కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Manamey Movie

ట్యాగ్ · 22 కథనాలు

Sharwanand’s Manamey Streaming Now on OTT
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన మనమే

ఛార్మింగ్ స్టార్‌ శర్వానంద్ ల్యాండ్‌మార్క్ 35వ మూవీ 'మనమే' ఓటీటీ లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 7నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించగా.. విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, వెన్నెల కిషోర్, అయేషా ఖాన్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Srikanth Mవాట్సాప్
Sharwanand's Manamey Movie OTT Streaming Date Fix
ఓటీటీ

శర్వానంద్ సినిమా ఓటీటీ లోకి వస్తోంది

ఛార్మింగ్ స్టార్‌ శర్వానంద్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన మరియు చేస్తున్న సినిమాలకు సంబంధించి పలు అప్డేట్లు వస్తున్నాయి. దీనిలో భాగంగా తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతోన్న 'శర్వా36' టైటిల్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రకటించింది.

Srikanth Mవాట్సాప్
Interesting update on sharwanand manamey movie ott release
ఓటీటీ

మనమే ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు శర్వానంద్ కు మంచి హిట్ దక్కి చాలా కాలమైంది. వరుస పరాజయాల తరువాత రెండేళ్ల క్రితం వచ్చిన ఒకే ఒక జీవితం సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఈఏడాది మనమే అంటూ వచ్చేశాడు. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లవ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. చాలా కాలం తరువాత శర్వా మళ్లీ ఎనర్జిటిక్ రోల్ తో వచ్చినా ఎందుకో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

TFN Adminవాట్సాప్
మనమే ఓటీటీ పార్టనర్ లాక్?
ఓటీటీ

మనమే ఓటీటీ పార్టనర్ లాక్?

టాలెంటెడ్ హీరో శర్వానంద్ నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో లవ్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా డీసెంట్ కలెక్షన్స్ నే అందించింది.

TFN Adminవాట్సాప్
ram charan praises on sharwanand manamey movie
సినిమా వార్తలు

మనమే చాలా ఎంజాయ్ చేశా

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా మనమే. లవ్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా శర్వా ఎనర్జిటిక్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ నే రాబట్టుకుంటుంది. ఈసినిమాలో విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు.

TFN Adminవాట్సాప్
ika na maate full video song out from manamey movie
సాంగ్

మనమే-ఇక నామాటే ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

మొత్తానికి చాలా గ్యాప్ తరువాత శర్వానంద్ డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్ గా తన నుండి వచ్చిన సినిమా మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా వచ్చింది ఈసినిమా. లవ్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా శర్వా ఎనర్జిటిక్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ నే రాబట్టుకుంటుంది. ఫస్ట్ వీకెండ్ కు ఈసినిమా 13 కోట్లకు పైగా కలెక్షన్స్ ను దక్కించుకుంది. ముందు ముందు ఈకలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

TFN Adminవాట్సాప్
sharwanand manamey movie telugu review
రివ్యూ

శర్వానంద్ మనమే రివ్యూ-క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్

శర్వానంద్ మూవీస్ అంటే ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చు అన్న పేరుంది. అలానే ఈసినిమా కూడా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటే అన్ని వర్గాల వారు చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇది అని చెప్పొచ్చు.

TFN Adminవాట్సాప్
Maname Pre Release Event Heroine Krithi Shetty Praises Sharwanand
సినిమా వార్తలు

శర్వాతో సినిమా చేస్తున్నానని మా ఫ్రెండ్స్‌కి చెబితే ఏమన్నారంటే..?

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ తన ల్యాండ్‌మార్క్ 35వ మూవీ ‘మనమే’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రామ్‌సే స్టూడియోస్‌ ప్రొడక్షన్‌లో నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ అత్యంత గ్రాండ్‌గా నిర్మించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
Manamey 4th Single Boom Boom Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sharwanand,Krithi Shetty,Seerat Kapoor,TG Vishwa Prasad,Sriram Adittya,Sharwanand Movies,Sharwanand
సినిమా వార్తలు

మనమే నుండి ఫోర్త్ సింగిల్ రిలీజ్

టాలీవుడ్ డైనమిక్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తున్న ల్యాండ్‌మార్క్ మూవీ 'మనమే'. రొమాంటిక్ ప్లస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇది హీరో శర్వానంద్కు 35వ చిత్రం కావడం విశేషం. ఇక ఇందులో 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‍గా నటిస్తుండగా.. విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుధీర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Last 40 Minutes Highlighted In Manamey Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sharwanand,Krithi Shetty,Seerat Kapoor,TG Vishwa Prasad,Sriram Adittya,Reasons To Watch Man
సినిమా వార్తలు

మనమే లో చివరి ఆ 40నిమిషాలు

రెండేళ్ల గ్యాప్ తరువాత తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు హీరో శర్వానంద్.ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ మనమే.కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కించాడు.ప్రమోషన్స్ తో బాగానే సౌండ్ చేస్తుంది.టీం అయితే సూపర్ కాన్ఫిడెంట్ గా వుంది. శతమానం భవతి తరహాలో శర్వా కెరీర్ లో మనమే ఓ మంచి సినిమా అవుతుందని అంటున్నారు.ట్రైలర్ కూడా యునానిమస్ పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.సెన్సార్ బోర్డు కూడా సినిమాకు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చిందట.ఇక ఇండస్ట్రీలోని దగ్గరివాళ్లకు సినిమాను చూపెట్టగా వారు కూడా అదిరిపోయిందని అంటున్నారు.

