కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood Updates

ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 92

Nandamuri Balakrishna Pays Tribute to ANR on His Centenary
సినిమా వార్తలు

అక్కినేనికి శిరసు వంచి కృతజ్ఞతలు తెలుపుదాం - బాలకృష్ణ

అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. నేటినుంచి రెండు రోజులపాటు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు అక్కినేని కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలో అక్కినేనికి టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కినేనిని తలచుకుంటూ ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదలచేశారు.

Srikanth Mవాట్సాప్
Hari Hara Veera Mallu Team Meets Power Star Pawan Kalyan
సినిమా వార్తలు

హరిహర వీరమల్లు షూట్‌కు పవన్ కళ్యాణ్‌.. ఎప్పటినుంచంటే?

సినీ రంగంలో తిరుగులేని కథానాయకుడిగా పేరు సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా రాజకీయాలతో బిజీగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసినందున ఇకపై ఆయన సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. త్వరలోనే పెండింగ్‍లో చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటానని పవన్ రీసెంట్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Devara NTR Interview with Siddhu Jonnalagadda and Vishwak Sen Trending Now
సినిమా వార్తలు

దేవర.. ట్రెండింగ్‌లో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌ పోషించగా, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో తారక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ జాన్వీ క‌పూర్ కథానాయికగా కనిపించనుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 27న దేవ‌ర చిత్రం తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బిజీబిజీగా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.

Srikanth Mవాట్సాప్
Hunter Vantaar The Second Single Released From Rajinikanth’s Vettaiyan
సినిమా వార్తలు

వేట్టైయాన్‌ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'వేట్టైయాన్‌'. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'జై భీమ్‌' ఫేమ్ టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టైటిల్‌ టీజర్‌ సినిమాపై సూపర్ హైప్‌ క్రియేట్ చేసింది. దుషారా విజయన్‌, రితికా సింగ్‌ ఫీమేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
MAD Square 1st Single Laddu Gaani Pelli Song Released
సాంగ్

మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ సింగిల్ రిలీజ్‌

గతేడాది అక్టోబరులో విడుదలైన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ 'మ్యాడ్' చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‍గా 'మ్యాడ్ స్క్వేర్‌' తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ యేడాది ఆరంభంలో ఉగాది సందర్బంగా చిత్ర బృందం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించింది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.

Srikanth Mవాట్సాప్
Janaka Aithe Ganaka Third Single Released
సినిమా వార్తలు

జనక అయితే గనక.. థర్డ్ సింగిల్ రిలీజ్‌

ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్‌ యాక్టర్‌ సుహాస్ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'జనక అయితే గనక'. సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుహాస్‌కు జోడీగా సంగీర్తన ఫిమేల్ లీడ్ రోల్‌లో కనిపించనుండగా.. రాజేంద్ర ప్ర‌సాద్‌, వెన్నెల కిషోర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, గోప‌రాజు, ర‌ఘుబాబు, పృథ్వీ, శివ‌న్నారాయ‌ణ‌, రూప‌ల‌క్ష్మి, విజ‌య‌లక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Devara Pre Release Event Date Fix
సినిమా వార్తలు

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో తారక్ డ్యూయెల్ రోల్స్ పోషిస్తున్నారు. దేవర నుంచి ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. అలాగే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలన్నీ చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఇక రీసెంట్‌గా ముంబైలో ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Amitabh Bachchan to Play as Sathyadev in Rajinikanth's Vettaiyan
సినిమా వార్తలు

వేట్టైయాన్‌.. అమితాబ్ క్యారక్టర్ రివీల్

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'వేట్టైయాన్‌'. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'జై భీమ్‌' ఫేమ్ టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టైటిల్‌ టీజర్‌ సినిమాపై సూపర్ హైప్‌ క్రియేట్ చేసింది. దుషారా విజయన్‌, రితికా సింగ్‌ ఫీమేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Rebel Star Prabhas' Mr. Perfect Movie Ready For Re Release
సినిమా వార్తలు

మిస్టర్ పర్‌ఫెక్ట్ రీ రిలీజ్‌.. ఎప్పుడంటే?

