కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mythri Movie Makers

ట్యాగ్ · 76 కథనాలు

Robinhood Team Reveals Sequel Title,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Robinhood Official Trailer,Nithiin,Sreeleela,Venky Kudumula,GV Prakash,Mythri Movie Makers,Robinhood
సినిమా వార్తలు

రాబిన్‌హుడ్ సీక్వెల్ టైటిల్ ఇదే..!

టాలీవుడ్ హీరో నితిన్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్'. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ హై బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించగా.. నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.

Srikanth Mవాట్సాప్
Robinhood Collections Increasing Gradually, Says Producer Y. Ravi Shankar,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Robinhood Official Trailer,Nithiin,Sreeleela,Venky Kudumula,GV
బాక్సాఫీస్

రాబిన్‌హుడ్.. ప్రతి షో కి కలెక్షన్స్ పెరుగుతూ వెళ్తున్నాయి

హీరో నితిన్ సమ్మర్ క్లీన్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.

Srikanth Mవాట్సాప్
Director Venky Kudumula Thanks Telugu Audience For Robinhood Success,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Robinhood Official Trailer,Nithiin,Sreeleela,Venky Kudumula,GV Prak
సినిమా వార్తలు

రాబిన్‌హుడ్‌లో ఆయన ఎంట్రీకి థియేటర్ అదిరిపోయింది

హీరో నితిన్ సమ్మర్ క్లీన్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.

Srikanth Mవాట్సాప్
Heroine Sreeleela Talks About Robinhood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Robinhood Official Trailer,Nithiin,Sreeleela,Venky Kudumula,GV Prakash,Mythri Movie Makers,Robin
ఇంటర్వ్యూ

రాబిన్‌హుడ్ లాంటి ఫన్ సినిమా నా కెరీర్లో ఇప్పటివరకు చేయలేదు- శ్రీలీల

హీరో నితిన్, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా వెంకీ కుడుముల తెరకెక్కించిన సినిమా రాబిన్ హుడ్. మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించారు.ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి.ఇక ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Jaat Trailer Receives A Sensational Response,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Jaat Trailer,Jaat Movie Trailer,Jaat Hindi Movie Trailer,Sunny Deol,Sunny Deol Movies,Sunny
ట్రైలర్ & టీజర్

జాట్ ట్రైలర్ కు సెన్సేషనల్ రెస్పాన్స్

టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని, బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ తో చేస్తున్న సినిమా జాట్.మైత్రి మూవీ మేకర్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాయి.ఇక ఈసినిమా ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేశారు.కేవలం హిందీ వెర్షన్ మాత్రమే రిలీజ్ చేయగా దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.పేరుకు హిందీ హీరో తో చేస్తున్నా తెలుగు సినిమా అనే ఫీల్ తెప్పించింది ట్రైలర్.ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా ట్రైలర్ ను కట్ చేశారు.ట్రైలర్ అయితే నార్త్ ఆడియన్స్ కి బాగానే నచ్చింది.ఇప్పటివరకు 25 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ ను తెచ్చుకుంది.త్వరలోనే తెలుగు వెర్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Team Robinhood Gives Clarity on Tickets Price Hike,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Robinhood Official Trailer,Nithiin,Sreeleela,Venky Kudumula,GV Prakash,Mythri Movie M
సినిమా వార్తలు

టికెట్ రేట్స్ పెంపుపై రాబిన్‌హుడ్ టీమ్ కీలక ప్రకటన

నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ 'రాబిన్‌హుడ్'. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని మరియు యలమంచిలి రవిశంకర్ హై బడ్జెట్‌తో నిర్మించారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించింది. కాగా ఇంతకుముందు వెంకీ, నితిన్ కాంబోలో వచ్చిన 'భీష్మ' సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ మూవీపై మంచి అంచనాలే వున్నాయి.

Srikanth Mవాట్సాప్
Robinhood Completed Censor Formalities With U/A Certificate,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Robinhood Official Trailer,Nithiin,Sreeleela,Venky Kudumula,GV Prakash,Mythr
సినిమా వార్తలు

రాబిన్‌హుడ్ సెన్సార్ కంప్లీట్, రిలీజ్‌కి రెడీ

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించింది. నట కిరీటి రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించగా.. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో మెరిశారు.

