కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Niharika Konidela Latest News

ట్యాగ్ · 12 కథనాలు

niharika konidela first reaction on her divorce with chaitanya
సినిమా వార్తలు

మ్యూచువల్ గా విడిపోయాం- ప్రైవసీ కోరుకుంటున్నాం

ఈమధ్య ఇన్ట్సాలో ప్రొఫైల్స్ ద్వారా సెలబ్రిటీలు కలిసి ఉన్నారా..విడిపోతున్నారా అనే విషయాలు తెలుస్తున్నారు. ఇక సెలబ్రిటీలు కూడా ఇన్ట్సాలో ప్రొఫైల్ నేమ్ ను మార్చి విడియాపోయామంటూ హింట్స్ ఇస్తున్నారు. సమంత-నాగ చైతన్య విడిపోయినప్పుడు కూడా ఇదే జరిగింది. ఆ మధ్య చిరు కూతురు శ్రీజ కూడా తన ప్రొఫైల్ నేమ్ ను మార్చేసింది. ఆ తరువాత నిహారిక విషయంలో కూడా ఇన్ట్సా ద్వారా క్లారిటీ వచ్చింది. గత కొద్ది రోజులుగా నిహారిక-చైతన్య విడిపోయారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి నిహారికకు సంబంధించిన ఫొటోలను డిలీట్ చేయడం.. ఆతరువాత నిహారిక తన పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడంతో విడిపోయారంటూ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పెళ్లి పనులు ప్రారంభం

మెగా డాటర్ నిహారిక త్వరలోనే జొన్నలగడ్డ చైత‌న్య‌తో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే వీరిద్దరి నిశ్చితార్ధం హైదరాబాద్ లో నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ-చైతన్య ఫ్యామిలీ సభ్యులు, కొద్దిపాటి సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగింది. పెళ్లి డేట్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదు కానీ.. అక్టోబర్ లేదా నవంబర్‌లో నిహారిక పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఇక ఇదిలా ఉండగా పెళ్లి పనులు మాత్రం అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. దీనికి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

TFN Adminవాట్సాప్
Niharika & Chaitanya Get Engaged
సినిమా వార్తలు

'నిహారిక-చైతన్య' ల నిశ్చితార్థం

ముందు నుండి అనుకున్నట్టుగానే 'నిహారిక-చైతన్య' ల నిశ్చితార్థం నిన్న రాత్రి జరిగింది. నిన్న రాత్రి 8 గంటలకు హైదరబాద్‌లో జరిగింది. ప్రభుత్వ నిబంధనలతో కేవలం కొద్దిమంది ఫ్యామిలీ సభ్యుల సమక్షంలో మాత్రమే ఈ నిశ్చితార్థ వేడుక నిరాడంబరంగా జరిగినట్టు తెలుస్తుంది.మెగా కుటుంబ సభ్యులతో పాటు..చైతన్య కుటుంబానికి చెందిన కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, అల్లు అర్జున్, ఉపాసన, సురేఖ, శ్రీజ, సుస్మిత తదితరులు ఈ మెగా వేడుకలో సందడి చేశారు. నిహారిక బాబాయ్ పవన్ కళ్యాణ్ మాత్రం మిస్ అయ్యారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నిహారిక పెళ్లి పనులు షురు.. ఎంగేజ్‌మెంట్ డేట్‌ ఆ రోజే..!

మెగా కాంపౌండ్ లో త్వరలో పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. నాగబాబు కూతురు నిహారిక ఇటీవలే తనకు కాబోయే వరుడు గురించి పరిచయం చేసిన విషయం తెలిసిందే. గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లిచేసుకోబోతుంది. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ గా చైతన్య పనిచేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నెటిజెన్ కు అవార్డ్ పంపిస్తా అంటున్న మెగా డాటర్..!

మెగా డాటర్ నిహారిక కాస్త చమత్కారంగానే సమాధానం చెప్తుందని ఇంతకుముందు పలు సందర్భాల్లో చూసాం. ఇక ఈసారి మరోసారి నెటిజెన్ కు కౌంటర్ ఇచ్చింది. సోషల్ మీడియాలో నిహారిక యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరోసారి అభిమానులతో ముచ్చటించింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు అడిగిన పలు సరదా ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈ సందర్భంగా ఓ నెటిజెన్ `మీ ఫేస్ మీద పింపుల్ చూశా` అని స్పందించిన నిహారిక.. `కంగ్రాట్స్.. అవార్డు ఇంటికి పంపిస్తాన`ని రిప్లై ఇచ్చింది. అలాగే `మీ ఫోన్ వాల్ పేపర్ ఏంట`ని మరోకరు ప్రశ్నించగా.. కాబోయే భర్త చైతన్యతో దిగిన ఫొటోను వాల్ పేపర్‌గా పెట్టుకున్నానని తెలిపింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నిహారిక ఎంగేజ్ మెంట్ డేట్ అప్పుడే..?

మెగా కాంపౌండ్ లో కూడా త్వరలో పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే నిహారికకు కాబోయే వరుడిని అందరికీ పరిచయం చేశారు. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ పనిచేస్తున్న జొన్నలగడ్డ చైతన్యను ఆమె పెళ్లాడనున్నట్టుగా తెలుస్తోంది. గుంటూరుకు చెందిన ఓ పోలీస్ అధికారి కొడుకు చైతన్య. ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి నిశ్చితార్దానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఆగ‌స్ట్ 13న చైతన్య, నిహారిక ల నిశ్చితార్థం జ‌రిగే అవ‌కాశం ఉందని అంటున్నారు. ఆగ‌స్టులో ఎంగెజ్మెంట్, వ‌చ్చే ఫిబ్ర‌వ‌రిలో పెళ్లి అనుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పెళ్ళికి ముందే సినిమా పూర్తి..!