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఇటీవలే ఆయన నటించిన 'కల్కి 2898 AD' చిత్రం రూ.1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. దీనికి ముందు 'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక ఈ రెండు చిత్రాలకు దర్శకులు సీక్వెల్స్ కూడా రెడీ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'రాజా సాబ్' అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో కథానాయకుడిగా నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Sharwanand’s Journey Set For Re-Release
సినిమా వార్తలు

రీ రిలీజ్‌కి సిద్దమైన జర్నీ

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, అనన్య, జై, అంజలి ప్రధాన పాత్రల్లో వచ్చిన 'జర్నీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు. తమిళ్ డబ్బింగ్ మూవీగా తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Director Buchi Babu Sana Welcomes Costume Designer Aegan Ekambaram on Board For RC 16
సినిమా వార్తలు

ఆర్‌సీ 16.. ఈ క్షణం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నా

'గేమ్ ఛేంజర్' తర్వాత రామ్ చరణ్ 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సాన దర్శకత్వంలో 'ఆర్‌సీ16' (వర్కింగ్ టైటిల్) అనే చిత్రం చేస్తోన్న విషయం తెలిసిందే. చరణ్ సరసన బాలీవుడ్‌ భామ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కిలారు వెంకట సతీశ్‌ నిర్మించనున్న ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్‌‌-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. 'ఆర్‌సీ 16'కి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Maa Nanna Superhero First Single Nanna Song Full Video Out
సాంగ్

మా నాన్న సూపర్ హీరో.. ఫస్ట్ సింగిల్ రిలీజ్

నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'మా నాన్న సూపర్ హీరో'తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో CAM ఎంటర్‌టైన్‌మెంట్, V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్‌గా నటించగా.. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Vijay Deverakonda Gives Interesting Update About VD12
సినిమా వార్తలు

VD 12 నుంచి త్వరలో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'VD 12' (వర్కింగ్ టైటిల్). 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ ఫ్యాన్స్ VD 12 గురించి అప్‌డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ దీనిపై స్పందించాడు. VD 12 నుంచి త్వరలోనే ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇస్తాం అని తెలిపాడు. ఈ మేరకు సైమా హ్యపీ మూమెంట్స్‌ను తన లేటెస్ట్ ట్వీట్‌లో పోస్ట్ చేసిన విజయ్.. అందులో VD 12పై కూడా స్పందించాడు.

Srikanth Mవాట్సాప్
the goat 13 days collections
బాక్సాఫీస్

400 కోట్లు దాటిన ది గోట్ కలెక్షన్స్

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ది గోట్ సెన్సేషనల్ రన్ ను కొనసాగిస్తోంది.రెండవ వారం లోకూడా ఈసినిమా స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగించడం తో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిర్మాతల లెక్కల ప్రకారం ది గోట్ 13 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 413కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.విజయ్ ఈ ఫీట్ సాధించడం ఇది రెండోసారి.ఇంతకుముందు లియో తో మొదటి సారి 400కోట్ల మార్క్ దాటాడు.ది గోట్ ముఖ్యంగా తమిళనాడు అలాగే ఓవర్సీస్ లో అదరగొడుతుంది.యావరేజ్ టాక్ తో ఈ రేంజ్ వసూళ్లంటే చిన్న విషయం కాదు.తమిళనాడు లో ఆల్రెడీ 200కోట్ల మార్క్ ను దాటింది.ఫుల్ రన్ లో అక్కడ లియో లైఫ్ టైం కలెక్షన్స్ ను బీట్ చేసి హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు…

