నా రీసెంట్ ఫేవరెట్ పుష్ప

Pushpa Is My Recent Favourite Movie Says Rakul Preet Singh,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Rakul Preet Singh,Rakul Preet Singh Movies,Rakul Preet Singh New Movie,Rakul Preet Singh Latest Movie,Rakul Preet Singh Latest News,Rakul Preet Singh News,Rakul Preet Singh Movie Updates,Rakul Preet Singh Movie News,Rakul Preet Singh Next Movie,Rakul Preet Singh Latest Projects,Rakul Preet Singh Next Projects,Rakul Preet Singh Upcoming Projects,Rakul Preet Singh New Projects,Rakul Preet Singh New Movie Updates,Rakul Preet Singh Latest Movie Updates,Rakul Preet Singh Latest Film Updates,Rakul Preet Singh About Pushpa,Rakul Preet Singh About Pushpa Movie,Rakul Preet Singh About Allu Arjun Pushpa,Pushpa Is My Recent Favourite Movie Says Rakul,Pushpa Is My Recent Favourite Says Rakul,Rakul Preet Singh Interview,Rakul Preet Singh Latest Interview,Rakul Preet Singh Photos,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Full Movie

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. మొదటి సారిగా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ మొదటిసినిమాతోనే తన సత్తా చూపించాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాలో బన్నీ నటన, యాస, డైలాగ్స్, డ్యాన్స్ అన్నీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా మార్కెట్ లో మాములుగా కాదు గట్టిగానే తన మార్క్ ను చూపించాడు అల్లు అర్జున్. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో పాటు పలు రికార్డులు కూడా తిరగరాసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాకు సెలబ్రిటీలు కూడా ఎంతలా ఫిదా అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది సెలబ్రిటీలు ఈసినిమాపై స్పందించి తమ సోషల్ మీడియా వేదికగా.. పలు ఇంటర్య్వూల్లో చాలా సందర్బాల్లో పుష్ప పై అలానే పుష్పరాజ్ పాత్రలో నటించిన అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు. ఇక తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా పుష్ప పై మరోసారి తన ప్రేమను చూపించింది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్‌స్టా గ్రామ్‌లో లైవ్ సెషన్‌ను నిర్వహించారు. రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏంటి అని అడుగగా..దానికి రకుల్ తగ్గేదేలే మ్యానరిజాన్ని అనుకరిస్తూ మరీ వెంటనే పుష్ప అని చెప్పింది.

కాగా ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో పార్ట్ పై భారీ అంచనాలే పెరిగాయి. పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + ten =