కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood Updates

ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 77

Ram Charan To Get Wax Statue with His Pet, After Queen Elizabeth II at Madame Tussaud’s
సినిమా వార్తలు

క్వీన్ ఎలిజబెత్ II తర్వాత, రామ్‌ చరణ్‌కే ఆ గౌరవం

గ్లోబల్ రామ్ చరణ్ మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్‌లో మైనపు బొమ్మతో తన గ్లోబల్ స్టార్‌డమ్‌ను చిరస్థాయిగా మార్చుకోబోతున్నాడు, 2025 వేసవిలో చేరుకోబోతున్నాడు. అబుదాబిలో జరిగిన స్టార్-స్టడెడ్ 2024 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డ్స్‌లో ఈ ప్రకటన జరిగింది. చలనచిత్ర రంగానికి ఆయన చేసిన విశేషమైన సేవలకు మరియు ప్రపంచవ్యాప్త ఆకర్షణకు గుర్తింపుగా చరణ్ "మేడమ్ టుస్సాడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డు"ని అందించారు.

Srikanth Mవాట్సాప్
Happy Birth Day To Pan India Rebel Star Prabhas
బర్త్‌డే స్పెషల్స్

హ్యాపీ బర్త్ డే.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్

ప్రభాస్.. ఈ ఒక్క పేరు బాక్సాఫీస్ తారకమంత్రమై పాన్ వరల్డ్ అంతటా మార్మోగుతోంది. టాలీవుడ్ లో హీరోలు పేరు తెచ్చుకోవడం చూస్తుంటాం కానీ టాలీవుడ్ కే పేరు తెచ్చిన స్టార్ హీరో ప్రభాస్. ఆయన నెంబర్ వన్ ఇండియన్ సూపర్ స్టార్ అని చెప్పేందుకు మాటలు కాదు ఆయన క్రియేట్ చేస్తున్న నెంబర్స్, రికార్డ్స్ తిరుగులేని నిదర్శనంగా నిలుస్తున్నాయి.

Srikanth Mవాట్సాప్
Lucky Baskhar Trailer gets super response
ట్రైలర్ & టీజర్

లక్కీ భాస్కర్ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

ఈ దీపావళికి విడుదలవుతున్న సినిమాల్లో లక్కీ భాస్కర్ ఒకటి .సీతారామంతో సాలిడ్ హిట్ కొట్టి ఇక్కడ కూడా ఫాలోయింగ్ తెచ్చుకున్న మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్ లో నటించాడు.సార్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి ఈసినిమాను డైరెక్ట్ చేయడం అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ నుండి వస్తున్న సినిమా కావడంతో మొదటి నుండి ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి.ఇక నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాను మిస్ కావొద్దనే ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
sree murali talks about bagheera movie
ఇంటర్వ్యూ

బఘీరను తెలుగు ఆడియన్స్ అందరూ చూసి బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను- హీరో శ్రీమురళి

ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి నటించిన బఘీర ఈ దీపావళికి రానుంది.తెలుగులో కూడా విడుదలవుతుంది.ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం అలాగే ప్రశాంత్ నీల్ కథ అందించడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.డాక్టర్ సూరి ఈసినిమాను డైరెక్ట్ చేయగా ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.టాలీవుడ్ టాప్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.ఈ సందర్భంగా హీరో శ్రీమురళి విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
1000 crore pre release business for Pushpa 2 the rule
సినిమా వార్తలు

రికార్డు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన పుష్ప 2

ఈఏడాది చివర్లో రానున్న మచ్ అవైటెడ్ మూవీ పుష్ప 2 ది రూల్.ఒక్క తెలుగులోనే కాదు దేశ వ్యాప్తంగా ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు.దాంతో పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు సినీ లవర్స్.ఇక బిజినెస్ పరంగా పుష్ప 2 సరికొత్త రికార్డు సృష్టించింది.థియేట్రికల్,నాన్ థియేట్రికల్ కలుపుకొని మొత్తం 1000కోట్లకు పైగా బిజినెస్ చేసింది.థియేట్రికల్ రూపంలోనే 600కోట్లకు పైగా బిజినెస్ జరిగిందట .ఆలెక్కన బ్రేక్ ఈవెన్ కావాలంటే 1000కోట్లకు పైగా రాబట్టాల్సివుంటుంది.

