ఇండియా నెం1 సినీ హీరోయిన్ ?

Nayanthara Becomes The Highest Paid Actress In India,2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Nayanthara Became The Highest Paid Actress In India, Nayanthara, Nayanthara Latest Movie News, Highest Paid Actress Nayanthara, Nayanthara the highest paid actress in South India, Nayanthara Actress In India With High Remuneration

2003 సంవత్సరంలో మనస్సినక్కరే మూవీ తో మల్లువుడ్ కు పరిచయమైన నయనతార కోలీవుడ్ లో అయ్యా మూవీ, టాలీవుడ్ లో లక్ష్మీ మూవీ తో ఎంటరయ్యారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల స్టార్ హీరోలతో నటించిన నయనతార ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో నటించి లేడీ సూపర్ స్టార్ గా ఎదిగి ఆయా భాషలలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న నయనతార నటించిన చంద్రముఖి, గజని, లక్ష్మీ, సింహా , శ్రీరామ రాజ్యం, తమిళ మూవీస్ బిళ్ళ, రాజారాణి, ఇరు ముగన్, కోలమవు కోకిల, ఇమైక్క నొడిగళ్ ఘనవిజయం సాధించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నయనతార ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహారెడ్డి, విజయ్ బిజిల్, రజనీకాంత్ దర్బార్ మూవీస్ లో నటిస్తున్నారు. గత 5సంవత్సరాలుగా నయనతారకు ఉన్న సక్సెస్ రేట్, రేంజ్ భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ నటికీ లేదు. ఒక తమిళ మూవీ కి నయనతార అత్యధిక పారితోషికం అందుకున్న ఇండియన్ యాక్ట్రెస్ గా రికార్డ్ క్రియేట్ చేసినట్టు సమాచారం. దేశ వ్యాప్తం గా మార్కెట్ ఉన్న బాలీవుడ్ హీరోయిన్స్ కంటే ఒక ప్రాంతీయ భాషా చిత్రం లో అత్యధిక పారితోషికం అందుకొనడంతో నయనతార ను ఇండియా నెం 1 హీరోయిన్ అనటంలో అతిశయోక్తి లేదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =