బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠపురము లో .. ” మూవీ తో ప్రేక్షక, అభిమానులను అలరించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రూపొందిన”పుష్ప :ది రైజ్”మూవీ దక్షిణాది , ఉత్తరాది లతో పాటు ఓవర్ సీస్ లో భారీ కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన సాంగ్స్ అన్ని భాషల ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. “పుష్ప :ది రైజ్”మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ స్ట్రయిట్ హిందీ మూవీస్ ను క్రాస్ చేసి 100కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోవడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పుష్ప :ది రైజ్”మూవీకి ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బాలీవుడ్ ప్రేక్షకులే కాదు నిర్మాత , దర్శకులకు కూడా హీరో అల్లు అర్జున్ పై క్రేజ్ పెరిగింది. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే అల్లు అర్జున్ రీసెంట్ గా 15 మిలియన్ ఫాలోవర్స్ మైలు రాయి ని చేరుకున్న విషయం తెలిసిందే. ఆ మైలు రాయిని దాటిన పది రోజుల్లోనే అల్లు అర్జున్ ఫాలోవర్స్ సంఖ్య 1 మిలియన్ దాటేసింది. దీంతో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ లో 16 మిలియన్ ఫాలోవర్స్ తో అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేశారు. త్వరలో అల్లు అర్జున్ 20 మిలియన్ మార్క్‌ను చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: