కోలీవుడ్ లో ‘పుష్ప’ రాజ్ కొత్త రికార్డ్

Pushpa The Rise New Record In Kollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Pushpa The Rise,Pushpa The Rise Movie,Pushpa The Rise Movie Updates,Pushpa The Rise new Record,Pushpa The Rise Kollywood Record,Pushpa The Rise Latest News,Pushpa The Rise Movie Latest News, Blockbuster Movie Pushpa The Rise,Tollywood Movie Pushpa The Rise,Icon Star Allu Arjun Movie Pushpa The Rise,Allu Arjun Pushpa The Rise,Pushpa The Rise Box Office Collections, Pushpa The Rise Collections,Pushpa The Rise movie Collections,Pushpa The Rise Languages,Pushpa The Rise Kannada,Pushpa The Rise Tamil,Pushpa The Rise Telugu,Pushpa The Rise Malayalam, Pushpa The Rise Hindi,Pushpa The Rise part 1,Pushpa The Rule Part2,Director Sukumar Pushpa The Rise,Pushpa The Rise Songs,Pushpa The Rise Srivalli Song,Pushpa Movie Songs, Pushpa Super hit songs,Pushpa Records,Pushpa Allu Arjun Records,Pushpa kollywood Records,Pushpa New Records,Pushpa Latest Records,#pushpstherise,#alluarjun

సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా మాత్రం తన హవాను కొనసాగిస్తూనే ఉంది. బన్నీ కెరీర్ లో వచ్చిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. మొదటి సినిమాతోనే బన్నీ తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. సినిమా రిలీజ్ అయి ఇన్నిరోజులు అవుతున్నా ఇంకా ఏదో ఒక రకంగా పుష్ప రాజ్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. పాటల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా శ్రీవల్లి పాట హుక్ స్టెప్ అయితే అయితే ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఆఖరికి క్రికెటర్లు కూడా డైలాగ్స్, స్టెప్స్ వేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. కొద్ది రోజులకే ఓటీటీలోకి వచ్చినా జనాలు థియేటర్లలోనే ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ లోనూ బన్నీ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. హిందీలో ఎక్కువగా ప్రమోట్ చేయకపోయినా, కేవలం డబ్బింగ్ వెర్షన్‌తోనే రికార్డుల మోత మోగించేస్తోంది. ఇప్పుడు కోలీవుడ్ లో కూడా కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈసినిమా కోలీవుడ్ లో 30 కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ‘బాహుబలి’.. ‘బాహుబలి 2’ తరువాత, అక్కడ ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమా ఇదేనని అంటున్నారు. మరి నిజంగా ఇది ఒక రికార్డే అని చెప్పొచ్చు.

కాగా ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. అనసూయ, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. మలయాళనటుడు ఫహద్‌ ఫాజిల్‌ ముఖ్య పాత్ర పోషించారు. రెండో పార్ట్ పుష్ప- ది రూల్‌ త్వరలో రాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక పుష్ప పార్ట్ 2 షూటింగ్ ని కూడా త్వరలోనే స్టార్ట్ చేయనున్నారట. బన్నీ కూడా త్వరలోనే షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =