రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ డ్యాన్స్‌ వీడియో

Heroine Rakul Preet Singh Dance Video Goes Viral in Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rakul Preet Singh,Herione Rakul Preet Singh,Actress Rakul Preet Singh,Rakul Preet Singh Latest Updates,Rakul Preet Singh Movie Updates, Rakul Preet Singh Dance Video,Rakul Preet Singh Dance Video Goes Viral in Social Media,Rakul Preet Singh latest Viral Video in Social Media, Rakul Preet Singh Movie updates,Rakul Preet Singh Upcoming Movies,Rakul Preet Singh New Movie Updates,Rakul Preet Singh Upcoming Projects

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రకుల్ ప్రీత్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా తెరకెక్కిన “డాక్టర్‌ జీ”, “థ్యాంక్‌ గాడ్‌” , “మిషన్ సిండ్రెల్లా “, “చ్ఛాత్రివాలి ” ( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “ (తమిళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒక కామెడీ వెబ్ సిరీస్ తో పాటు తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “31 అక్టోబర్ లేడీస్ నైట్ ” మూవీ లో రకుల్ నటిస్తున్నారు. అజిత్ హీరోగా తెరకెక్కనున్న “#AK 61 ” మూవీలో రకుల్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

బాలీవుడ్ లో బిజీగా ఉన్న రకుల్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో ఫొటో షూట్స్ ఫొటోలను రకుల్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.పాకిస్థానీ సాంగ్ “పసూరి ” యూట్యూబ్‌లో 20 కోట్లకు పైగా వ్యూస్‌ సొంత చేసుకుని సెన్సేషనల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ కు అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసి రకుల్ ఆ వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =