కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood Updates

ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 84

Director Srinu Vaitla Reveals Interesting Facts About Viswam Movie
సినిమా వార్తలు

విశ్వంలో ట్రైన్ ఎపిసోడ్ వెంకీని మించి వుంటుంది - శ్రీను వైట్ల

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్‌లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. రీసెంట్‌గా రిలీజైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెంచింది. గోపీచంద్, కావ్య థాపర్‌పై విడుదలైన రొమాంటిక్ సాంగ్ సహా ఇతర పాటలకు మంచి స్పందన వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Nani and srikanth Odela new movie will be launched on October 12th
సినిమా వార్తలు

నాని ఓదెల 2 లాంచ్ అప్పుడే

నాచురల్ స్టార్ నాని- డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చినా దసరా గత ఏడాది విడుదలై నానికి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది.ఈసినిమా తరువాత నాని రెండు సినిమాలు చేశాడు అవి రిలీజై బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి.కానీ దసరా ను మాత్రం దాటలేకపోయాయి.ఇక ఇప్పుడు దసరా కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది.దసరా తరువాత శ్రీకాంత్ మరో సినిమా చేయలేదు.మళ్ళీ నాని కోసమే కథ సిద్ధం చేసుకున్నాడు.ఈసారి దసరాకు మించి డబుల్ యాక్షన్ ను చూపించనున్నాడు.ఈసినిమా దసరా రోజు ఈనెల 12న లాంచ్ కానుందని సమాచారం.ఇప్పటికే అనౌన్స్ మెంట్ వీడియోను సిద్ధం చేసి పెట్టుకున్నారు.ఇది కూడా లాంచ్ రిలీజ్ రోజే రిలీజ్ చేయనున్నారట.

Mahender Reddyవాట్సాప్
Viswam Actress Kavya Thapar Praises Director Srinu Vaitla
సినిమా వార్తలు

శ్రీను వైట్ల గారి డెడికేషన్‌కు హ్యాట్సాఫ్

గోపీచంద్, కావ్య థాపర్ జంటగా డైనమిక్ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం విశ్వం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. వేణు దోనేపూడి, టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 11న థియేటర్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా కావ్య థాపర్ విలేకకరుల సమావేశంలో విశ్వం గురించి పలు విషయాలు తెలియజేశారు.

Srikanth Mవాట్సాప్
Suriya 44 Shoot wrapped
షూటింగ్ అప్‌డేట్

సూర్య 44 షూటింగ్ కంప్లీట్

స్టార్ట్ హీరో సూర్య రిలీజ్ తో సంబంధం లేకుండా సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు.అందులో భాగంగా కంగువాను పూర్తి చేసి రీసెంట్ గా తన 44వ సినిమా ను స్టార్ట్ చేశాడు. జూలై లో ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లగా నిన్నటి తో షూటింగ్ కంప్లీట్ అయ్యింది.కేవలం నాలుగు నెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేశారు.కేవలం ఇండియాలోనే డిఫ్రెంట్ లొకేషన్లలో షూట్ చేశారు.ఇక ఈసినిమా నుండి ఇప్పటివరకు గ్లింప్స్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సూర్య ఈసినిమాలో గ్యాంగ్ స్టర్ గా న్యూ లుక్ లో కనిపించనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
devara 10 days collections
బాక్సాఫీస్

10వ రోజు దేవర సెన్సేషన్

బాక్సాఫీస్ వద్ద దేవర హవా కొనసాగుతుంది.వేరే సినిమాలనుండి పోటీ లేకపోవడం దసరా సెలవులు స్టార్ట్ కావడంతో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.నిన్న అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్సెలెంట్ గ్రోత్ చూపించింది.చాలా చోట్ల నైట్ షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి.దాంతో దాదాపు 12 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.10రోజుల్లో ఈసినిమా రెండు రాష్ట్రాల్లో కలిపి 140కోట్ల షేర్ ను రాబట్టి భారీ లాభాలను తీసుకొస్తుంది.ఈవారం కూడా సాలిడ్ రన్ కన్ ఫర్మ్ మే.ఇక తెలుగు తరువాత హిందీ లో ఈసినిమా అదరగొడుతుంది.నిన్న నార్త్ లో 4.20కోట్ల నెట్ ను రాబట్టుకుంది.దాంతో10రోజుల్లో అక్కడ 58.47కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.ఫుల్ రన్ లో 100కోట్ల క్లబ్ లో…

Mahender Reddyవాట్సాప్
Shuddhi Ayodhya Character Teaser Update From 8 Vasanthalu
ట్రైలర్ & టీజర్

8 వసంతాలు.. శుద్ధి అయోధ్య క్యారక్టర్ టీజర్ అప్‌డేట్

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ '8 వసంతాలు' అనే ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీని గ్రాండ్‌గా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది ప్రేమికుల రోజున ఈ ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేసిన సందర్భంగా.. '365 రోజులను అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం, అదే అనుభవాలతో కొలిస్తే.. ఒక వసంతం' అంటూ 8 వసంతాలు మూవీ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Ananya Nagalla's Pottel Movie Release Date Confirmed
రిలీజ్ అప్‌డేట్

అనన్య నాగళ్ల పొట్టేల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్

తెలుగమ్మాయి అనన్య నాగళ్ల మరియు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పొట్టేల్'. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో రూరల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు శేఖర్ చంద్ర కంపోజ్ చేసిన ఆల్బమ్ సూపర్‌హిట్ అయ్యింది. ఇప్పటివరకూ విడుదలైన పాటలన్నీ చార్ట్ బస్టర్ అయ్యాయి.

Srikanth Mవాట్సాప్
Nikhil Siddhartha, Sudheer Varma Combo Movie Title and First Look Poster Released
ఫస్ట్ లుక్

స్వామిరారా డైరెక్ట‌ర్‌తో నిఖిల్ కొత్త సినిమా.. టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

'కార్తికేయ 2' చిత్రంతో నేష‌నల్ రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్న హీరో నిఖిల్ ఇప్పుడు ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా నిఖిల్ క‌థానాయకుడిగా వైవిధ్య‌మైన సినిమాల‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందుతోంది. బ్లాక్ బస్టర్ చిత్రాలు స్వామి రారా, కేశవ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో రాబోతున్న సినిమా కావ‌టం విశేషం. ఈ హిట్ కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావ‌టంతో సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ అయ్యాయి.

Srikanth Mవాట్సాప్
Macho Star Gopichand's Viswam Theatrical Trailer Receives Super Response
ట్రైలర్ & టీజర్

విశ్వం ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కొలాబరేషన్‌లో తొలిసారిగా వస్తోన్న తాజా చిత్రం 'విశ్వం'. కావ్య థాపర్ కథానాయికగా నటిస్తుండగా.. జిషు సేన్‌గుప్తా, నరేష్, సునీల్, ప్రగతి, కిక్ శ్యామ్, Vtv గణేష్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్, రాహుల్ రామకృష్ణ, పృథ్వీ, ముఖేష్ రిషి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Ashok Galla's Devaki Nandana Vasudeva Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

అశోక్ గల్లా దేవకీ నందన వాసుదేవ రిలీజ్ డేట్ ఫిక్స్

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’దేవకి నందన వాసుదేవ’తో వస్తున్నాడు, ఇందులో సరికొత్త అవతారంలో కనిపిస్తాడు. గుణ 369తో పేరుగాంచిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Khadgam Ready For Re Release
సినిమా వార్తలు

రీ రిలీజ్‌కి సిద్దమైన ఖడ్గం

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఖడ్గం. ప్రస్తుతం ఈ సినిమా రీ రిలీజ్‌కి ముస్తాబవుతున్న తరుణం లో చిత్ర యనిట్ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. 22 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్నందుకు దర్శకులు కృష్ణవంశీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్ర విశేషాలని పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Mega Prince Varun Tej's Matka Teaser Receives Super Response
ట్రైలర్ & టీజర్

మట్కా టీజర్‌కు సూపర్ రెస్పాన్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మట్కా’. 'పలాస 1978’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తుదిదశకు చేరుకుంది. చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14న మట్కా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Srikanth Mవాట్సాప్
Koratala Siva is planning to do a film before Devara 2
సినిమా వార్తలు

