“లవ్ స్టోరీ ” మూవీ అప్ డేట్

Sekhar Kammula Love Story To Complete 15 Days Of Shooting Part Post Lockdown.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగో క్రియేషన్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “లవ్ స్టోరీ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రావు రమేష్, పోసాని, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తుండగా పవన్ సంగీతం అందించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆకట్టుకున్న “లవ్ స్టోరీ ” మూవీ అప్ డేట్ ను నిర్మాతలలో ఒకరైన పి. రామ్ మోహన్ రావు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“లవ్ స్టోరీ ” మూవీ కి 15 రోజుల షూటింగ్ పార్ట్ బ్యాలన్స్ ఉందని, లాక్ డౌన్ పీరియడ్ ముగిసిన తరువాత షూటింగ్ ప్రారంభం కానుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ .. ప్రాణాంతక కరోనా మహమ్మారి కారణం గా మూవీస్ షూటింగ్స్, రిలీజ్ లు ఆగిపోయాయని , ప్రపంచవ్యాప్తంగా చిత్ర పరిశ్రమ సంక్షోభంలో పడిందని, చిత్ర పరిశ్రమ చాలా నష్టాలకు గురి అయిందని, షూటింగ్స్ ప్రారంభానికి కూడా టైమ్ పట్టేలా ఉందని, ఈ పరిస్థితులలో “లవ్ స్టోరీ ” మూవీ కూడా విడుదలలో కూడా జాప్యం జరిగేలా ఉందని రామ్ మోహన్ తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − one =