పుష్ప :ది రైజ్ మూవీ తో మంచి గుర్తింపు వచ్చింది – అల్లు అర్జున్

Allu Arjun Makes Interesting Comments About Pushpa The Rise, Allu Arjun And Rashmika Mandanna's Pushpa The Rise, Allu Arjun's Pushpa The Rise, Icon Star Allu Arjun, Sukumar, Allu Arjun, Rashmika Mandanna, Fahadh Fazil, Allu Arjun’s Latest Movie, Allu Arjun’s Upcoming Movie, Pushpa The Rise, Pushpa The Rise Telugu movie, Pushpa The Rise New Update, Pushpa The Rise Telugu Movie New Update, Pushpa The Rise Movie, Pushpa The Rise Latest Update, Pushpa The Rise Movie Updates, Pushpa The Rise Telugu Movie Live Updates, Pushpa The Rise Telugu Movie Latest News, Pushpa The Rise Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పు ష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పుష్ప :ది రైజ్ హిందీ వెర్షన్ బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వసూళ్ళు సాధించింది. ఈ మూవీ తో హీరో అల్లు అర్జున్ కు దేశవ్యాప్తం గా క్రేజ్ పెరిగింది. పుష్ప :ది రూల్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మా ట్లాడుతూ .పుష్ప సినిమా తో తనకు మంచి గుర్తింపు దక్కిందనీ , . ఒక వేళ తనకు పుష్ప సినిమా వచ్చి ఉండకుంటే ఈ స్థాయిలో గుర్తింపు దక్కించుకునేందుకు మరో 20 ఏళ్ల పాటు కష్టపడాల్సి వచ్చేదనీ , పుష్ప సినిమా ఈ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంటుందని తాను అస్సలు ఊహించలేదనీ , విజయం అయితే దక్కుతుంది అనుకున్నాననీ , కానీ పాన్ ఇండియా స్థాయిలో అది కూడా హిందీ వర్షన్ వంద కోట్ల వసూళ్లను సాధిస్తుందని ఏ ఒక్కరం కూడా ఊహించలేదనీ , పుష్ప ను హిందీ ప్రేక్షకులు ఎంతగా సొంతం చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చుననీ , అందుకే పుష్ప 2 సినిమాప్రేక్షకుల అంచనాలను అందుకునేలా.. పుష్ప 1 తాలూకు హంగామా మిస్ అవ్వకుండా చేయబోతున్నట్లుగా చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.