అనంతపురం యాసలో “నారప్ప “

Director Srikath Addala Provides Training To Actors On Speaking Proper Ananthapuram Dialect In Narappa Movie,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Narappa,Narappa Movie,Narappa Telugu Movie,Narappa Update,Narappa Movie News,Narappa Movie Latest News,Narappa Movie Update,Narappa Movie Latest Update,Venkatesh Daggubati,Venkatesh,Actor Venkatesh,Venkatesh Narappa,Narappa Venkatesh,Venkatesh Narappa Movie Update,Venkatesh's Narappa,Narappa Movie Victory Venkatesh Priyamani,Venkatesh Priyamani Movie,Director Srikath Addala,Srikath Addala,Srikath Addala Movies,Srikath Addala Latest News,Narappa Movie Shooting,Narappa Telugu Movie Latest News,Venkatesh New Movie,Venkatesh Latest Movie,Venkatesh Upcoming Movie

సురేష్ ప్రొడక్షన్స్ , వి క్రియేషన్స్ బ్యానర్స్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , ప్రియమణి జంటగా యాక్షన్ డ్రామా”నారప్ప “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “అసురన్ “తమిళ మూవీ తెలుగురీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో కార్తీక్ రత్నం , ప్రకాష్ రాజ్ , రావు రమేష్ , సంపత్ రాజ్ , మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అసురన్ “తమిళ మూవీని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి దర్శకుడు శ్రీకాంత్ తెరకెక్కిస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ లో “నారప్ప “మూవీ షూటింగ్ ప్రారంభమైంది. కరోనా కారణం గా మార్చి నెల లో షూటింగ్ నిలిచిపోయింది. “నారప్ప “మూవీ లోని క్యారెక్టర్స్ అన్నీ అనంతపురం యాసలో డైలాగ్స్ పలకడానికి నటీనటులకు ఆ యాసలో నిపుణుల చేత దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల శిక్షణ ఇప్పించారనీ , డబ్బింగ్‌ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారనీ , నటీనటులు సంభాషణలు పలికే విషయంలోనూ, యాస విషయంలో ఎటువంటి తప్పులు దొర్లకుండా చూసుకుంటున్నారనీ , డబ్బింగ్‌ కార్యక్రమాలు కొంతమేర జరిగాయనీ సమాచారం. మే నెలలో రిలీజ్ చేయాలనుకున్న “నారప్ప ” మూవీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =