కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood Updates

ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 83

HanuMan Director Prasanth Varma to Give Big Update Tomorrow
సినిమా వార్తలు

రేపు బిగ్ అప్‌డేట్ ఇవ్వనున్న ప్రశాంత్ వర్మ

'హనుమాన్' సినిమాతో ఓవర్ నైట్‌లో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 12న విడుదలై 100 రోజులు థియేటర్లలో ప్రదర్శించబడి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. హాలీవుడ్ లోని మార్వెల్స్ తరహాలో భారతీయ తెరపై తొలిసారిగా సూపర్ హీరో క్యారెక్టర్‌ను రూపొందించి సెన్సేషన్ సృష్టించాడు.

Srikanth Mవాట్సాప్
Samyuktha Menon New Movie Begins with Pooja Ceremony
సినిమా వార్తలు

లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో.. సంయుక్తా మీనన్ కొత్త సినిమా

'విరూపాక్ష' సినిమాతో సంచలన విజయం అందుకున్న ట్యాలెంటెడ్ హీరోయిన్ సంయుక్తా మీనన్.. ఆ తర్వాత కోలీవుడ్‌ స్టార్ హీరో ధనుష్ తో చేసిన 'సార్' మూవీతో సూపర్ సక్సెస్ ఖాతాలో వేసుకున్నారు. టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఆమె తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించింది. బుధవారం ఈ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది.

Srikanth Mవాట్సాప్
Janaka Aithe Ganaka Release Trailer Out
ట్రైలర్ & టీజర్

జనక అయితే గనక రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది

వెర్సటైల్ యాక్ట‌ర్ సుహాస్‌, సంగీర్త‌న హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. ఇప్పటి వరకు చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
Viswam Actress Kavya Thapar Praises Hero Gopichand and Director Sreenu Vaitla
సినిమా వార్తలు

ఆ ట్యాగ్ నాకు చాలా ఆనందం ఇచ్చింది - కావ్య థాపర్

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్‌లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
odela 2 final schedule is currently underway in Odela village
షూటింగ్ అప్‌డేట్

ఫైనల్ షెడ్యూల్ లో ఓదెల 2

తమన్నా భాటియా లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా ఓదెల 2.మూడేళ్ళ క్రితం ఓటిటి లో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా వస్తుంది ఈసినిమా.ఇక ఈసినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.అందులో భాగంగా ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.ఓదెల గ్రామంలోని ప్రఖ్యాత మల్లన్న గుడిలో తమన్నాతోపాటు ఇతర తారాగణం ఫై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈ షెడ్యూల్ తో షూటింగ్ కంప్లీట్ కానుంది.నవంబర్ లో లేదా డిసెంబర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Director Chandoo Mondeti Receives National Award From President Droupadi Murmu For Karthikeya 2
సినిమా వార్తలు

కార్తికేయ 2కు జాతీయ అవార్డు.. అందజేసిన రాష్ట్రపతి ముర్ము

70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు చిత్రం కార్తికేయ 2 సత్తా చాటింది. ఉత్తమ ఫీచర్ తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ మేరకు చిత్ర దర్శకుడు చందూ మొండేటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. దేశరాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ తారలు తళుక్కుమన్నారు.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 The Rule First Half Locked After Approval From Director Sukumar and Allu Arjun
సినిమా వార్తలు

పుష్ప 2 నుంచి అదిరిపోయే అప్‌డేట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2’. బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన 'పుష్ప' చిత్రానికి కొనసాగింపుగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోని నటనకు గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు సైతం గెలుచుకోవడం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో పుష్ప 2పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.

Srikanth Mవాట్సాప్
Directed Sreenu Vaitla Full Confidence on Viswam Movie Success
సినిమా వార్తలు

రెండున్నర గంటలో ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్‌లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
6 noted films releasing this week
సినిమా వార్తలు

ఈవారం 6 సినిమాలు రానున్నాయి

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దేవర హవా కొనసాగుతుంది.లాస్ట్ వీక్ వచ్చిన సినిమాలు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయ్యాయి.ఇక ఈవారం ఆరు నోటెడ్ సినిమాలు విడుదలవుతున్నాయి.అందులో మూడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాగా మరో మూడు డబ్బింగ్ సినిమాలు వున్నాయి.అవేంటో చూద్దాం.

Mahender Reddyవాట్సాప్
Gopichand Says, Director Sreenu Vaitla is Back with Bang by Viswam
సినిమా వార్తలు

విశ్వంతో శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ విత్ బ్యాంగ్

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్‌లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Maa Nanna Superhero Special Premieres in Vijayawada and Vizag on October 9th
సినిమా వార్తలు

మా నాన్న సూపర్ హీరో స్పెషల్ ప్రీమియర్స్

నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మా నాన్న సూపర్ హీరో'తో త్వరలో ప్రేక్షకులను అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ సునీల్ బలుసు గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆర్ణ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ నటులు సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Game Changer Third Single Update
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ థర్డ్ సింగిల్ అప్‌డేట్

గ్లోబల్ స్టార్‌ రామ్‌ చ‌ర‌ణ్‌ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఆర్‌సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, స‌ముద్రఖని, సునీల్‌, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్‌ చ‌ర‌ణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
mass jathara video song out from ka movie
సాంగ్

క నుండి వీడియో సాంగ్ రిలీజ్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నుండి వస్తున్న నెక్స్ట్ సినిమా క.కిరణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.రీసెంట్ గా విడుదలైన టీజర్,ఫస్ట్ సాంగ్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.దాంతో క పై అంచనాలు ఏర్పడ్డాయి.ఇది పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.ఇక ఈసినిమా నుండి నిన్న జాతర వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.సాంగ్ లో కిరణ్ స్టెప్స్ ఆకట్టుకున్నాయి.సాంగ్ చిత్రీకరణ కూడా చాలా గ్రాండియర్ గా వుంది.ఓవరాల్ గా ఇప్పటివరకు అయితే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రామిసింగ్ గా వుంది.

Mahender Reddyవాట్సాప్
Director Gunasekhar Reveals Interesting Facts About His Movie Euphoria
సినిమా వార్తలు

యూత్‌కు యూత్‌తో చెప్పాల్సిన కథ ఇది - గుణశేఖర్

వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్‌కు ఓ ప్ర‌త్యేక స్థానం ఉంది. ఆయ‌న డైరెక్ష‌న్‌లో ‘యుఫోరియా’ అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామాని గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమాకి విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన తారాగణం కాగా.. భూమిక ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, కే ఎల్ దామోదర ప్రసాద్ సోమవారం నాడు రిలీజ్ చేశారు.

Srikanth Mవాట్సాప్
Mahesh Babu Appreciates Me After Watching Maa Nanna Superhero Trailer, Says Sudheer Babu
ట్రైలర్ & టీజర్

ఈ ట్రైలర్‌ చూశాక మహేష్ బాబు రియాక్షన్ ఏంటంటే? సుధీర్ బాబు

నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మా నాన్న సూపర్ హీరో' తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Nara Rohith's Sundarakanda Second Single Update
సినిమా వార్తలు

సుందరకాండ సెకండ్ సింగిల్ అప్‌డేట్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ చాలాకాలం గ్యాప్ తర్వాత ఇటీవలే 'ప్రతినిధి 2' చిత్రంతో ప్రేక్షకులముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హీరోగా ప్రస్తుతం 'సుందరకాండ' అనే ఫామిలీ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నాడు. ఇది రోహిత్ కెరీర్‌లో 20వ సినిమాగా తెరకెక్కుతుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది.

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju Unveiled Director Gunasekhar's Euphoria Striking Glimpse
ట్రైలర్ & టీజర్

గుణశేఖర్‌ ‘యుఫోరియా’ గ్లింప్స్‌ రిలీజ్

వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్‌కు ఓ ప్ర‌త్యేక స్థానం ఉంది. ఆయ‌న డైరెక్ష‌న్‌లో ‘యుఫోరియా’ అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామాని గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమాకి విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన తారాగణం కాగా.. భూమిక ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, కే ఎల్ దామోదర ప్రసాద్ సోమవారం నాడు రిలీజ్ చేశారు.

Srikanth Mవాట్సాప్
Janaka Aithe Ganaka Team Released Special Promotional Song
సాంగ్

జనక అయితే గనక నుండి స్పెషల్ ప్రమోషనల్ సాంగ్‌ రిలీజ్

వెర్సటైల్ యాక్ట‌ర్ సుహాస్‌, సంగీర్త‌న హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. ఇప్పటి వరకు చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
Hey Rangule Telugu First Single OUT from amaran
సినిమా వార్తలు

అమరన్ తెలుగు వెర్షన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

తమిళ హీరో శివ కార్తికేయన్ జవాన్ గా నటించిన సినిమా అమరన్.రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమా మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తుంది.మేజర్ ముకుంద్ గా శివ కార్తికేయన్ అలాగే తన సతీమణి సింధు పాత్రలో సాయి పల్లవి నటించింది.కొద్దీ రోజుల క్రితం ఈసినిమా నుండి సాయి పల్లవి పాత్రను పరిచయం చేశారు.ఇక మూడు రోజుల క్రితం ఫస్ట్ సింగిల్ హే మిన్నలే రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Singham Again Trailer Out Now
ట్రైలర్ & టీజర్

సింగమ్ అగైన్ 5నిమిషాల ట్రైలర్ రిలీజ్

బాలీవుడ్ లో మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి గా వస్తున్న సినిమా సింగమ్ అగైన్.సింగం సిరీస్ లో వచ్చిన అన్ని సినిమాలు అక్కడ వసూళ్ల వర్షం కురిపించాయి దాంతో సింగమ్ అగైన్ పై మొదటి నుంచి భారీ అంచనాలు వున్నాయి.వీటికి తోడు రోహిత్ శెట్టి సినిమాలకు అక్కడ సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది.ఇక ఈరోజు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.దీన్ని ఏకంగా అటు ఇటు గా 5 నిమిషాలు కట్ చేశారు.

Mahender Reddyవాట్సాప్

షేర్