కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Narappa Telugu Movie Latest News

ట్యాగ్ · 12 కథనాలు

Victory Venkatesh Makes Some Interesting Comments On Narappa Movie,Venkatesh New Post About Shooting Of Narappa,Venkatesh About Shooting Of Narappla,Venkatesh About Narappa Shooting,Narappa Latest Telugu Movie 2021,Narappa Telugu Movie Updates,Narapp
సినిమా వార్తలు

"నారప్ప "మూవీ పై వెంకటేష్ కామెంట్స్

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , ప్రియమణి జంటగా సురేష్ ప్రొడక్షన్స్ , వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందిన యాక్షన్ డ్రామా”నారప్ప “మూవీ జులై 20 అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. బ్లాక్ బస్టర్ “అసురన్ “తమిళ మూవీ తెలుగురీమేక్ గా రూపొందిన “నారప్ప “మూవీ లో ఎమోషనల్ గా సాగే రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో వెంకటేష్ ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “నారప్ప “మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. "నారప్ప "మూవీ వెంకటేష్ సినీ కెరీర్ లో ఒక మైలురాయి గా నిలిచింది.

Team TFNవాట్సాప్
Narappa Telugu Movie Review,Telugu Filmnagar,Narappa Movie Review,Narappa Review,Narappa,Narappa Movie,Narappa Telugu Movie,Narappa Update,Narappa Telugu Movie Updates,Narappa Telugu Movie Latest News,Narappa Movie Latest News,Narappa Film Updates,Na
రివ్యూ

'నారప్ప' రివ్యూ

ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈసినిమాకు ప్లస్ అయింది. శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీ మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ ఇలా అన్నీ సినిమాకు కలిసొచ్చాయి. సురేష్ ప్రొడక్షన్స్ కాబట్టి నిర్మాణ విలువల గురించి చెప్పనక్కర్లేదు రిచ్ గానే ఉంటాయి. ఓవరాల్ గా చెప్పాలంటే అసురన్ చూడని వాళ్లకు నారప్ప ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పొచ్చు.

TFN Adminవాట్సాప్
Director Srikath Addala Provides Training To Actors On Speaking Proper Ananthapuram Dialect In Narappa Movie,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Narappa,Narappa Movie,Narappa Telugu Movie,Narappa Updat
సినిమా వార్తలు

అనంతపురం యాసలో "నారప్ప "

సురేష్ ప్రొడక్షన్స్ , వి క్రియేషన్స్ బ్యానర్స్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , ప్రియమణి జంటగా యాక్షన్ డ్రామా"నారప్ప "మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "అసురన్ "తమిళ మూవీ తెలుగురీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో కార్తీక్ రత్నం , ప్రకాష్ రాజ్ , రావు రమేష్ , సంపత్ రాజ్ , మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Narappa Movie Team Plans To Release A Surprising Update On This Ugadi Festival,Venkatesh’s Narappa Movie Update On Ugadi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Narappa,Narappa Mo
సినిమా వార్తలు

ఉగాదికి 'నారప్ప' సర్ ప్రైజ్

రేపు ఉగాది పండుగ సందర్భంగా పలు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను రెడీగా పెట్టుకున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే బాలయ్య-బోయపాటి సినిమా టైటిల్ రిలీజ్ టైమ్ ను ఫిక్స్ చేశారు. మరోవైపు నేడు మేజర్ టీజర్, ఎన్టీఆర్ సినిమాల అప్ డేట్స్ ఇవ్వనున్నారు. ఈనేపథ్యంలో రేపు నారప్ప నుండి కూడా సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు నారప్ప నుండి సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్టు నారప్ప మేకర్స్ సురేష్ ప్రొడక్షన్స్ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. మరి ఇప్పటి వరకూ పోస్టర్లు.. చిన్న గ్లింప్స్ వదిలారు కానీ టీజర్ లాంటివి రిలీజ్ చేయలేదు. మరి టీజర్ కు సంబంధించి ఏదైనా అప్ డేట్ ఇస్తారా.. లేకపోతే పోస్టరే రిలీజ్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పోస్ట్ ప్రొడక్షన్ లో "నారప్ప "

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్, ప్రియమణి జంటగా యాక్షన్ డ్రామా "నారప్ప " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ , మురళీశర్మ, సంపత్ రాజ్ , రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. హీరో వెంకటేష్ నటించిన "F2", "వెంకీ మామ " మూవీస్ ఘనవిజయం సాధించాయి.