Srikanth Mవాట్సాప్
Robinhood Trailer Trending Top on YouTube,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Robinhood Official Trailer,Nithiin,Sreeleela,Venky Kudumula,GV Prakash,Mythri Movie Makers,Rob
ట్రైలర్ & టీజర్

యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో రాబిన్‌హుడ్ ట్రైలర్

నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ 'రాబిన్‌హుడ్'. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించింది. నట కిరీటి రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించగా.. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో మెరిశారు. మార్చి 28న ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

Srikanth Mవాట్సాప్
Sunny Deol’s Jaat Trailer Release Stands Postponed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Jaat Trailer,Jaat Movie Trailer,Jaat Telugu Movie Trailer,Jaat Trailer Update,Jaat On
ట్రైలర్ & టీజర్

జాట్ ట్రైలర్ పోస్ట్‌పోన్‌

టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్‌ స్టార్ హీరో సన్నీ డియోల్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జాట్'. సన్నీ సరసన సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా కథానాయికలుగా నటిస్తుండగా.. బీటౌన్‌ స్టార్ యాక్టర్ రణ్‌దీప్‌ హుడా విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే మరో ప్రముఖ హిందీ నటుడు వినీత్ కుమార్ సింగ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Srikanth Mవాట్సాప్
Gandhi Tatha Chettu Trailer Getting Superb Response,Telugu Filmnagar,Mahesh Babu,Gandhi Tatha Chettu Trailer,Sukriti Veni Bandreddi,Padmavathi Malladi,Thabitha Sukumar,Gandhi Tatha Chettu,Gandhi Tatha Chettu Movie,Gandhi Tatha Chettu Telugu Movie,Gan
ట్రైలర్ & టీజర్

గాంధీ తాత చెట్టు ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన

దర్శకుడిగా ప్రపంచస్థాయి గుర్తింపు సాధించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గాంధీ తాత చెట్టు'. దర్శకురాలు పద్మావతి మల్లాది తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, గోపీ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

Srikanth Mవాట్సాప్
Good Bad Ugly Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Good Bad Ugly on 10th April 2025,Good Bad Ugly,Good Bad Ugly Movie,Good Bad Ugly Telugu Movie,Good Bad
రిలీజ్ అప్‌డేట్

గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ డేట్ లాక్

తమిళ హీరో తల అజిత్ ,మార్క్ ఆంటోనీ ఫేమ్ అదిక్ రవిచంద్రన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈసినిమాతో మైత్రి తమిళం లోకిఎంట్రీ ఇస్తుంది.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను చెప్పేశారు. ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది.ఆ డేట్ కు ప్రభాస్ ది రాజాసాబ్ రావాల్సివుంది. అయితే షూటింగ్ ఆలస్యం వల్ల వాయిదా పడే అవకాశాలు వున్నాయి.దాంతో మైత్రి గుడ్ బ్యాడ్ అగ్లీకి ఆ రిలీజ్ డేట్ ను ప్రకటించింది.

Mahender Reddyవాట్సాప్
పుష్ప 2 డైలాగ్స్‌పై రూమర్స్.. ప్రొడ్యూసర్స్ సీరియస్ వార్నింగ్
సినిమా వార్తలు

పుష్ప 2 డైలాగ్స్‌పై రూమర్స్.. ప్రొడ్యూసర్స్ సీరియస్ వార్నింగ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'పుష్ప 2: ది రూల్'. ప్రపంచవ్యాప్తంగా 12,000కి పైగా స్క్రీన్లలో డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ అయింది. అంతకుముందురోజు ఏర్పాటు చేసిన బెనిఫిట్ షోలతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్‌లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.

