివ కార్తికేయన్ "అయలాన్ ", కమల్ హాసన్ "ఇండియన్ 2 "(తమిళ ), ఆయుష్మాన్ ఖురానా డాక్టర్ జీ", జాన్ అబ్రహాం "ఎటాక్, అజయ్ దేవగన్ "మేడే", "థ్యాంక్ గాడ్"( హిందీ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
ఆనందం లో రకుల్ ప్రీత్ సింగ్
తెలుగు , తమిళ , హిందీ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ కరోనా లాక్ డౌన్ సమయంలో ముంబై లో ఇంటికి పరిమితం అయ్యారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉన్నారు. దాదాపు 3నెలల తరువాత గురుగావ్ లోని తన స్వంత ఇంటికి రకుల్ చేరుకున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులతో టైమ్ స్పెండ్ చేస్తున్న రకుల్ ఆనందం ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

నెటిజన్ కు ఘాటు రిప్లై ఇచ్చిన రకుల్
సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత ట్రోలింగ్ కూడా మామూలైపోయింది. రోజుకో సెలబ్రిటీ కామెంట్లకు బలైపోతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ వంతు వచ్చింది. రకుల్ కారు నుండి దిగుతున్న ఫోటోని ఓ నెటిజన్ పోస్ట్ చేస్తూ..కారులో సెషన్ పూర్తయిన తరువాత రకుల్ ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందంటూ వల్గర్ కామెంట్ పెట్టాడు. ఇక ఇది తెలిసిన రకుల్ ఆ కామెంట్ పై స్పందిస్తూ..స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.