Mahender Reddyవాట్సాప్
matka second single thassadiyya out on 24th october
రిలీజ్ అప్‌డేట్

మట్కా సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

మెగా హీరో వరుణ్ తేజ్,పలాస ఫేమ్ కరుణ కుమార్ కాంబోలో వస్తున్న చిత్రం మట్కా.1980 బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుంది.ఇందులో వరుణ్ మట్కా కింగ్ వాసు పాత్రలో కనిపించనున్నాడు.షూటింగ్ కూడా తుదిదశకు చేరుకుంది.రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.వరుణ్ తేజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈసినిమా.

Mahender Reddyవాట్సాప్
Actor Ajay Excited About His Character in Pottel After Vikramarkudu
సినిమా వార్తలు

ఈ సినిమాలో కొన్ని సీన్స్‌కి విజల్స్ కొడతారు

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా 'పొట్టేల్'. ఈ చిత్రంలో అజయ్ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
Pottel Movie Completes All Censor Formalities and Certified with UA
సినిమా వార్తలు

పొట్టేల్ సెన్సార్ పూర్తి, రేపటినుంచే ప్రీమియర్స్

తెలుగమ్మాయి అనన్య నాగళ్ల మరియు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో రూరల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Pottel Actress Ananya Nagalla Thanks Director Sandeep Reddy Vanga
సినిమా వార్తలు

ఈ సినిమా చూసి ఆడియన్స్ కూడా గర్వపడతారు

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా 'పొట్టేల్'. ఈ చిత్రంలో అజయ్ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
Director Sahit Mothkhuri Reveals Interesting Facts About Pottel
సినిమా వార్తలు

పొట్టేల్‌లో ఆ సీన్స్ రాగానే క్లాప్స్ కొడతారు

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా 'పొట్టేల్'. ఈ చిత్రంలో అజయ్ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
Kanguva is aiming for a 100 cr opening
సినిమా వార్తలు

కంగువా 100కోట్ల ఓపెనింగ్

దేవర తరువాత సౌత్ నుండి వస్తున్న పెద్ద సినిమా కంగువా.ఈసినిమాపై తమిళ్ తోపాటు తెలుగు లోనూ భారీ అంచానాలు వున్నాయి.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ లో బిజీ గా వుంది.పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల్లో ప్రమోట్ చేయనున్నారు.ఇక ఈసినిమాకు బజ్ రోజు రోజు కి పెరిగిపోతుంది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్, టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రాగ నిన్న సెకండ్ సింగిల్ ను కూడా రిలీజ్ చేశారు.ఈ సాంగ్ అదరగొడుతుంది.రిపీట్ వాల్యూ వున్న సాంగ్ ఇచ్చాడు దేవి శ్రీ ప్రసాద్. దాంతో ఈ పాట సినిమాకు మరింత హైప్ తీసుకొస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Pottel Hero Yuva Chandra Says, I am Big Fan of Megastar Chiranjeevi
సినిమా వార్తలు

చిరంజీవి గారికి నేను ఏకలవ్య శిష్యుడిని

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా 'పొట్టేల్'. ఈ చిత్రంలో అజయ్ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
Sandeep Reddy Vanga Compares Pottel with Rangasthalam in Rural Background Aspect
సినిమా వార్తలు

రంగస్థలం తర్వాత పొట్టేల్ సినిమానే - సందీప్ రెడ్డి వంగా

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా 'పొట్టేల్'. ఈ చిత్రంలో అజయ్ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
Sivakarthikeyan's Amaran Trailer Release Update
ట్రైలర్ & టీజర్

శివకార్తికేయన్ అమరన్ ట్రైలర్ వచ్చేస్తోంది

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'అమరన్'. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. కాగా ఈ చిత్రం నిజ జీవితం ఆధారంగా మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా తెరకెక్కుతుండటం విశేషం. శివ అరూర్ మరియు రాహుల్ సింగ్ రాసిన 'ఇండియాస్ మోస్ట్' అనే పుస్తకంలోని 'మేజర్ వరదరాజన్' చాప్టర్‌ను బేస్ చేసుకుని రూపొందించబడుతోంది.

