కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Manchu Vishnu

ట్యాగ్ · 52 కథనాలు

Kannappa Release Date Poster Launched by UP CM Yogi Adityanath
ఫస్ట్ లుక్

కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ ఇదే.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం యోగి

విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ భక్తిరస ఇతివృత్తంతో రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి పాత్రలో కనిపిస్తుండగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ రుద్ర అనే ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే కన్నప్ప నుండి టీజర్ మరియు మూడు పాటలను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
Kannappa Team Clarifies on The Rumours Spreading Online
సినిమా వార్తలు

ఆ పుకార్లను నమ్మకండి.. కన్నప్ప టీమ్ స్పెషల్ రిక్వెస్ట్

విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ భక్తిరస ఇతివృత్తంతో రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి పాత్రలో కనిపిస్తుండగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ రుద్ర అనే ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే కన్నప్ప నుండి టీజర్ మరియు మూడు పాటలను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
Vishnu Manchu Announces Kannappa Has Been Postponed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kannappa,Kannappa Movie,Kannappa Telugu Movie,Kannappa Movie Updates,Kannappa Movie
సినిమా వార్తలు

వాయిదా పడిన కన్నప్ప

హీరో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి వరుసగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రివీల్ చేసిన చిత్ర యూనిట్.. అంతకుముందు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి క్యారక్టర్ పోస్టర్ విడుదలచేసిన సంగతి గుర్తుండేవుంటుంది.

Srikanth Mవాట్సాప్
Vishnu Manchu's Dhee Re-Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

ఢీ మళ్ళీ వస్తోంది

గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఒకప్పటి స్టార్ హీరోల చిత్రాలను ఆడియెన్స్ కోసం మేకర్స్ మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అయితే నేటి జెనరేషన్ ప్రేక్షకులను అలరించేవిధంగా ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడిస్తున్నారు. ఈ వ్యవహారం ఇటు ఆయా హీరోల అభిమానులకు ఆనందాన్ని పంచుతుండగా.. అటు నిర్మాతలకూ మంచి లాభాలను అందిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Kannappa Teaser Released
ట్రైలర్ & టీజర్

కన్నప్ప టీజర్ రిలీజ్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ప్రతీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రివీల్ చేసిన చిత్ర యూనిట్.. అంతకుముందే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి క్యారక్టర్ పోస్టర్ విడుదలచేసిన సంగతి గుర్తుండేవుంటుంది.

Srikanth Mవాట్సాప్
Kannappa Team Announced The Teaser Release Date
ట్రైలర్ & టీజర్

కన్నప్ప టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

హీరో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ప్రతీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రివీల్ చేసిన చిత్ర యూనిట్.. అంతకుముందే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి క్యారక్టర్ పోస్టర్ విడుదలచేసిన సంగతి గుర్తుండేవుంటుంది.

Srikanth Mవాట్సాప్
Shiva Shiva Shankaraa Lyrical Video Released From Kannappa
సాంగ్

కన్నప్ప నుండి 'శివ శివ శంకర' సాంగ్ రిలీజ్

హీరో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ప్రతీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రివీల్ చేసిన చిత్ర యూనిట్ అంతకుముందే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి క్యారక్టర్ పోస్టర్ విడుదలచేసిన సంగతి గుర్తుండేవుంటుంది.

Srikanth Mవాట్సాప్
Kannappa Team Announced, The First Single Shiva Shiva Shankaraa Release Date
రిలీజ్ అప్‌డేట్

కన్నప్ప ఫస్ట్ సింగిల్ 'శివ శివ శంకర' వస్తోంది

హీరో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ప్రతీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రివీల్ చేసిన చిత్ర యూనిట్ అంతకుముందే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి క్యారక్టర్ పోస్టర్ విడుదలచేసిన సంగతి గుర్తుండేవుంటుంది.

Srikanth Mవాట్సాప్
Kannappa Team Thanks Gujarat CM Bhupendra Patel
సినిమా వార్తలు

గుజరాత్ సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన కన్నప్ప టీమ్

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు కృతజ్ఞతలు తెలిపింది 'కన్నప్ప' టీమ్. కాగా ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా సినిమా ప్రమోషన్స్‌ కూడా మొదలుపెట్టేశారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Kannappa Rebel Star Prabhas' First Look Release Date Fixed
ఫస్ట్ లుక్

కన్నప్ప.. ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

విష్ణు మంచు టైటిల్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ఇంతకుముందు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్టుగానే ఈ భారీ ప్రాజెక్టు నుంచి ప్రతీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ అందిస్తున్నారు. ఈ సినిమాలోని విభిన్న పాత్రలను పోషించిన దిగ్గజ నటీనటుల పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Kannappa Akshay Kumar's First Look Unveiled as Lord Shiva
ఫస్ట్ లుక్

కన్నప్ప.. శివుడిగా అక్షయ్ కుమార్‌ ఫస్ట్ లుక్ రివీల్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు టైటిల్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ఇంతకుముందు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్టుగానే ఈ భారీ ప్రాజెక్టు నుంచి ప్రతీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ అందిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Kannappa Team Reveals Mohanlal First Look as Kirata
ఫస్ట్ లుక్

