కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Love Story Telugu Movie Latest News

ట్యాగ్ · 14 కథనాలు

Here is the review of Love Story Movie,Love Story Telugu Movie Review,Naga Chaitanya,Sai Pallavi,Sekhar Kammula,Sekhar Kammula New Movie,Pawan Ch,Love Story,Sekhar Kammula Movies,Telugu Filmnagar,Love Story Movie Review,Love Story Movie Songs,Love St
రివ్యూ

'లవ్ స్టోరీ' రివ్యూ.. ఎమోషనల్ గా సాగే ప్రేమకథ

ఇక మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు పాటలు కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి. సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఫైనల్ గా చెప్పుకోవాలంటే సినిమా రిలీజ్ కు కాస్త లేట్ అయినా కూడా కరెక్ట్ టైమ్ లో వచ్చింది. ఎమోషనల్ గా అందరికీ ఈసినిమా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు.

TFN Adminవాట్సాప్
Naga Chaitanya and Sai Pallavi Starrer Love Story Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Update,Telugu Movies Updates,Naga Chaitanya,Sai Pallavi,Love Story,Love Story Movie,Love S
రిలీజ్ అప్‌డేట్

"లవ్ స్టోరీ" రిలీజ్ డేట్ ఫిక్స్

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఆహ్లాద భరిత ప్రేమ కథా చిత్రం “లవ్ స్టోరీ” తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో దేవయాని , రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. హీరో నాగచైతన్య , సాయి పల్లవి ఫస్ట్ కాంబినేషన్ లో “లవ్ స్టోరీ ” మూవీ రూపొందింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"లవ్ స్టోరీ "లో నాగచైతన్య జుంబా స్కిల్స్

హీరో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగో క్రియేషన్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ “లవ్ స్టోరీ” రూపొందుతున్న విషయం తెలిసిందే. దేవయాని , రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

లవ్ స్టోరీ టీజర్ కు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైత‌న్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో 'ల‌వ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల షూటింగ్ ఆగిపోయిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

ట్రెండింగ్ లో సాయి పల్లవి డ్యాన్స్ స్టెప్

మెడిసిన్ చదివిన సాయి పల్లవి బ్లాక్ బస్టర్ "ప్రేమమ్ "మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీలో తెలంగాణ యువతిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు , తమిళ , మలయాళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సాయి పల్లవి ప్రస్తుతం "విరాటపర్వం ", "లవ్ స్టోరీ ", "శ్యామ్ సింగ రాయ్ "మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

"లవ్ స్టోరీ " టీజర్ రిలీజ్

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగో క్రియేషన్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ" రూపొందుతున్న విషయం తెలిసిందే. దేవయాని , రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. హీరో నాగచైతన్య , సాయి పల్లవి ఫస్ట్ కాంబినేషన్ , దర్శకుడు శేఖర్ కమ్ముల , సాయి పల్లవి సెకండ్ కాంబినేషన్ లో రూపొందుతున్న "లవ్ స్టోరీ " మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

"లవ్ స్టోరీ " మూవీ అప్ డేట్

శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగో క్రియేషన్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రావు రమేష్, పోసాని, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తుండగా పవన్ సంగీతం అందించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆకట్టుకున్న "లవ్ స్టోరీ " మూవీ అప్ డేట్ ను నిర్మాతలలో ఒకరైన పి. రామ్ మోహన్ రావు తెలిపారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చై-సాయి పల్లవి లవ్ స్టోరీ కి భారీ డిమాండ్..!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైత‌న్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో 'ల‌వ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉండగా.. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూ చిన్నగా ప్రమోషన్ మొదలుపెట్టేసింది ఫిలిం యూనిట్. రిలీజ్ చేసిన పోస్టర్స్, నాగచైతన్య ఫస్ట్ గ్లింప్స్, 'ఏ పిల్లా సాంగ్' పాట ఇలా అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'లవ్ స్టోరీ' వచ్చేది ఆరోజేనా..!

కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ". ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక చిన్నగా ఈ సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పుడు తాజాగా మరో అప్డేట్ తెరపైకి వచ్చింది. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దర్శక నిర్మాతలు మరో రెండు డేట్లు పరిశీలిస్తున్నారట. మే 9వ తేదీన కానీ .. మే 29వ తేదీ ఈ రెండు తేదీలలో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అయితే ఫైనల్ గా మే 29వ తేదీన విడుదల చేయడమే అన్ని విధాలా మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే…

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

దుబాయ్ లో `ల‌వ్ స్టోరి`

ప్రేమ‌క‌థా చిత్రాల‌కు చిరునామాగా నిలుస్తున్నాడు యువ క‌థానాయ‌కుడు అక్కినేని నాగ‌చైత‌న్య‌. `ఏమాయ చేసావె`, `100% ల‌వ్`, `ప్రేమ‌మ్`, `రారండోయ్ వేడుక చూద్దాం`, `మ‌జిలీ`.. ఇలా త‌ను న‌టించిన ప‌లు ప్రేమ‌క‌థా చిత్రాలు విజ‌య‌ప‌థంలో ప‌య‌నించాయి. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఏకంగా `ల‌వ్ స్టోరి` పేరుతో ఓ సినిమా చేస్తున్నాడీ అక్కినేని యంగ్ హీరో.

Team TFNవాట్సాప్
సాంగ్

"లవ్ స్టోరీ" ఏ పిల్లా సాంగ్ మ్యూజికల్ ప్రివ్యూ వీడియో

నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ" మూవీ ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఒక సరికొత్త ప్రేమకథ గా రూపొందుతున్న "లవ్ స్టోరీ" మూవీ లో హీరో నాగచైతన్య తెలంగాణ యువకుడు గా నటించడం విశేషం. రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సాయిప‌ల్ల‌వి బ‌ర్త్ డే స్పెష‌ల్ గా `ల‌వ్ స్టోరి`?

`ఫిదా` వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌రువాత సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌, డాన్సింగ్ సెన్సేష‌న్ సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం `ల‌వ్ స్టోరి`. యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్.. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. కాగా, ఈ చిత్రాన్ని వేస‌విలో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే యూనిట్ ప్ర‌క‌టించింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. సాయిప‌ల్ల‌వి పుట్టిన‌రోజుని పుర‌స్క‌రించుకుని మే 9న ఈ సినిమాని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ని తెలిసింది. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చై-సాయి పల్లవి సినిమా టైటిల్ రిలీజ్

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమా నుండి ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు చిత్రయూనిట్. అయితే ఈ సంక్రాంతికి ఈ సినిమా టైటిల్ రాబోతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అనుకున్నట్టే ఈ రోజు ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
#NC19 Movie Titled Love Story
సినిమా వార్తలు

#NC 19 మూవీ టైటిల్ "లవ్ స్టోరీ "

నేషనల్ అవార్డ్ గ్రహీత శేఖర్ కమ్ముల బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తరువాత హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఒక అందమైన ప్రేమకథను తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న #NC 19 మూవీ టైటిల్ ను "లవ్ స్టోరీ " గా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Team TFNవాట్సాప్

షేర్