
ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 39


లైలా థర్డ్ సింగిల్ రానుంది

శివ కార్తికేయన్ 25 టైటిల్ టీజర్ రిలీజ్

తండేల్ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

VT15 షూటింగ్ మొదలయ్యేది అప్పుడే

విజయ్ ఆంటోని ల్యాండ్మార్క్ మూవీ టైటిల్ ఇదే..!

కొన్ని సీన్స్లో గుండె కరిగిపోయేలా నటించాడు చైతూ

అశ్విన్ బాబు, సొహైల్ చేతుల మీదుగా 'తల' ట్రైలర్ లాంచ్

నా లైఫ్లో నిజమైన తండేల్ ఆయనే..

మజాకా.. బ్యాచిలర్స్ ఏంథమ్ వచ్చేసింది

తండేల్ ట్రైలర్ హైలైట్స్

డబుల్ ఇస్మార్ట్ హిందీకి సెన్సేషనల్ రెస్పాన్స్

మ్యూజిక్ సిట్టింగ్స్లో బిజీగా విశ్వంభర

RC 16 షూటింగ్ అప్డేట్

డాకు మహారాజ్ చైల్డ్ ఆర్టిస్ట్ పై ప్రశంసల వర్షం

బాలకృష్ణని సన్మానించిన అఖండ 2 టీం

గుజరాత్ సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన కన్నప్ప టీమ్
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్కు కృతజ్ఞతలు తెలిపింది 'కన్నప్ప' టీమ్. కాగా ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు మేకర్స్.

ఓటీటీ లోకి వచ్చేసిన పుష్ప 2
థియేటర్లలో సెన్సేషనల్ రన్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన పుష్ప 2 ఇక ఓటీటీ లోకి వచ్చేసింది. భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ అన్ని భాషలకు ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుంది. ఇక 56 రోజుల థియేట్రికల్ రన్ తరువాత పుష్ప 2ను స్ట్రీమింగ్ కి తీసుకొస్తోంది. జనవరి 30న ఈసినిమా సౌత్ భాషల్లో అందుబాటులోకి రానుంది.

లైలా థర్డ్ సింగిల్ రానుంది
యంగ్ హీరో విశ్వక్ సేన్ వచ్చే నెలలో లైలాతో వస్తున్నాడు.రామ్ నారాయణ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.రీసెంట్ గా రెండు పాటలు అలాగే టీజర్ రిలీజ్ అవ్వగా వీటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక థర్డ్ సింగిల్ కూడా విడుదలకానుంది.ఓహో రత్తమ్మ అంటూ సాగే ఈ సాంగ్ ను ఈనెల 31 న రిలీజ్ చేయనున్నారు.ఈరోజు ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ఫోక్ సాంగ్ ను పెంచాల్ దాస్ రచించడమే కాదు తనే పాడారు.ఇక ఈసినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనున్నాడు.దాంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

శివ కార్తికేయన్ 25 టైటిల్ టీజర్ రిలీజ్
తమిళ హీరో శివ కార్తికేయన్ 25వ సినిమా టైటిల్ టీజర్ ను ఈరోజు రిలీజ్ చేశారు.ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అథర్వ , శ్రీలీల ,రవి మోహన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.ఇక ఈసినిమాకు పరాశక్తి అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.టైటిల్ తోపాటు చిన్న టీజర్ ను కూడా వదిలారు.ఈ టీజర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.ఇందులో శివ కార్తికేయన్ తోపాటు అథర్వ ,శ్రీలీల,రవి మోహన్ లను పరిచయం చేశారు.వీరి గెటప్స్ చూస్తుంటే 1990 బ్యాక్ డ్రాప్ తో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.ఇందులో జయం రవి మోహన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.టీజర్ చివర్లో హీరో శివ కార్తికేయన్ ను రివీల్…