కన్నప్ప.. మోహన్ లాల్ ఫస్ట్ లుక్ రివీల్

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్‌డేట్‌ వస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సినిమాలోని ప్రతీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి బజ్ పెంచేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే కన్నప్ప టీజర్‌తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Actor Vishnu Manchu Sensational Comments on Family Issue,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Manchu Family Controversy,Manchu Manoj,Manchu Family Feud,Mohan Babu Vs Son Man
సినిమా వార్తలు

మా నాన్న మాట నాకు వేదవాక్కు - విష్ణు మంచు

తండ్రి మాట తనకు వేదవాక్కు అని పేర్కొన్నారు టాలీవుడ్ హీరో విష్ణు మంచు. ఈ మేరకు ఆయన తాజాగా తమ కుటుంబంలో చోటుచేసుకున్న ఘటనలపై ప్రజలకు స్పష్టత ఇవ్వడానికి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు పలు కీలక విషయాలు వెల్లడించారు. తమ ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు త్వరలోనే సమసిపోతాయని, త్వరలోనే తిరిగి అందరం కలిసిపోతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Srikanth Mవాట్సాప్
Hyderabad Police Seize Guns From Manchu Family,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Manchu Family Controversy,Police Seize Mohan Babu Gun,Manchu Manoj,Manchu Family Feud,Moh
సినిమా వార్తలు

మోహన్ బాబు, విష్ణు లైసెన్స్‌డ్‌ గన్స్ సీజ్

టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న వివాదం తీవ్ర స్థాయికి చేరింది. గడచిన మూడు రోజులుగా ఆయనకు, చిన్న కుమారుడు హీరో మనోజ్‌కు మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న రాత్రి జల్ పల్లిలోని మంచు టౌన్ లోని మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
Tollywood Actor Manchu Manoj Undergoes Treatment Due To Injuries
సినిమా వార్తలు

హీరో మంచు మనోజ్‌కి గాయాలు, చికిత్స

టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు చిన్న కుమారుడు హీరో మంచు మనోజ్‌కి గాయాలు అయ్యాయి. ఈ మేరకు ఆయన ఆదివారం కాలుకి గాయంతో బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వెంట సతీమణి మంచు మౌనిక ఉన్నారు. అయితే పదునైన ఆయుధం కారణంగా ఆయనకు గాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు.

Srikanth Mవాట్సాప్
Vishnu Manchu Announced The Release Date of Kannappa
రిలీజ్ అప్‌డేట్

కన్నప్ప రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన విష్ణు మంచు

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్‌డేట్‌ వస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సినిమాలోని ప్రతీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి బజ్ పెంచేస్తున్నారు మేకర్స్. కాగా ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. విష్ణు మంచు తనయుడు అవ్రామ్ భక్త మంచు తిన్నడు పాత్రతో వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

Srikanth Mవాట్సాప్
Kannappa Team Kick off 12 Jyotirlingas Visit From Kedarnath, Badrinath and Rishikesh
సినిమా వార్తలు

ద్వాదశ జ్యోతిర్లింగాల సందర్శనలో కన్నప్ప టీమ్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'కన్నప్ప'. విష్ణు కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కన్నప్ప టీమ్ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన చేపట్టింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగాగల ద్వాదశ (12) జ్యోతిర్లింగాలను దర్శించుకోనుంది. దైవిక ఆశీర్వాదం కోసం ఈ పవిత్ర యాత్రను చేపట్టింది.

Srikanth Mవాట్సాప్
Manchu Mohan Babu and Vishnu Presented Rs. 25 Lakh Cheque to AP CM Chandrababu
సినిమా వార్తలు

సీఎం చంద్రబాబును కలిసిన మోహన్ బాబు, విష్ణు మంచు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాలు, దరిమిలా వచ్చిన భారీ వరదలతో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ వరదల వల్ల భారీ ఆస్తి మరియు ప్రాణనష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ తరపున పలువురు ప్రముఖులు వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి అండగా నిలబడ్డారు. దీనిలో భాగంగా తమ బాధ్యతగా భారీ విరాళాలను ప్రకటించి మంచి మనస్సు చాటుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Vishnu Manchu Introducing Tikki, The Loyal Friend of Thinnadu aka Kannappa
ఫస్ట్ లుక్

కన్నప్ప మిత్రుడు 'టిక్కి' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్‌డేట్‌ వస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సినిమాలోని ప్రతీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి బజ్ పెంచేస్తున్నారు మేకర్స్. ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేయగా.. అవన్నీ మంచి హైప్ క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
Nandamuri Balakrishna Golden Jubilee Celebrations Held Grandly
సినిమా వార్తలు

ఘనంగా నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలు

టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ శుభ సందర్భంగా ఆయన స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లోని హైటెక్స్ నోవోటెల్ హోటల్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. సాయి ప్రియ కన్‌స్ట్రక్షన్స్ మెయిన్ స్పాన్సర్‌గా సుచిర్ ఇండియా కిరణ్‌తో కలిసి ఇండియాస్ నెంబర్ వన్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన శ్రేయాస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.

Srikanth Mవాట్సాప్

షేర్