
ట్యాగ్ · 13 కథనాలు


మార్క్ అంటోనీ మూవీ టాక్

సూపర్ స్టార్ కి ఎలాగైనా సూపర్ హిట్ ఇస్తా

వినాయక చవితికి మార్క్ అంథోని- రిలీజ్ డేట్ ఫిక్స్

విశాల్ మార్క్ అంథోని టీజర్ రిలీజ్

విశాల్ మార్క్ అంథోని టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

షూటింగ్ చివరి దశలో మార్క్ అంథోని

మరో సారి షూటింగ్ లో గాయపడిన విశాల్

విశాల్ న్యూ మూవీ టైటిల్ "మార్క్ ఆంటోని"

ఈ వీకెండ్ ఏ ఓటీటీ మూవీ కి మీ ఓటు?
ఈమధ్య కాలంలో ఓటీటీ ల హవా ఎంత పెరిగిందో చూశాం. థియేటర్లలో సినిమాలు రిలీజ్ అయినా కొద్ది రోజులకో ఓటీటీల్లో సందడి చేయడానికి వచ్చేస్తున్నాయి. దీంతో థియేటర్లలో చూడకపోయినా ఓటీటీల్లో వస్తుందిలే.. అప్పుడు చూడొచ్చులే అన్న ఆలోచనలో ఉంటున్నారు ప్రేక్షకులు. ఇక కొన్ని సినిమాలు అయితే డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం అయితే పలు సినిమాలు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. కొన్ని కొత్త సినిమాలతో పాటు ఇప్పటికే థియేటర్లలో సందడి చేసిన సినిమాలు కూడా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చాయి. మరి ఈ వీకెండ్ మీరు ఏ సినిమాను చూడాలని అనుకుంటున్నారో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

మార్క్ అంటోనీ మూవీ టాక్
విశాల్,ఎస్ జె సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మార్క్ అంటోనీ.ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన ట్రైలర్,ఈసినిమా ఫై ఆసక్తిని తీసుకొచ్చింది.ముఖ్యంగా ట్రైలర్ లో ఎస్ జె సూర్య డైలాగ్స్ సినిమాపై హైప్ ను క్రీయేట్ చేశాయి.ఇక ఈసినిమా ఈరోజే థియేటర్లోకి వచ్చింది.ఈసినిమాకు రివ్యూస్ పాజిటివ్ గా వస్తుండడమే కాదు మౌత్ టాక్ కూడా అలాగే వుంది.దాంతో కోలీవుడ్ లో ఈసినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకునేలా వుంది.తమిళంతోపాటు తెలుగులోకూడా విడుదలకాగా తెలుగులో డీసెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోనుంది.

సూపర్ స్టార్ కి ఎలాగైనా సూపర్ హిట్ ఇస్తా
ఒకప్పుడు డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఎస్ జే సూర్య. ఇక ఈమధ్య కాలంలో డైరెక్టర్ గా కంటే కూడా నటనపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. ప్రస్తుతం ఎస్ జే సూర్య పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో మార్క్ ఆంటోని సినిమా కూడా ఒకటి. విశాల్ హీరోగా వస్తున్నఈ సినిమాలో సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.

మార్క్ ఆంటోనీకి తొలిగిన అడ్డంకి.. విడుదలకు సిద్ధం
కోలీవుడ్ హీరో విశాల్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'మార్క్ ఆంటోనీ'. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్గా తెరకెక్కిన ఈ మూవీకి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విశాల్తో పాటు ప్రముఖ దర్శక, నటుడు SJ సూర్య మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో విశాల్ సరసన 'పెళ్లిచూపులు' ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ గా చేస్తుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. కాగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా విడుదలకి సంబంధించి ఏర్పడిన అడ్డంకులు తొలిగిపోయాయి.

మార్క్ ఆంటోనీ సెన్సార్ కంప్లీట్.. రన్టైమ్ ఎంతంటే?
కోలీవుడ్ హీరో విశాల్కి అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన కొన్ని తమిళ సినిమాలు తెలుగులోకి అనువాదమై ఇక్కడా సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలో విశాల్ తాజాగా నటిస్తోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ 'మార్క్ ఆంటోనీ'. విశాల్తో పాటు ప్రముఖ దర్శక, నటుడు SJ సూర్య ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో విశాల్ సరసన రీతూవర్మ హీరోయిన్ గా చేస్తోంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.

