
ట్యాగ్ · 13 కథనాలు


రష్యాలో రిలీజ్ కానున్న పుష్ప :ది రైజ్
ఐకాన్ స్టార్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్

బన్నీ ఖాతాలో మరో ప్రెస్టేజియస్ అవార్డ్

పుష్ప క్లీన్ స్వీప్ అందరికీ థ్యాంక్స్

సుకుమార్ ను సర్ ప్రైజ్ చేసిన వీరాభిమాని
అల్లు అర్జున్ ఇన్ స్టా గ్రామ్ రికార్డ్

కోలీవుడ్ లో 'పుష్ప' రాజ్ కొత్త రికార్డ్

'పుష్ప' ఒక్క షాట్ కోసం 12 గంటలు

"పుష్ప" టీమ్ కు మెగా స్టార్ స్పెషల్ విషెస్

అమెజాన్ ప్రైమ్ వీడియో లో 2022 టాప్ 10 లో నెం 1 ప్లేస్ లో పుష్ప :ది రైజ్
మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్2021 డిసెంబర్ 17న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరింది. ఈ…

రష్యాలో రిలీజ్ కానున్న పుష్ప :ది రైజ్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకుని…
ఐకాన్ స్టార్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్
పుష్ప సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇన్నేళ్లు స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ఈసినిమాతో ఐకాన్ స్టార్ గా మారాడు. ఇక సుకుమార్- బన్నీ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఇది. వీరిద్దరి కాంబినేషన్ లో ఆర్య, ఆర్య2 సినిమాలు వచ్చి హిట్ అయ్యాయి. ఆ తరవాత మూడో సినిమాకు దాదాపు 12 ఏళ్లు తీసుకున్నారు. దానికి కారణం హ్యాట్రిక్ సినిమా మాములుగా ఉండకూడదని.. సాలిడ్ స్క్రిప్ట్ తో రావాలని వెయిట్ చేశారు. ఇక అనుకున్నట్టే పుష్ప లాంటి సినిమాతో వచ్చేస్తున్నారు.

బన్నీ ఖాతాలో మరో ప్రెస్టేజియస్ అవార్డ్
అల్లు వారసత్వం నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ మొత్తానికి తన తాత, తండ్రికి తగ్గ వారసుడిగా దూసుకుపోతున్నాడు. తాత అల్లు రామలింగయ్య గురించి ప్రత్యేకంగాా చెప్పనక్కర్లేదు.. తండ్రి టాప్ ప్రొడ్యూసర్ గా దేశవ్యాప్తంగా కూడా మంచి పేరును సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే రేంజ్ లో స్టార్ హీరోగా తన కెరీర్ లో కొనసాగుతున్నాడు. రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమాతో మరో మెట్టు ఎక్కేసాడు బన్నీ. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన పుష్ప సినిమాకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంత బ్రహ్మరథం పట్టారో చూశాం. ఇక ఈసినిమాలో పాటలు అయితే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. మొదటిసారి స్టైలిష్ లుక్ నుండి…

పుష్ప క్లీన్ స్వీప్ అందరికీ థ్యాంక్స్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. ఈసినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చూపించాడు. గతేడాది డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈసినిమా. పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే అంటూ బాక్సాఫీస్ బరిలో దిగిన అల్లు అర్జున్ ఆసినిమాతో మరో మెట్టు ఎక్కాడు. పుష్ప డైలాగ్స్, పాటలు, స్టెప్పులు దేశవ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యాయో కూడా చూశాం. కేవలం ఇక్కడ మాత్రమే కాదు.. నార్త్ ఆడియన్స్ కూడా బన్నీ నటనకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు.

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో పుష్ప :ది రైజ్ మూవీ రికార్డ్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరింది. ఈ…

పుష్ప :ది రైజ్ మూవీ తో మంచి గుర్తింపు వచ్చింది - అల్లు అర్జున్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పు ష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి…

సుకుమార్ ను సర్ ప్రైజ్ చేసిన వీరాభిమాని
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సుకుమార్ కు అభిమాన గణం అధికమే. బ్లాక్ బస్టర్ "పుష్ప :ది రైజ్"మూవీ తో దర్శకుడు సుకుమార్ కు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం "పుష్ప :ది రూల్ " మూవీ పనులలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు సుకుమార్ వీరాభిమాని సుకుమార్ ను సర్ ప్రైజ్ చేశారు.
అల్లు అర్జున్ ఇన్ స్టా గ్రామ్ రికార్డ్
బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠపురము లో .. " మూవీ తో ప్రేక్షక, అభిమానులను అలరించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రూపొందిన"పుష్ప :ది రైజ్"మూవీ దక్షిణాది , ఉత్తరాది లతో పాటు ఓవర్ సీస్ లో భారీ కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన సాంగ్స్ అన్ని భాషల ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. "పుష్ప :ది రైజ్"మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ స్ట్రయిట్ హిందీ మూవీస్ ను క్రాస్ చేసి 100కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోవడం విశేషం.

కోలీవుడ్ లో 'పుష్ప' రాజ్ కొత్త రికార్డ్
సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా మాత్రం తన హవాను కొనసాగిస్తూనే ఉంది. బన్నీ కెరీర్ లో వచ్చిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. మొదటి సినిమాతోనే బన్నీ తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. సినిమా రిలీజ్ అయి ఇన్నిరోజులు అవుతున్నా ఇంకా ఏదో ఒక రకంగా పుష్ప రాజ్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. పాటల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా శ్రీవల్లి పాట హుక్ స్టెప్ అయితే అయితే ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఆఖరికి క్రికెటర్లు కూడా డైలాగ్స్, స్టెప్స్ వేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

శ్రీవల్లి , శ్రీవల్లీ
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా సుమారు 300కోట్లు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. తెలుగు ,తమిళ , కన్నడ , మలయాళ భాషల ప్రేక్షకులు “పుష్ప ” మూవీ కి బ్రహ్మరథం పడుతున్నారు. బాలీవుడ్ లో “పుష్ప: ది రైజ్ డబ్బింగ్ వెర్షన్ 85 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించడం విశేషం. అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

'పుష్ప' ఒక్క షాట్ కోసం 12 గంటలు
సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప తో వీరిద్దరూ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఈసినిమా కోసం తన మేకోవర్ ను పూర్తిగా మార్చేసుకున్నందుకు బన్నీని ఇప్పటికే అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈసినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా అన్ని పాటలు ఎంత హిట్ అయ్యాయో చూశాం. ఇక వీటిలో ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అనే పాట గుర్తుండే ఉంటుంది కదా. ఈ పాటలో బన్నీ ఒక్క షాట్ లోనే చాలా గెటప్స్ లలో కనిపిస్తూ ఉంటాడు. అయితే ఈ షాట్ తీయడానికి చాలా కష్టపడ్డాడట బన్నీ. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి మరీ తెలిపింది.

"పుష్ప" టీమ్ కు మెగా స్టార్ స్పెషల్ విషెస్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “పుష్ప : ది రైజ్” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.