Srikanth Mవాట్సాప్
Sathyam Sundaram OTT Platform and Release Date Announced
ఓటీటీ

సత్యం సుందరం.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, సీనియర్ నటుడు అరవింద్ స్వామి ప్రధానపాత్రల్లో నటించిన తాజా చిత్రం 'సత్యం సుందరం'. '96' ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించగా.. శ్రీ దివ్య కీలక పాత్ర పోషించింది. ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రాన్ని చూస్తుంటే ఒక మంచి నవల చదివిన అనుభూతినిస్తుందని విడుదల సమయంలో హీరో కార్తి చెప్పిన మాట నిజమని చూసిన ప్రతిఒక్కరూ అభిప్రాయపడ్డారు.

Srikanth Mవాట్సాప్
Lucky Baskhar 𝐓𝐑𝐀𝐈𝐋𝐄𝐑 𝐎𝐔𝐓 now
ట్రైలర్ & టీజర్

లక్కీ భాస్కర్ ట్రైలర్ రిలీజ్

సీతారామం తో తెలుగులోకిఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సాలిడ్ హిట్ కొట్టాడు మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్.ఈసినిమాతో దుల్కర్ కు తెలుగులోకూడా ఫాలోయింగ్ వచ్చింది.ఇక ఈసినిమా తరువాత తెలుగు లో హీరోగా నటించిన సెకండ్ మూవీ లక్కీ భాస్కర్.సార్ ఫేమ్ వెంకీ అట్లూరి ఈసినిమాను డైరెక్ట్ చేయగా సితార ఎంటర్టైన్మెంట్స్,ఫార్చూన్ ఫోర్ సినిమాస్,శ్రీకరా స్టూడియోస్ నిర్మించాయి.ఈ దీపావళికి వస్తుంది.

Mahender Reddyవాట్సాప్
KA Trailer releasing soon
ట్రైలర్ & టీజర్

క ట్రైలర్ రానుంది

మీటర్ తరువాత కిరణ్ అబ్బవరం నుండి వస్తున్న నెక్స్ట్ సినిమా క.తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.రీసెంట్ గా విడుదలైన టీజర్,సాంగ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.దాంతో క పై అంచనాలు ఏర్పడ్డాయి.ఇక కీలకమైన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.అన్ని కుదిరితే ఈనెల 24న ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు.రేపు లేదా ఎల్లుండి అనౌన్స్ మెంట్ రానుంది.

Mahender Reddyవాట్సాప్
Ananya Nagalla talks about pottel movie
ఇంటర్వ్యూ

పొట్టేల్ లో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- అనన్య నాగళ్ల

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్కూరి తెరకెక్కించిన రూరల్ యాక్షన్ డ్రామా పొట్టేల్.ఇందులో అజయ్ పవర్ ఫుల్ రోల్ రోల్ ప్లే చేశాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది.ఈ సినిమా అక్టోబర్ 25న విడుదల కానుంది.ఈ సందర్భంగా హీరోయిన్ అనన్య నాగళ్ల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Sundeep Kishan's Mazaka Movie Crucial Vizag Schedule Begins
షూటింగ్ అప్‌డేట్

సందీప్ కిషన్ మజాకా వైజాగ్ షెడ్యూల్ అప్‌డేట్

పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ తన ల్యాండ్‌మార్క్ 30వ సినిమా 'మజాకా'తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. విలక్షణ నటుడు రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనుండగా.. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Kanguva Second Single Released
సినిమా వార్తలు

కంగువ సెకండ్ సింగిల్ రిలీజ్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువ’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో రూపొందుతోంది. ఇందులో దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీడియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాక్‌ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇంతకుముందు సూర్య నటించిన 'సింగం' సిరీస్‌కు దేవినే సంగీతం అందించిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్

షేర్