“లవ్ స్టోరీ “లో నాగచైతన్య జుంబా స్కిల్స్

Naga Chaitanya Zumba Skills In Love Story Movie

హీరో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగో క్రియేషన్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ “లవ్ స్టోరీ” రూపొందుతున్న విషయం తెలిసిందే. దేవయాని , రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భవిష్యత్ లో తమ ఆశలు నెరవేర్చుకొనడానికి సిటీ కి చేరుకున్న తెలంగాణ యువతీ యువకులు తమ కలలు ఎలా సాకారం చేసుకున్నారనే నేపథ్యం లో “లవ్ స్టోరీ ” మూవీ తెరకెక్కింది. ఈ మూవీ లోని పాత్రలకై హీరో నాగచైతన్య , సాయి పల్లవి తెలంగాణ యాస భాషను నేర్చుకొనడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ , ఒక సాంగ్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “లవ్ స్టోరీ ” మూవీలో హీరో నాగచైతన్య తన జుంబా స్కిల్స్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తరువాత దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన “లవ్ స్టోరీ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =