శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమా నుండి ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు చిత్రయూనిట్. అయితే ఈ సంక్రాంతికి ఈ సినిమా టైటిల్ రాబోతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అనుకున్నట్టే ఈ రోజు ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
There isn’t a better title to reflect the essence of this movie! #LoveStory it is❤️@sekharkammula @Sai_Pallavi92 #SreeVenkateswaraCinemasLLP #AmigosCreations @adityamusic#NC19 pic.twitter.com/oZAypqIlpZ
— chaitanya akkineni (@chay_akkineni) January 14, 2020
[custom_ad]
కాగా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా సినీ క్రియేషన్స్ తో పాటు శేఖర్ కమ్ములహోమ్ ప్రొడక్షన్ అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ వద్ద సహాయకుడిగా పనిచేసిన పవన్ సంగీతం అందిస్తున్నాడు. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ని పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























