విశాల్ న్యూ మూవీ టైటిల్ “మార్క్ ఆంటోని”

Vishal’s New Movie Title Revealed,Vishal,Hero Vishal,Actor Vishal,Vishal Movies,Vishal New Movie,Vishal Movie,Vishal Latest Movie,Vishal Upcoming Movie,Vishal Upcoming Movies,Vishal Upcoming Movie Updates,Vishal Upcoming Movie Title,Vishal Next Movie,Vishal Next Movie Updates,Vishal Next Movie Title,Vishal Next Movie News,Vishal Next Project News,Vishal Next Project,Vishal Upcoming Project,Vishal Latest Project,Vishal New Project,Vishal New Movie Title,Vishal Latest Movie Title,Vishal New Movie Update,Vishal Latest Movie Update,Vishal Latest Film Updates,Mark Antony Movie,Vishal Latest News,Vishal New Movie Title Revealed,Vishal New Movie Title Announced,Vishal New Movie Title Fix,Vishal New Movie Announced,Vishal New Movie Title Announcement,Vishal New Movie Announcement,Vishal New Movie Title Look,Vishal Latest Movie Title Look,Vishal New Movie Poster,Vishal Mark Antony Movie,SJ Suryah,Mark Antony,Mark Antony Vishal,Mark Antony Vishal Movie,Vishal Mark Antony,Vishal Mark Antony Title Look,Vishal Mark Antony Movie Title Look,Vishal Mark Antony Movie Poster,Vishal Mark Antony Movie Title Look Poster,Mark Antony Vishal 33 Title Look,Vishal 33 Title Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Vishal New Movie Mark Antony,Vishal New Movie Titled Mark Antony,V33,V33 Movie,V33 Movie Title Look,V33 Title Look,V33 Title,V33 Movie Title,V33 Movie Updates,#MarkAntony,#Vishal,#V33

యాక్షన్ చిత్ర హీరో విశాల్ పలు సూపర్ హిట్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. 3 తమిళ మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్న హీరో విశాల్ , ఒక మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ ఇప్పుడు మరో పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మినీ స్టూడియో బ్యానర్ పై విశాల్‌ హీరోగా అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో విశాల్ 33 మూవీ గా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తెరకెక్కనుంది. సరికొత్త గెటప్‌ తో శక్తివంతమైన పాత్రలో కనిపించనున్న ఈ మూవీ లో నటుడు , దర్శకుడు ఎస్ జె సూర్య ఒక కీలక పాత్రలో నటించనున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ “మార్క్ ఆంటోని” గా అనౌన్స్ చేస్తూ విశాల్ లుక్ ను రిలీజ్ చేసింది. హీరో విశాల్ గన్‌ పట్టుకుని అస్థిపంజారాల మధ్య నుంచి నడిచి వెళుతున్నపోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫిబ్రవరి నెలలో సెట్స్ పైకి వెళ్ళనున్న “మార్క్ ఆంటోని” మూవీ దక్షిణాది భాషలన్నిటిలోనూ రిలీజ్ కానుందని నిర్మాత తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − six =