Team TFNవాట్సాప్
We Have Completed Majority Of Shooting Work For Narappa Says Movie Producer Suresh Babu
షూటింగ్ అప్‌డేట్

25 శాతం మిన‌హా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘నారప్ప’

తమిళనాట ఘనవిజయం సాధించిన ‘అసురన్’కి రీమేక్‌గా తెలుగులో ‘నారప్ప’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నాడు. ఇందులో వెంకీకి జోడిగా ప్రియమణి నటిస్తోంది. డి.సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
Narappa Team Wraps Up Crucial Movie Schedule,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Narappa,Narappa Movie,Narappa Telugu Movie,Narappa Movie Updates,Narappa Telugu Movie Latest News,Venkatesh,Narappa
షూటింగ్ అప్‌డేట్

"నారప్ప" మూవీ షూటింగ్ కీలక షెడ్యూల్ పూర్తి

సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్స్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా యాక్షన్ డ్రామా "నారప్ప" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "అసురన్" తమిళ మూవీ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న "నారప్ప" మూవీ లో ప్రియమణి కథానాయిక కాగా ప్రకాష్ రాజ్, మురళీశర్మ, సంపత్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.మణిశర్మ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Narappa Movie Team Gets Busy Shooting Flashback Movie Portion
షూటింగ్ అప్‌డేట్

ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో `నార‌ప్ప‌`

త‌మిళ‌నాట సంచ‌ల‌నం సృష్టించిన `అసుర‌న్`... తెలుగులో `నారప్ప‌` పేరిట పున‌ర్నిర్మిత‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రంలో అత‌నికి జోడీగా ప్రియ‌మ‌ణి సంద‌డి చేయ‌నుంది. శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో డి. సురేష్ బాబు, క‌లైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత‌మందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

`నార‌ప్ప‌`.. మార్చి నెలాఖరు క‌ల్లా షూటింగ్ పూర్తి?

`ఎఫ్ 2`, `వెంకి మామ‌`... ఇలా వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్నారు సీనియ‌ర్ హీరో వెంక‌టేష్. ప్ర‌స్తుతం ఈ ద‌గ్గుబాటి స్టార్ త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ `అసుర‌న్` ఆధారంగా రూపొందుతున్న `నార‌ప్ప‌`లో న‌టిస్తున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో వెంకీకి జోడీగా ప్రియ‌మ‌ణి, అమ‌లా పాల్ న‌టిస్తుండగా.. శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
Narappa Movie Team Heads To Tamil Nadu For Movie Shooting
షూటింగ్ అప్‌డేట్

కోవిల్ ప‌ట్టిలో `నార‌ప్ప‌`

త‌మిళ‌నాట ఘ‌న‌విజ‌యం సాధించిన `అసుర‌న్`... తెలుగులో `నార‌ప్ప‌` పేరుతో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి, అమ‌లా పాల్ ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. శ్రీ‌కాంత్ అడ్డాల రూపొందిస్తున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ని మాతృకని నిర్మించిన క‌లైపులి ఎస్. థానుతో క‌ల‌సి డి.సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత‌మందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
Narappa Team Ropes In Another Heroine
సినిమా వార్తలు

`నారప్ప‌`లో మ‌రో హీరోయిన్?

త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన `అసుర‌న్`... తెలుగులో `నార‌ప్ప‌` పేరుతో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ‌కాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నాడు. మాతృక నిర్మాత క‌లైపులి ఎస్. థానుతో క‌ల‌సి డి.సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత‌మందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.

Team TFNవాట్సాప్
Venkatesh Narappa Gets A Final Release Date
రిలీజ్ అప్‌డేట్

`నార‌ప్ప‌`కి రిలీజ్ డేట్ ఫిక్స‌యిందా?

త‌మిళ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `అసుర‌న్`... తెలుగులో `నార‌ప్ప‌` పేరుతో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ టైటిల్ రోల్ లో న‌టిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. వెంకీకి జోడీగా ప్రియ‌మ‌ణి న‌టిస్తున్న ఈ సినిమాకి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత‌మందిస్తున్నాడు. మాతృక‌ని నిర్మించిన క‌లైపులి ఎస్.థానుతో క‌ల‌సి డి. సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్