Srikanth Mవాట్సాప్
RAPO 22 Launched Officially
సినిమా వార్తలు

రామ్ నెక్స్ట్ మూవీ లాంచ్

ఉస్తాద్ రామ్ పోతినేని 22 వ సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.ఈ చిత్రానికి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది.త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
The launch date for RAPO 22 has been confirmed
సినిమా వార్తలు

రామ్ పోతినేని 22 లాంచ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో రామ్ పోతినేని రీసెంట్ గా డబుల్ ఇస్మార్ట్ తో వచ్చి హిట్ కొట్టలేకపోయాడు.తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా తెరకెక్కింది డబుల్ ఇస్మార్ట్. దాంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈసినిమా ఓపెనింగ్స్ ను అయితే రాబట్టుకుంది కానీ ఆతరువాత నిలువలేకపోయింది.ఇక ఈసినిమా తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న రామ్ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ కి రెడీ అవుతున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Pottel Nizam Distribution Rights Acquired by Mythri Movies
సినిమా వార్తలు

పొట్టేల్ నైజాం రైట్స్ ప్రముఖ సంస్థ చేతికి

తెలుగమ్మాయి అనన్య నాగళ్ల మరియు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పొట్టేల్'. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో రూరల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ చిత్రంగా తెరకెక్కుతోంది. కొన్ని రోజుల క్రితం స్టార్ డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా విడుదల చేసిన టీజర్‌ సంచలనం సృష్టించింది.

Srikanth Mవాట్సాప్
Action Prince Dhruva Sarja's Martin Nizam Rights Acquired by Mythri Distributors
సినిమా వార్తలు

ప్రముఖ సంస్థ చేతికి ధృవ సర్జా 'మార్టిన్' నైజాం రైట్స్

ప్రముఖ కన్నడ యంగ్ హీరో, యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా టైటిల్ పాత్ర‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మార్టిన్'. ఎ.పి.అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో వాస‌వీ ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఉద‌య్ కె.మెహ‌తా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై ఉద‌య్ కె.మెహ‌తా, సూర‌జ్ ఉద‌య్ మెహ‌తా ఈ భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి మేక‌ర్స్ ‘అదంతేలే..’ అంటూ సాగే ఓ ల‌వ్ మెలోడీ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Tollywood Production House Mythri Movie Makers Announced Big Aid For Flood Victims
సినిమా వార్తలు

వరద బాధితులకు 'మైత్రీ' సాయం

భారీ వరదల కారణంగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. ఇటీవల కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు భారీ వరదలు పోటెత్తడంతో రెండు రాష్ట్రాలను వరదలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అనేకచోట్ల లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో లక్షలాదిమంది ప్రజలు గడచిన మూడు రోజులుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు అగ్ర హీరోలు సహా ప్రముఖులు వారిని ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
మైత్రీ చేతిలో శివం భజే నైజాం రైట్స్
సినిమా వార్తలు

మైత్రీ చేతిలో శివం భజే నైజాం రైట్స్

రాజు గారి గది సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా శివం భజే. అప్సర్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. మరో రెండు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
mythri movie makers acquired nizam rights of crazy movies
సినిమా వార్తలు

మైత్రీ చేతికి క్రేజీ సినిమాల నైజాం హక్కులు

ఈమధ్య నిర్మాణ సంస్థలు కూడా డిస్ట్రిబ్యూషన్ వైపు మొగ్గుచూపుతున్నాయి. సినిమాను తాము నిర్మించకపోయినా రిలీజ్ చేయడానికి మాత్రం ముందుకు వస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్లో టాప్ ప్రొడక్షన్ హౌస్ లు కూడా ఈ పంథాలోకి వచ్చాయి. అందులో మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఒకటి. ఒకపక్క సినిమాలు నిర్మిస్తూనే మరోపక్క డిస్ట్రిబ్యూషన్ లో కూడా తన సత్తా చాటుతుంది అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.

TFN Adminవాట్సాప్
Mythri Movie Distributors to be Released Prasanna Vadanam in Telangana and Tamil Nadu
సినిమా వార్తలు

ప్రసన్నవదనం.. మైత్రీ చేతికి తెలంగాణ, తమిళనాడు రిలీజ్ రైట్స్

టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి తన ప్రతిభతో క్యారక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి హీరో స్టార్‌డమ్ సొంతం చేసుకున్నవారు అతి తక్కువమంది ఉంటారు. అలాంటివారిలో సుహాస్ ఒకడు. కెరీర్‌ ప్రారంభంలో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ సినిమాల్లో అవకాశం దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఒకవైపు కమెడియన్‌గా, విలన్‌గా నటిస్తూనే.. తొలిసారిగా 'కలర్ ఫోటో' అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత వరుసగా.. 'రైటర్ పద్మభూషణ్', 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుకున్నాడు.

Srikanth Mవాట్సాప్

షేర్