కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

"#SSMB 28" షూటింగ్ అప్ డేట్

An Interesting Update On Super Star Mahesh Babu SSMB28 Movie,Telugu Filmnagar,Mahesh Babu,Suprer Star Mahesh Babu,Mahesh Babu New Movie,Mahesh Babu Movies,Mahesh Babu Latest Movie,Mahesh Babu New Movie Updates,Mahesh Babu Latest Movie Updates,Mahesh

"#SSMB 28" షూటింగ్ అప్ డేట్

An Interesting Update On Super Star Mahesh Babu SSMB28 Movie

An Interesting Update On Super Star Mahesh Babu SSMB28 Movie,Telugu Filmnagar,Mahesh Babu,Suprer Star Mahesh Babu,Mahesh Babu New Movie,Mahesh Babu Movies,Mahesh Babu Latest Movie,Mahesh Babu New Movie Updates,Mahesh Babu Latest Movie Updates,Mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ కథానాయిక. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబుహీరోగా #SSMB 28 ” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. “అతడు “, “ఖలేజా ” మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా #SSMB 28 ” తెరకెక్కనుంది.

#SSMB 28 ” మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. “సర్కారు వారి పాట “మూవీ షూటింగ్ తో పాటు "#SSMB 28" మూవీ షూటింగ్ జరుపబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. UK లో "#SSMB 28" మూవీ మేజర్ షూటింగ్ పార్ట్ ను చిత్రీకరించడానికి ప్లాన్ చేసినట్టు , చిత్ర యూనిట్ త్వరలో UK వెళ్ళ బోతున్నట్టు సమాచారం . త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న #SSMB 28 ” మూవీ 2022 సంవత్సరం లో సమ్మర్ లో రిలీజ్ కానుంది. దర్శకుడు త్రివిక్రమ్ , హీరో మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్