నేనేం సమంత ను కాదు.. అప్పుడే చెప్పడానికి..!

Niharika Konidela opens up about her roles
Niharika Konidela opens up about her roles

కరోనా వల్ల అందరూ ఇంట్లోనే ఉండటంతో సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ అయిపోయారు. లైవ్ ల ద్వారా అభిమానులతో కాసేపు ముచ్చటిస్తున్నారు. పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటున్నారు. ఇక నిహారికా కూడా సోషల్ మీడియాలో కాసేపు మాట్లాడి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఇక వచ్చి ప్రతీ మంచి అవకాశాన్ని వినియోగించుకుంటూ సినిమాలు చేస్తా అని చెప్పింది. అంతే కాదు పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తారా..? అన్న ప్రశ్నకు సమాధానంగా… నేనేమన్న సమంతనా పెళ్లి తరువాత కూడా నటిస్తానని ఇప్పుడే చెప్పడానికి అంటూ కౌంటర్‌ ఇచ్చింది. ఇక నిహారిక కొద్దిగా టైమ్ ఉందని అనడంతో త్వరలోనే నిహారిగా పెళ్లి చేసుకోబోతుందని వార్తలు అందుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఒక మ‌న‌సు చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన మెగా హీరోయిన్ నిహారిక ఆసినిమాలో తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది. ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్.. ప్ర‌ణీత్ దర్శకత్వంలో సూర్యకాంతం సినిమాలు చేసినా అవి పెద్దగా సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ఇటీవల సైరా నరసింహా రెడ్డి లాంటి సినిమాలో చిన్న రోల్‌ లో కనిపించినా అది కూడా నిహారికకు కలిసి రాలేదు. ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా తన సొంత నిర్మాణ సంస్థలో వెబ్ సిరీస్‌లను నిర్మిస్తూ బిజీగా ఉంది ఈ భామ.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 18 =