తండేల్ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్
లవ్ స్టోరి తరువాత నాగ చైతన్య ,సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. టాలీవుడ్ నుండి మంచి హైప్ తో ఫిబ్రవరి లో లో వస్తున్న మొదటి సినిమా ఇదే. సాంగ్స్ సూపర్ హిట్ కావడం తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.ఇక నిన్న ట్రైలర్ కూడా వదిలారు.లవ్ ,ఎమోషన్, దేశభక్తి మిక్స్ చేసి ట్రైలర్ ను కట్ చేశారు.లీడ్ పెయిర్ కెమిస్ట్రీ,దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి.ఇక ఈ ట్రైలర్ కు యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.ఇప్పటివరకు యూట్యూబ్ లో 8 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి ప్రస్తుతం మొదటి స్థానంలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఓవరాల్ గా ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెంచడంలో తండేల్ టీం…

సంక్రాంతికి వస్తున్నాం నార్త్ అమెరికా లేటెస్ట్ కలెక్షన్స్
సంక్రాంతికి విడుదలై సెన్సేషనల్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది సంక్రాంతికి వస్తున్నాం.నిన్నటి తో మూడో వారం లోకి ఎంట్రీ ఇచ్చింది . తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా నిన్నటి వరకు 200 కోట్లకుపైగా రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. ఇక ఈసినిమా నార్త్ అమెరికా లోనూ మంచి వసూళ్లను దక్కించుకుంటుంది.నిన్నటి వరకు 2.8మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది.ఫుల్ రన్ లో 3 మిలియన్ క్లబ్ లో చేరనుంది.ఇప్పటికే అక్కడ బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.

VT15 షూటింగ్ మొదలయ్యేది అప్పుడే
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవలికాలంలో ఆయన నటించిన చిత్రాలేవీ బాక్సాఫీస్ వద్ద నిలబడటంలేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఈసారి గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యాడు వరుణ్ తేజ్. దీంతో తన తదుపరి సినిమాను డిఫరెంట్ జానర్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా, కొత్త మూవీ #VT15కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.

విజయ్ ఆంటోని ల్యాండ్మార్క్ మూవీ టైటిల్ ఇదే..!
ప్రయోగాత్మక చిత్రాలతో దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మ్యూజిక్ కంపోజర్ టర్న్డ్ హీరో విజయ్ ఆంటోని. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులోనూ సూపర్ హిట్ అనిపించుకున్నాయి. 'బిచ్చగాడు 1, బిచ్చగాడు 2, నకిలీ, సలీమ్, హిట్లర్' తదితర చిత్రాలు ఇక్కడి ప్రేక్షకులను అలరించాయి. ఈ నేపథ్యంలో తన కెరీర్ లో ల్యాండ్మార్క్ మూవీగా కొత్త సినిమాను ప్రకటించాడు విజయ్ ఆంటోని.

కొన్ని సీన్స్లో గుండె కరిగిపోయేలా నటించాడు చైతూ
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ‘కార్తికేయ-2’ లాంటి బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో సక్సెస్ఫుల్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

అశ్విన్ బాబు, సొహైల్ చేతుల మీదుగా 'తల' ట్రైలర్ లాంచ్
ప్రముఖ నృత్యదర్శకుడు అమ్మ రాజశేఖర్ డైరెక్షన్ లో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం 'తల'. అంకిత నాన్సర్ హీరోయిన్ గా నటించింది. పి. శ్రీనివాస్ గౌడ్ నిర్మాతగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ రాధ రాజశేఖర్ వ్యవవహరించారు. రోహిత్, ఎస్తేర్ నోరోన్హా, సత్యం రాజేష్, ముక్కు అవినాశ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ కీలక పాత్రలు పోషించారు.

