“నారప్ప “మూవీ పై వెంకటేష్ కామెంట్స్

Victory Venkatesh Makes Some Interesting Comments On Narappa Movie,Venkatesh New Post About Shooting Of Narappa,Venkatesh About Shooting Of Narappla,Venkatesh About Narappa Shooting,Narappa Latest Telugu Movie 2021,Narappa Telugu Movie Updates,Narappa Telugu Movie Latest News,Narappa Movie Live Updates,Narappa 2021,Narappa Movie Online,Venkatesh Narappa,Priyamani Narappa Movie,Srikanth Addala Narappa,Suresh Productions Narappa Movie,Amazon Prime Video,Narappa,Narappa Movie,Narappa Telugu Movie,Narappa Updates,Narappa Movie Updates,Narappa Movie Latest Updates,Narappa Trailer,Narappa Movie Trailer,Narappa Telugu Movie News,Narappa 2021,Narappa Telugu,Venkatesh,Priyamani,Rao Ramesh,Nassar,Amazon Prime Video,Narappa On Prime,Prime Video,Venkatesh New Movie,Venkatesh Latest Movie,Venkatesh Movies,Narappa Telugu,Srikanth Addala,Venkatesh And Priyamani Movie,Priyamani Movies,Narappa Venkatesh,Venkatesh Narappa Movie,Narappa Shooting,Narappa Movie Shooting,Narappa Movie Shooting Video,Narappa Making,Narappa Movie Making,Narappa Making Video,Narappa Movie Making Video,Actor Venkatesh About Narappa,Venkatesh About Narappa,Venkatesh About Narappa Movie,Venkatesh About Narappa Movie Shooting,Victory Venkatesh,Venkatesh New Post,Venkatesh Narappa Movie Shooting Sets,#NarappaOnPrime,#Narappa

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , ప్రియమణి జంటగా సురేష్ ప్రొడక్షన్స్ , వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందిన యాక్షన్ డ్రామా”నారప్ప “మూవీ జులై 20 అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. బ్లాక్ బస్టర్ “అసురన్ “తమిళ మూవీ తెలుగురీమేక్ గా రూపొందిన “నారప్ప “మూవీ లో ఎమోషనల్ గా సాగే రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో వెంకటేష్ ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “నారప్ప “మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. “నారప్ప “మూవీ వెంకటేష్ సినీ కెరీర్ లో ఒక మైలురాయి గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“నారప్ప” మూవీ టీమ్ ఒక అద్భుతమైన టీమ్ అనీ , ఎంతో కష్టపడ్డామనీ , ఇలాంటి టీమ్ ఉంది కాబట్టే ఇలాంటి సినిమా చేయగలిగామనీ హీరో వెంకటేష్ కామెంట్ చేశారు . “నారప్ప” మూవీ షూటింగ్ లొకేషన్స్ వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేసి ఇటువంటి స్పాట్ లలో షూటింగ్ చేయడం ప్రతీ ఒక్కరికీ సవాలు వంటిదనీ వెంకటేష్ ట్వీట్ చేశారు. “నారప్ప” మూవీలో హీరో వెంకటేష్ తో పాటు నటీనటులందరూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here