మొత్తానికి నిహారిక కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. నిన్ననే తనకు కాబోయే భర్తను సోషల్ మీడియా వేదికగా అందరికీ పరిచయం చేసింది. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నిహారిక చేసుకోబోయే చైతన్య అయితే ఒక్కరోజులో ఫేమస్ అయిపోయాడు. అంతేకాదు హీరోకి కాబోయే అన్ని లక్షణాలు ఉన్నాయంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు అందరూ.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫైనల్లీ.. కాబోయే భర్తను చూపించిన నిహారిక..!

ఫైనల్లీ.. కాబోయే భర్తను చూపించిన నిహారిక..!మొత్తానికి తనకు కాబోయే భర్తను అందరికీ పరిచయం చేసింది మెగా డాటర్ నిహారిక కొణిదల. గతకొద్దికాలంగా నిహారిక పెళ్లి గురించి పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. తండ్రి నాగబాబు కూడా త్వరలోనే పెళ్లి చేసేస్తామని చెప్పారు.. తను కూడా ఇంకా తక్కువ టైమే ఉంది అంటూ హింట్స్ ఇస్తూనే ఉంది. ఫైనల్లీ ఇప్పుడు ఆ టైం రానే వచ్చేసింది. నిన్న సోషల్ మీడియాలో మిస్ట్రెస్.. అంటూ.. మొహం కనిపించకుండా క్యూరియాసిటీని పెంచిన నిహారిక... తాజాగా తనకు కాబోయే భర్తను చూపించేసింది. ఈ పోస్ట్ చూసిన తర్వాత సినీ ప్రముఖులతో పాటు మెగా అభిమానులు కూడా నిహారికకు కంగ్రాట్స్ చెప్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తమిళ్ సినిమా రూమర్స్ పై నిహారిక క్లారిటీ..!

మెగా కాంపౌండ్ నుండి వచ్చినా కూడా నిహారిక కు మాత్రం హీరోయిన్ గా ఇంకా నిలదొక్కునే ఒక్క సినిమా కూడా రాలేదు. ఇప్పటికీ మంచి సినిమా కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఒక మ‌న‌సు చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిననిహారిక ఆసినిమాలో తన నటనతో మంచి పేరే సంపాదించుకుంది. ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్, ప్ర‌ణీత్ దర్శకత్వంలో సూర్యకాంతం, తమిళ్ లో ఒక సినిమా చేసింది. ఈ రెండు సినిమాలు కూడా నిహారికకు విజయం అందించలేకపోయాయి. అయితే సూర్యకాంతం సినిమాలో నిహారిక నటనకు మాత్రం అందరూ ఫిదా అయిపోయారు. ఇక ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకూ మరే సినిమా చేయలేదు. అయితే గత ఏడాది సైరా చిత్రంలో చిన్న పాత్రలో కనిపించింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

‘ఆచార్య’లో సిస్టర్ సెంటిమెంట్?

‘ఖైదీ నంబర్ 150’, ‘సైరా నరసింహారెడ్డి’ వంటి ఘనవిజయాల తరువాత మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘ఖైదీ నంబర్ 150’ తరువాత చిరుకి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనుండగా.. మెగా ప్రిన్సెస్ నిహారికా కొణిదెల అతిథి పాత్రలో దర్శనమివ్వనుందని సమాచారం.

Team TFNవాట్సాప్
Niharika Konidela opens up about her roles
సినిమా వార్తలు

నేనేం సమంత ను కాదు.. అప్పుడే చెప్పడానికి..!

కరోనా వల్ల అందరూ ఇంట్లోనే ఉండటంతో సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ అయిపోయారు. లైవ్ ల ద్వారా అభిమానులతో కాసేపు ముచ్చటిస్తున్నారు. పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటున్నారు. ఇక నిహారికా కూడా సోషల్ మీడియాలో కాసేపు మాట్లాడి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఇక వచ్చి ప్రతీ మంచి అవకాశాన్ని వినియోగించుకుంటూ సినిమాలు చేస్తా అని చెప్పింది. అంతే కాదు పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తారా..? అన్న ప్రశ్నకు సమాధానంగా... నేనేమన్న సమంతనా పెళ్లి తరువాత కూడా నటిస్తానని ఇప్పుడే చెప్పడానికి అంటూ కౌంటర్‌ ఇచ్చింది. ఇక నిహారిక కొద్దిగా టైమ్ ఉందని అనడంతో త్వరలోనే నిహారిగా పెళ్లి చేసుకోబోతుందని వార్తలు అందుకున్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిరు సినిమాలో మ‌రోమారు నిహారిక‌?

మెగాస్టార్ చిరంజీవి గ‌త చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`లో గిరిజ‌న యువతిగా కనిపించింది మెగా డాట‌ర్ నిహారిక‌. క‌ట్ చేస్తే.. ఇప్పుడు చిరుతో మ‌రోమారు స్క్రీన్ షేర్ చేసుకోనుంద‌ని టాక్.

Team TFNవాట్సాప్

షేర్