నా లైఫ్లో నిజమైన తండేల్ ఆయనే..
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ‘కార్తికేయ-2’ లాంటి బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో సక్సెస్ఫుల్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

మజాకా.. బ్యాచిలర్స్ ఏంథమ్ వచ్చేసింది
ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ కెరీర్లో మైల్స్టోన్ మూవీ (30వ సినిమా)గా రాబోతున్న చిత్రం ‘మజాకా’. ‘ధమాకా’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన సత్తా చూపించిన డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి విజయవంతమైన చిత్రాల రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ కథ, కథనం, మాటలు అందించారు.

తండేల్ ట్రైలర్ హైలైట్స్
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ‘కార్తికేయ-2’ లాంటి బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో సక్సెస్ఫుల్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

తండేల్ ట్రైలర్ రిలీజ్.. గుండెల్ని పిండేసిన చైతూ, సాయిపల్లవి
యువ సామ్రాట్ నాగ చైతన్య మచ్ అవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'తండేల్'. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీ వాసు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఫిబ్రవరి 7న తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో థియేటర్లలోకి రానుంది.

డబుల్ ఇస్మార్ట్ హిందీకి సెన్సేషనల్ రెస్పాన్స్
ఉస్తాద్ రామ్ - డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన రెండో సినిమా డబుల్ ఇస్మార్ట్. బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా భారీ అంచనాల మధ్య గత ఏడాది థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా పూర్తిగా నిరాశపరిచింది.ఆతరువాత ఓటిటి లోకి వచ్చినా అక్కడ కూడా సేమ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే హిందీ లో మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.రీసెంట్ గా డబుల్ ఇస్మార్ట్ హిందీ వెర్షన్ ను ఆర్ కె డి స్టూడియోస్ యూట్యూబ్ లో రిలీజ్ చేయగా నెలలో 100 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టింది.అంతేకాదు 1మిలియన్ లైక్స్ సొంతం చేసుకుంది.

మ్యూజిక్ సిట్టింగ్స్లో బిజీగా విశ్వంభర
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోండగా.. సురభి, ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.

RC 16 షూటింగ్ అప్డేట్
గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈసినిమా స్టార్ట్ అవ్వగా మొదటి షెడ్యూల్ ఉడిపిలో జరిగింది.ఇక సెకండ్ షెడ్యూల్ రేపటి నుండి హైదరాబాద్ లో జరుగనుంది.వారం రోజుల పాటు జరుగనున్న ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.ఈ షెడ్యూల్ లో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా జాయిన్ కానున్నారు.ఈసినిమాలో అయన కీలక పాత్రలో కనిపించనున్నాడు.ఇటీవలే శివ రాజ్ కుమార్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లి వచ్చారు.క్యాన్సర్ ను జయించి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. రెండు ,మూడు రోజుల్లో ఈసినిమా షూటింగ్ లో జాయిన్…

తిరుమలలో సింగర్ సునీత.. శ్రీవారిని కీర్తిస్తూ అద్భుత గానం
టాలీవుడ్ ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత ఉపద్రష్ట తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఈ మేరకు నేడు తిరుమల చేరుకున్న ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

డాకు మహారాజ్ చైల్డ్ ఆర్టిస్ట్ పై ప్రశంసల వర్షం
'డాకు మహారాజ్' లో నటించే అవకాశం రావడమే ఒక గొప్ప అవకాశం అనుకుంటే.. ఆ చిత్రంలో బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఆయన ప్రశంసలు అందుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను' అని పేర్కొంటోంది బాలనటి గగన గీతిక. "పిట్ట కొంచెం.. కూత ఘనం" అనే సామెతను గుర్తు చేస్తూ.. నాలుగున్నరేళ్ల ప్రాయంలోనే టిక్ టాక్ వీడియోస్ చేస్తూ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది ఈ గడుగ్గాయి.

బాలకృష్ణని సన్మానించిన అఖండ 2 టీం
టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఇటీవలే ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం పొందిన విషయం తెలిసిందే. తెలుగు సినీ రంగానికి ఆయన చేసిన కృషికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుతో సత్కరించింది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.