దేవర 2 కంటే ముందు కొరటాల మరో సినిమా

ఆచార్య కన్నా ముందు తీసిన అన్ని సినిమాలు కొరటాల శివకు మంచి పేరు తోపాటు సూపర్ సక్సెస్ ను తీసుకొచ్చాయి.అయితే ఆచార్యతో ఫస్ట్ ప్లాప్ రుచి చూడడం తో పాటు విమర్శలు కూడా ఎదుర్కున్నాడు.ఆసినిమా కొరటాల బ్రాండ్ పై చాలా ప్రభావం చూపించింది.ఇక ఆచార్య తరువాత ఆయన చేసిన సినిమా దేవర.తనకు జనత గ్యారేజ్ తో బ్లాక్ బాస్టర్ ఇచ్చిన కొరటాలను నమ్మి ఎన్టీఆర్ దేవర చేశాడు.ఈసినిమా రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చింది.ప్రస్తుతం 400కోట్ల మార్క్ దాటి సాలిడ్ రన్ కొనసాగిస్తోంది.దేవరతో ఎన్టీఆర్ సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ కావడమే కాదు కొరటాల శివ కం బ్యాక్ ఇచ్చారు.అయితే ఈసినిమా రెండు భాగాలుగా రానుంది.

Mahender Reddyవాట్సాప్
Viswam Trailer out tomorrow
ట్రైలర్ & టీజర్

విశ్వం ట్రైలర్ అప్డేట్

గోపిచంద్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వం.వచ్చే శుక్రవారం థియేటర్లలోకి రానుంది.శ్రీనువైట్ల మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ ,సాంగ్స్ ప్రామిసింగ్ గా అనిపించాయి.ఇక కీలకమైన ట్రైలర్ రేపు విడుదలకానుంది.రేపు మధ్యాహ్నం 12:06 గంటలకు విడుదలచేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Sudheer Babu’s Maa Nanna Superhero Trailer Released
ట్రైలర్ & టీజర్

మా నాన్న సూపర్ హీరో ట్రైలర్ రిలీజ్

నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'మా నాన్న సూపర్ హీరో'తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో CAM ఎంటర్‌టైన్‌మెంట్, V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్‌గా నటించగా.. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Rajendra Prasad’s Daughter Passed Away Pawan Kalyan, NTR and Other Celebs Mourn
సినిమా వార్తలు

రాజేంద్ర ప్రసాద్‍ కుమార్తె మృతి.. ఎన్టీఆర్ సహా పలువురు సంతాపం

టాలీవుడ్ సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‍ ఇంట తీవ్ర చోటుచేసుకుంది. ఆయన కుమార్తె గాయత్రి మృతి చెందారు. శుక్రవారం ఆమె అస్వస్థతకు గురవగా కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి నేడు గాయత్రి తుదిశ్వాస విడిచారు.

Srikanth Mవాట్సాప్
Mega Prince Varun Tej's Matka Teaser Released
ట్రైలర్ & టీజర్

మట్కా టీజర్ రిలీజ్

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మట్కా'. 'పలాస 1978' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Kiran Abbavaram's KA First Single Mass Jathara Promo Out
సినిమా వార్తలు

క నుంచి.. ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సుమారు ఏడాది గ్యాప్ తర్వాత హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'క' (కిరణ్ అబ్బవరం). సుజీత్-సందీప్ ద్వయం దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయన్‌ సారిక, తన్వీరామ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Actor Rajendra Prasad’s Daughter Gayathri Passed Away
సినిమా వార్తలు

నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర చోటుచేసుకుంది. ఆయన కుమార్తె గాయత్రి మృతి చెందారు. శుక్రవారం ఆమె ఇంట్లో ఉండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి నేడు గాయత్రి తుదిశ్వాస విడిచారు.

Srikanth Mవాట్సాప్
Bhale unnade Now Streaming on etv win
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి భలే ఉన్నాడే

యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ భలే ఉన్నాడే ఓటిటిలోకి వచ్చేసింది.ఈటీవీ విన్ నిన్నటి నుండి ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇక గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా నిరాశపరించింది.శివ సాయి వర్ధన్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో మనీషా కందుకూర్ హీరోయిన్ గా నటించగా వీటీవీ గణేష్ ,గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు.శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.కిరణ్ కుమార్ నిర్మించాడు.ప్రముఖ దర్శకుడు మారుతి ఈసినిమాకు సమర్పకుడిగా వ్యవహరించాడు.

Mahender Reddyవాట్సాప్

షేర్