Mahender Reddyవాట్సాప్
Kanguva New Release Date out
రిలీజ్ అప్‌డేట్

కంగువా రిలీజ్ డేట్ మారింది

మచ్ అవైటెడ్ సూర్య కంగువా రిలీజ్ డేట్ మారింది.అక్టోబర్ 10న ఈసినిమాను రిలీజ్ చేయనున్నామని ఇంతకుముందు ప్రకటించారు.అయితే కొన్ని రోజుల తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టయన్ కూడా అదే రోజున వస్తున్నామని అనౌన్స్ చేశారు.దాంతో కంగువా భారీ బడ్జెట్ సినిమా కావడంతో పోటీ లో వస్తే నష్టం తప్పదనుకొని వెనక్కి వెళ్ళింది.ఇక కొత్త రిలీజ్ డేట్ ప్రకారం కంగువా నవంబర్ 14న అన్ని భాషల్లో విడుదలకానుంది.ఇప్పటివరకు అయితే ఆ డేట్ మరో సినిమా అయితే రావడం లేదు.సో కంగువాకు సోలో రిలీజ్ దొరికినట్లే.

Mahender Reddyవాట్సాప్
Charming Star Sharwanand 38th Movie Announcement
సినిమా వార్తలు

శర్వా38 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

చార్మింగ్ స్టార్ శర్వానంద్ విభిన్న శ్రేణి స్క్రిప్ట్‌లను ఎంచుకుని విలక్షణమైన మార్గంలో నడుస్తున్నాడు. ఇటీవలే 'మనమే' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఆయన తాజాగా కొత్త సినిమాను ప్రారంభించాడు. తన ట్రేడ్‌మార్క్ శైలిలో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో పేరుగాంచిన బ్లాక్‌బస్టర్ మేకర్ సంపత్ నంది దీనికి దర్శకత్వం వహించనున్నాడు. #Sharwa38గా వ్యవహరించబడుతున్న ఈ మూవీ వీరి కాంబోలో వస్తోన్న మొదటిచిత్రం కావడం గమనార్హం.

Srikanth Mవాట్సాప్
Director Mallidi Vassishta Announced The Release Date of Vishwambhara
రిలీజ్ అప్‌డేట్

అఫీషియల్.. విశ్వంభర రిలీజ్ డేట్ వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ 'విశ్వంభర'. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా.. కునాల్ కపూర్, సురభి, ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సోషియో ఫాంటసీగా రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యాక అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

Srikanth Mవాట్సాప్
Music Director SS Thaman Gives Interesting Updates About Game Changer
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్.. ఇంట్రెస్టింగ్ అప్‍డేట్స్ ఇచ్చిన థమన్

గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్‌, అంజలి, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
NaniOdela 2 Mass Madness Begins
సినిమా వార్తలు

నాని-శ్రీకాంత్ ఓదెల మాస్ మ్యాడ్‌నెస్ షురూ

నేచురల్ స్టార్ నాని వరుస చిత్రాలతో బిజీగా వున్నాడు. ఇటీవలే 'సరిపోదా శనివారం' సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన రీసెంట్‌గా తన ఓన్ ప్రొడక్షన్‌లో బ్లాక్ బస్టర్ 'హిట్' ఫ్రాంచైజీ 'హిట్ పార్ట్ 3'ని ప్రారంభించాడు. ఈ క్రమంలో తాజాగా మరో క్రేజీ కాంబోలో కొత్త సినిమాను పట్టాలెక్కించేసాడు.

Srikanth Mవాట్సాప్
Fahadh Faasil Acts as Patrick in Rajinikanth's Vettaiyan
సినిమా వార్తలు

వేట్టైయాన్‌లో ఫహద్ ఫాసిల్ పాత్ర ఇదే..!

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'వేట్టైయాన్‌'. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'జై భీమ్‌' ఫేమ్ టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టైటిల్‌ టీజర్‌ సినిమాపై సూపర్ హైప్‌ క్రియేట్ చేసింది. దుషారా విజయన్‌, రితికా సింగ్‌ ఫీమేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్