పుష్ప క్లీన్ స్వీప్ అందరికీ థ్యాంక్స్

Allu Arjun thanks everyone for getting Filmfare Award, Icon Star Allu Arjun, Allu Arjun thanks everyone, Filmfare Awards 2022, 67th Filmfare Awards, Allu Arjun, Rashmika Mandanna, Sukumar, Allu Arjun Latest Movie, Allu Arjun's Upcoming Movies, Pushpa The Rise, Pushpa The Rise Telugu movie, Pushpa The Rise New Update, Pushpa The Rise Telugu Movie New Update, Pushpa The Rise Movie, Pushpa The Rise Latest Update, Pushpa The Rise Movie Updates, Pushpa The Rise Telugu Movie Live Updates, Pushpa The Rise Telugu Movie Latest News, Pushpa The Rise Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. ఈసినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చూపించాడు. గతేడాది డిసెంబర్‌ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈసినిమా. పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే అంటూ బాక్సాఫీస్ బరిలో దిగిన అల్లు అర్జున్ ఆసినిమాతో మరో మెట్టు ఎక్కాడు. పుష్ప డైలాగ్స్, పాటలు, స్టెప్పులు దేశవ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యాయో కూడా చూశాం. కేవలం ఇక్కడ మాత్రమే కాదు.. నార్త్ ఆడియన్స్ కూడా బన్నీ నటనకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. అలానే పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో పుష్ప చాలా అవార్డులని సొంతం చేసుకుంది. బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రఫి, బెస్ట్ మేల్ సింగర్, బెస్ట్ ఫిమేల్ సింగర్ తో పాటుగా బెస్ట్ ఫిల్మ్ కేటగిరీ లలో అవార్డ్ లని సాధించింది. దీంతో అల్లు అర్జున్ తన ట్విట్టర్ ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో పుష్ప క్లీన్ స్వీప్ చేసింది.. అందరికీ థ్యాంక్స్ అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

ఇక ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈసినిమాను నిర్మించారు. ప్రస్తుతం అయితే అందరూ పుష్ప2 కోసం వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. త్వరలోనే ఈసినిమా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 15 =