Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      The Paradise second single out now

      సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యేష నాగుల సాంగ్

      DC Set for Its OTT Premiere

      డిసి ఓటీటీ విడుదల తేది ఖరారు

      Bethlehem Kudumba Unit Telugu Trailer Released

      బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ తెలుగు ట్రైలర్ రిలీజ్

      Loser Song from I Am Game Released

      ఐయామ్ గేమ్ నుండి లూజర్ సాంగ్ విడుదల 

    • న్యూస్
  • రివ్యూస్
    • Toxic Movie Review

      రివ్యూ : టాక్సిక్

      Irumudi Movie Review

      రివ్యూ: ఇరుముడి

      Viswanath & Sons Movie Review

      రివ్యూ: విశ్వనాథ్ & సన్స్

      DC movie review in telugu

      రివ్యూ: డిసి

      Korean Kanakaraju Movie Review

      రివ్యూ: కొరియన్ కనకరాజు

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

      SS Rajamouli Birthday Special The Master Storyteller Takes Indian Cinema To Oscar

      తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు “లవ్ స్టోరీ ” టీజర్ రిలీజ్

“లవ్ స్టోరీ ” టీజర్ రిలీజ్

By
Team TFN
-
January 11, 2021
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Naga Chaitanya and Sai Pallavi Starrer Love Story Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Love Story,Love Story Movie,Love Story Telugu Movie,Love Story Movie Updates,Love Story Telugu Movie Latest News,Love Story Teaser,Love Story Movie Teaser,Love Story Telugu Movie Teaser,Love Story Official Teaser

    శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగో క్రియేషన్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ “లవ్ స్టోరీ” రూపొందుతున్న విషయం తెలిసిందే. దేవయాని , రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. హీరో నాగచైతన్య , సాయి పల్లవి ఫస్ట్ కాంబినేషన్ ,
    దర్శకుడు శేఖర్ కమ్ముల , సాయి పల్లవి సెకండ్ కాంబినేషన్ లో రూపొందుతున్న “లవ్ స్టోరీ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    తమ ఆశలు నెరవేర్చుకొనడానికి సిటీ కి చేరుకున్న తెలంగాణ యువతీ యువకులు తమ కలలు , లవ్ స్టోరీ ఎలా సక్సెస్ చేసుకున్నారనే పాయింట్ తో “లవ్ స్టోరీ ” మూవీ తెరకెక్కింది. హీరో నాగచైతన్య , సాయి పల్లవి తెలంగాణ భాష లో డైలాగ్స్ పలకడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ , ఒక సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ తాజాగా “లవ్ స్టోరీ ” మూవీ టీజర్ ను రిలీజ్ చేసింది. టీజర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను అలరించింది. బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తరువాత దర్శకుడు శేఖర్ కమ్ముల “లవ్ స్టోరీ ” మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

    [subscribe]

    Video thumbnail
    Love Story Movie 'Ay Pilla' Song Musical Preview - Naga Chaitanya, Sai Pallavi, Sekhar Kammula
    01:22
    Video thumbnail
    Naga Chaitanya New Movie Shooting Started | Sai Pallavi | Sekhar Kammula | 2019 Latest Telugu Movies
    10:13
    Video thumbnail
    Naga Chaitanya Reveals Reasons Behind Replacing Sai Pallavi | Premam Telugu Movie Funny Interview
    01:38
    Video thumbnail
    Naga Chaitanya in Full Swing | Venky Mama | Majili | Venkatesh | Samantha | Latest Telugu Movies
    01:29

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous article30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? రిలీజ్ డేట్ ఫిక్స్
      Next articleరాజకీయాల్లోకి రాలేను.. అర్థంచేసుకోండి
      Team TFN

      తాజా వార్తలు

      The Paradise second single out now

      సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యేష నాగుల సాంగ్

      August 29, 2026
      DC Set for Its OTT Premiere

      డిసి ఓటీటీ విడుదల తేది ఖరారు

      August 29, 2026
      Bethlehem Kudumba Unit Telugu Trailer Released

      బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ తెలుగు ట్రైలర్ రిలీజ్

      August 29, 2026
      Loser Song from I Am Game Released

      ఐయామ్ గేమ్ నుండి లూజర్ సాంగ్ విడుదల 

      August 29, 2026
      Nagarjuna’s KING100 Glimpse Is Out Now

      అదిరిపోయిన కింగ్ 100 గ్లింప్స్‌.. మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

      August 29, 2026

      తప్పక చదవండి

      Ravi Teja’s Daughter Also Got Emotional After Hearing the Irumudi Storysays Siva Nirvana

      రవితేజ గారి కుమార్తె కూడా కథ విని చాలా ఎమోషనల్ అయ్యారు -శివ నిర్వాణ

      Ravi Teja Enters the Million Dollar Club for the First Time with Irumudi

      మొదటిసారి మిలియన్ డాలర్ క్లబ్ లోకి రవితేజ

      Ram Charan Congratulates Ravi Teja and the Irumudi Team

      రవితేజ ఇరుముడి టీమ్‌కు రామ్ చరణ్ ప్రత్యేక అభినందనలు

      Irumudi Enters the ₹100 Crore Club

      100 కోట్ల క్లబ్‌లోకి ఇరుముడి

      The Paradise Second Single Release Date Revealed

      ది ప్యారడైజ్ సెకండ్ సింగిల్ ఎప్పుడంటే ?

      Mahendragiri Varahi Is a Unique Devotional Thriller Says Sumanth

      మహేంద్రగిరి వారాహి మంచి డివోషనల్ థ్రిల్లర్ -హీరో సుమంత్

      EDITOR PICKS

      The Paradise second single out now

      సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యేష నాగుల సాంగ్

      August 29, 2026
      DC Set for Its OTT Premiere

      డిసి ఓటీటీ విడుదల తేది ఖరారు

      August 29, 2026
      Bethlehem Kudumba Unit Telugu Trailer Released

      బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ తెలుగు ట్రైలర్ రిలీజ్

      August 29, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28294
      • సినిమా వార్తలు27863
      • ఇతర వార్తలు677
      • Tollywood571
      • రివ్యూస్380
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు162
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)