బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ బిజీ

Actress Rakul Preet Singh Gets Busy In Bollywood With Back To Back Movie Offers,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Rakul Preet Singh,Actress Rakul Preet Singh,Heroine Rakul Preet Singh,Rakul Preet Singh Latest Film Updates,Rakul Preet Singh Movie News,Rakul Preet Singh Update,Rakul Preet Singh Latest News,Rakul Preet Singh New Movie News,Rakul Preet Singh Gets Busy In Bollywood,Rakul Preet Singh Bollywood Movies,Rakul Preet Singh Back To Back Movie Offers,Rakul Preet Singh Busy In Bollywood,Rakul Preet Singh Bollywood Movie,Rakul Preet Singh Upcoming Bollywood Movies,Rakul Preet Singh Next Project Details On Cards,Rakul Preet Singh Latest Movie Details On Cards,Rakul Preet Singh Upcoming Movie Details On Cards,Rakul Preet Singh Bollywood Movie Offers,Rakul Preet Singh New Movie Updates,Rakul Preet Singh Latest Movie Updates,Rakul Preet Singh Movie Updates

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన తెలుగు మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. బాలీవుడ్ లో బిజీగా ఉన్న రకుల్ ప్రస్తుతం ఆయుష్మాన్‌ ఖురానా “డాక్టర్‌ జీ”, జాన్‌ అబ్రహాం “ఎటాక్‌, అజయ్‌ దేవగన్‌ “మేడే”, “థ్యాంక్‌ గాడ్‌”( హిందీ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్ లో రకుల్ నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రకుల్ ప్రీత్ సింగ్ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.తెలుగు, తమిళ మూవీస్ లో మాస్ మసాలా సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించిన రకుల్ కు బాలీవుడ్ లో ఫుల్ మసాలా డాన్స్ చేసే ఛాన్స్ ఇప్పటివరకూ రాలేదనీ , బాలీవుడ్ లో అటువంటి మసాలా సాంగ్ లో నటించాలనే కోరిక తీరలేదనీ రకుల్ చెప్పారు. బాలీవుడ్ లో బిజీగా ఉన్న రకుల్ కొత్త తెలుగు సినిమాలు అంగీకరించడానికి టైమ్ లేదనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 15 =