ట్యాగ్ · 131 కథనాలు · పేజీ 7
'నెట్రికన్' ఫస్ట్ లుక్ రిలీజ్
ఛాలెంజింగ్ రోల్ లో నయనతార

అంధురాలి పాత్రలో నయనతార
'కీర్తి సురేష్' కు తల్లిగా 'నయన తార'..?

నయనతార "మూకుతి అమ్మన్ "
లవ్ ఫెయిల్యూర్స్ పై నయనతార స్పందన

సినీ కార్మికులకు నయనతార విరాళం

ఒకే చిత్రంలో నయనతార, సమంత

లాయర్ పాత్రలో నయనతార?

ఇండియా నెం1 సినీ హీరోయిన్ ?
నయన్-విఘ్నేష్ రొమాంటిక్ పిక్
నయనతార విఘ్నేష్ శివన్ గత కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారు తమ రిలేషన్ గురించి ఎక్కడా ఇంతవరకూ ఓపెన్ చేయలేదు కానీ.. సోషల్ మీడియాలో తాము పలు సందర్భాల్లో కలిసి ఉన్న ఫొటో లు షేర్ చేస్తూ హింట్ ఇస్తూనే ఉంటారు. ఆ రూమర్స్ ఆగవు.. వీళ్లిద్దరు ఫొటోస్ షేర్ చేయడం ఆపరు. ఇటీవలే విఘ్నేష్ శివన్ పుట్టిన రోజుకు చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసుకొని గోవా వెళ్లి సెలబ్రేట్ చేసుకొని వచ్చారు.
'నెట్రికన్' ఫస్ట్ లుక్ రిలీజ్
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారి.. లేడీ సూపర్ స్టార్ గా దక్షిణాదిన దూసుకుపోతుంది నయనతార. ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'గృహం' ఫేమ్ మిలింద్ రావ్ దర్శకత్వం వహించనున్నాడు.
ఛాలెంజింగ్ రోల్ లో నయనతార
తెలుగు , తమిళ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని నయనతార లేడీ సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోల మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ ఎంపిక చేసుకుని తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో నయనతార ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సోషల్ మూవీస్ తో పాటు భక్తిరస చిత్రాలతో నయనతార ప్రేక్షకులను అలరిస్తున్నారు. స్టార్ హీరోయిన్ నయనతార ఇప్పుడు ఛాలెంజింగ్ రోల్ ఉన్న ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అంధురాలి పాత్రలో నయనతార
తెలుగు , తమిళ , మలయాళ భాషల ప్రేక్షకులను 17 సంవత్సరాలుగా అలరిస్తూ నయన తార సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నయనతార బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ తో నయనతార ప్రేక్షకులను ఆకట్టుకుని లేడీ సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. నయనతార ప్రస్తుతం "నేత్రికన్ ", "మూకుత్తి అమ్మన్ ", 'అన్నా త్తే "తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.
'కీర్తి సురేష్' కు తల్లిగా 'నయన తార'..?
శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అన్నాత్తే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి కూడా విదితమే. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

నయనతార "మూకుతి అమ్మన్ "
"మనస్సినక్కరే "(2003 ) మలయాళ మూవీ తో సినీ కెరీర్ ను ప్రారంభించిన నయనతార "అయ్యా "(2005 ) మూవీ తో కోలీవుడ్ , "లక్ష్మీ " (2006 )మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తమిళ , తెలుగు భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించిన నయనతార, స్టార్ హీరోల మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో నటిస్తూ టాలీవుడ్ , కోలీవుడ్ లలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. "శ్రీ రామ రాజ్యం " మూవీ లో సీత గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు.
లవ్ ఫెయిల్యూర్స్ పై నయనతార స్పందన
సక్సెస్ ఫుల్ "మనస్సినక్కరే" మలయాళ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన నయనతార హిట్ మూవీ "అయ్యా " తో కోలీవుడ్, బ్లాక్ బస్టర్ "లక్ష్మీ" మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించారు. "శ్రీరామ రాజ్యం" మూవీ లో సీతగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నయనతార బెస్ట్ యాక్ట్రెస్ గా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. నయనతార హీరోయిన్ గా నటించిన అనేక తెలుగు, తమిళ, మలయాళ భాషా చిత్రాలు ఘనవిజయం సాధించాయి. లేడీ సూపర్ స్టార్ గా రాణిస్తున్న నయనతార తన లవ్ ఫెయిల్యూర్స్ పై స్పందించారు.

సినీ కార్మికులకు నయనతార విరాళం
సినీ రంగానికి చెందిన రోజువారి కార్మికులు లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వల్ల సినీ కార్మికులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా...ఇప్పటికే సెలబ్రిటీస్ ముందుకు వచ్చి తమ వంతుగా తాము ఆర్థిక సాయం అందిస్తున్నారు. వారిని ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది హీరోలు సినీ కార్మికులతో పాటు...ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల సహాయ నిధికి విరాళాలు అందించారు. మరోవైపు టాలీవుడ్ లో చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్-కరోనా క్రైసిస్ పేరిట విరాళాల సేకరణ జరుగుతోంది.

ఒకే చిత్రంలో నయనతార, సమంత
ఇద్దరు అగ్ర కథానాయకులు కలసి నటిస్తే ఎంత కనువిందుగా ఉంటుందో... ఇద్దరు అగ్ర నాయికలు జట్టుకట్టినా అంతే రసవత్తరంగా ఉంటుంది. అలాంటి కనువిందునే కలగించబోతున్న చిత్రం... `కాదు వాక్కుల రెండు కాదల్`. విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న ఈ తమిళ సినిమాలో దక్షిణాది అగ్ర తారలు నయనతార, సమంత తొలిసారి కలసి నటించబోతున్నారు.

లాయర్ పాత్రలో నయనతార?
ఒకటిన్నర దశాబ్దానికి పైగా కథానాయికగా రాణిస్తోంది కేరళకుట్టి నయనతార. మరీ ముఖ్యంగా.. తమిళనాట లేడీ సూపర్ స్టార్ గా జేజేలు అందుకుంటోందీ టాలెంటెడ్ బ్యూటీ. వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ ని చక్కగా తీర్చిదిద్దుకుంటున్న నయన్.. ప్రస్తుతం మరో ఆసక్తికరమైన పాత్రలో నటిస్తోంది.

ఇండియా నెం1 సినీ హీరోయిన్ ?
2003 సంవత్సరంలో మనస్సినక్కరే మూవీ తో మల్లువుడ్ కు పరిచయమైన నయనతార కోలీవుడ్ లో అయ్యా మూవీ, టాలీవుడ్ లో లక్ష్మీ మూవీ తో ఎంటరయ్యారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల స్టార్ హీరోలతో నటించిన నయనతార ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో నటించి లేడీ సూపర్ స్టార్ గా ఎదిగి ఆయా భాషలలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న నయనతార నటించిన చంద్రముఖి, గజని, లక్ష్మీ, సింహా , శ్రీరామ రాజ్యం, తమిళ మూవీస్ బిళ్ళ, రాజారాణి, ఇరు ముగన్, కోలమవు కోకిల, ఇమైక్క నొడిగళ్ ఘనవిజయం సాధించాయి.