వినాయక చవితికి మార్క్ అంథోని- రిలీజ్ డేట్ ఫిక్స్
తన సినిమాలతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు విశాల్. ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ గ్యాప్ లేకుండా బిజీ బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా ఆశించినంత విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. విశాల్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా మార్క్ అంథోని. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు విశాల్. టైం ట్రావెల్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ను బట్టి అర్థమవుతుంది. ఇక చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది…

విశాల్ మార్క్ అంథోని టీజర్ రిలీజ్
తమిళ్ స్టార్ హీరో విశాల్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా ఆశించినంత విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. విశాల్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా మార్క్ అంథోని. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు విశాల్. అంతేకాదు ఈసినిమాలో డిఫరెంట్ లుక్ లో కూడా కనిపించనున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను బట్టి చెప్పొచ్చు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

విశాల్ మార్క్ అంథోని టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ్ హీరో విశాల్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. సినిమా జయాపజయాలను పక్కనపెట్టి తన సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు మార్క్ అంథోని అని రాబోతున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈసినిమా రాబోతుంది. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే విడుదల చేసిన మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 27వ తేదీన ఈసినిమా టీజర్ ను…

రిలీజ్ అయిన మార్క్ ఆంటోనీ మూవీ మోషన్ పోస్టర్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ హీరో విశాల్ తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ చిత్ర హీరోగా పేరు పొందిన విశాల్ ప్రేక్షకులను అలరించడానికై యాక్షన్ సీన్స్ లో డూప్ లేకుండా పాల్గొని గాయాల పాలవుతున్నారు. హీరో విశాల్ ప్రస్తుతం తన సొంత బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో తుప్పరివాలన్ (డిటెక్టివ్ )2 మూవీ లో నటిస్తూ నిర్మిస్తున్నారు. ఇప్పుడు విశాల్ మరో యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీతో ప్రేక్షకులను అలరించనున్నారు.

షూటింగ్ చివరి దశలో మార్క్ అంథోని
తన సినిమాలతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు విశాల్. ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ గ్యాప్ లేకుండా బిజీ బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు విశాల్. ఇటీవలే ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మార్క్ అంథోని అనే యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడు విశాల్. ఈసినిమా షూటింగ్ ఎప్పటినుండో జరుగుతుంది. ఇక తాజా సమచారం ప్రకారం ఈసినిమా చివరి దశకు…

మార్క్ అంథోని నుండి విశాల్ ఫస్ట్ లుక్ రిలీజ్
తన సినిమాలతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు విశాల్. ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ గ్యాప్ లేకుండా బిజీ బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు విశాల్. ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో విశాల్ నటిస్తున్న సినిమా లాఠీ. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టింది. సెప్టెంబర్ 15 వ తేదీన తమిళ , తెలుగు భాషలలో ఈసినిమా రిలీజ్ కానుంది. దీనితోపాటు డిటెక్టివ్ 2 సినిమాకూడా చేస్తున్నాడు. డిటెక్టివ్ 2 మూవీ కి విశాల్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరో సారి షూటింగ్ లో గాయపడిన విశాల్
పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ హీరో విశాల్ తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను యాక్షన్ చిత్ర హీరో విశాల్ అలరిస్తున్నారు. విశాల్ హీరోగా తెరకెక్కిన “లాఠీ “ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ”డిటెక్టివ్ 2 ” మూవీలో హీరోగా నటిస్తూ విశాల్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో విశాల్ మరో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

విశాల్ న్యూ మూవీ టైటిల్ "మార్క్ ఆంటోని"
యాక్షన్ చిత్ర హీరో విశాల్ పలు సూపర్ హిట్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. 3 తమిళ మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్న హీరో విశాల్ , ఒక మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ ఇప్పుడు మరో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.