Srikanth Mవాట్సాప్
sharwanand manamey movie run time locked
సినిమా వార్తలు

మనమే రన్ టైమ్ లాక్

శర్వానంద్ హీరోగా దాదాపు రెండేళ్ల తరువాత వస్తున్న సినిమా మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రొమాంటిక్ ప్లస్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుక రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బీజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది.

TFN Adminవాట్సాప్
Sharwanand's Manamey Censored with UA
సినిమా వార్తలు

రిలీజ్‌కి సిద్ధమైన మనమే.. సెన్సార్ పూర్తి

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మనమే'. రొమాంటిక్ ప్లస్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుధీర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Three movies are coming out this week
సినిమా వార్తలు

ఈ వారం కూడా మూడు సినిమాలు

గత వారం మూడు సినిమాలు రిలీజ్ కాగా అందులో మొదటి రోజు రెండు సినిమాలు డల్ గా స్టార్ట్ అయ్యాయి అయితే తర్వాత రెండు రోజులు పుంజుకొని మంచి వసూళ్లను రాబట్టుకున్నాయి.ఇక ఈ వారం కూడా నోటెడ్ గా మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి.అందులో మనమే,సత్యభామ,లవ్ మౌళి వున్నాయి.

Srikanth Mవాట్సాప్
Manamey movie has 16 tracks
సినిమా వార్తలు

మనమే లో అన్ని పాటలా

ఒకే ఒక జీవితంతో డీసెంట్ హిట్ కొట్టి గ్యాప్ తీసుకున్న యంగ్ హీరో శర్వానంద్ మనమే అంటూ పలకరించడానికి రెడీ అవుతున్నాడు.శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈసినిమా మరో ఆరు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.మనమే విజయంపై శర్వా చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు.ఈరోజు రిలీజైన ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా అనిపించింది దాంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

TFN Adminవాట్సాప్
Krithi Shetty About Her Dream Role
సినిమా వార్తలు

నా డ్రీమ్ రోల్ అదే

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా మనమే. లవ్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే వచ్చిన టీజర్, పాటలు అన్నీ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఇక తాజాగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా.. ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో పాటు శర్వాకు మంచి హిట్ పడే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
sharwanand manamey movie trailer out now
ట్రైలర్ & టీజర్

శర్వానంద్ మనమే ట్రైలర్ రిలీజ్-ఫన్ ప్లస్ కలర్ ఫుల్

టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అందులో ముందుగా రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, పలు పాటలను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
krithi shetty sharing interesting facts about manamey movie
సినిమా వార్తలు

మనమే స్ట్రాంగ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్

డైనమిక్ హీరో శర్వానంద్ తన ల్యాండ్‌మార్క్ 35వ మూవీ 'మనమే' తో హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడానికి రెడీగా వున్నారు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్‌సే స్టూడియోస్‌ ప్రొడక్షన్ లో నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ అత్యంత గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. 'మనమే' జూన్ 7న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ కృతి శెట్టి మూవీ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
manamey movie trailer release date fixed
ట్రైలర్ & టీజర్

మనమే ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

హీరో శర్వానంద్ కు సాలిడ్ హిట్ దక్కి చాలా కాలమే అయిపోయింది. ఆ మధ్య వచ్చిన ఒకే ఒక జీవితం ఒక మోస్తరు విజయాన్ని అందించినా మంచి కమ్ బ్యాక్ ను అయితే ఇవ్వలేకపోయింది. కమర్షియల్ గా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఇక ఆ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా మనమే. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది.

TFN Adminవాట్సాప్
sharwanand manamey movie third single release date fixed
రిలీజ్ అప్‌డేట్

మనమే థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా మనమే. రొమాంటిక్ ప్లస్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఇక జూన్ 7వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ టీజర్ అన్నీ కూడా సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి.

TFN Adminవాట్సాప్
noted production house acquired manamey movie nizam release rights
సినిమా వార్తలు

మైత్రీ చేతికి మనమే నైజాం రైట్స్

హీరో శర్వానంద్ కు సాలిడ్ హిట్ దక్కి చాలా కాలమే అయిపోయింది. ఆ మధ్య వచ్చిన ఒకే ఒక జీవితం ఒక మోస్తరు విజయాన్ని అందించినా మంచి కమ్ బ్యాక్ ను అయితే ఇవ్వలేకపోయింది. కమర్షియల్ గా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఇక ఆ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా మనమే. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది.

TFN Adminవాట్సాప్

షేర్