నయనతార “మూకుతి అమ్మన్ “

Star Heroine Nayanthara To Play Goddess In Mookuthi Amman Movie

“మనస్సినక్కరే “(2003 ) మలయాళ మూవీ తో సినీ కెరీర్ ను ప్రారంభించిన నయనతార “అయ్యా “(2005 ) మూవీ తో కోలీవుడ్ , “లక్ష్మీ ” (2006 )మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తమిళ , తెలుగు భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించిన నయనతార, స్టార్ హీరోల మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో నటిస్తూ టాలీవుడ్ , కోలీవుడ్ లలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. “శ్రీ రామ రాజ్యం ” మూవీ లో సీత గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోయిన్ నయనతార ప్రస్తుతం వేల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై RJ బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న భక్తి రస చిత్రం “మూకుతి అమ్మన్ “లో అమ్మవారుగా నటిస్తున్నారు. RJ బాలాజీ, స్మృతి వెంకట్ , యోగి బాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దర్శకుడు బాలాజీ మాట్లాడుతూ .. “మూకుతి అమ్మన్ ” మూవీ పూర్తి ఆధ్యాత్మిక చిత్రమని , భక్తి కథా చిత్రాలలో ఉండే అన్ని అంశాలతో రూపొందుతుందని తెలిపారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మూకుతి అమ్మన్ ” మూవీ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + nine =