కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood Updates

ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 34

Sankranthiki Vasthunam coming soon on Zee Telugu
సినిమా వార్తలు

టీవీల్లోకి సంక్రాంతికి వస్తున్నాం

ఈఏడాది మొదటి బ్లాక్ బస్టర్ గా రికార్డు సృష్టించింది సంక్రాంతికి వస్తున్నాం.సంక్రాంతికి రీజినల్ మూవీ గా వచ్చి ఏకంగా 300కోట్ల కు పైగా వసూళ్లతో ఆల్ టైం రికార్డు సృష్టించింది.అయితే ఈసినిమా ఓటిటి కంటే ముందు టీవీ లోకి రానుంది.జీ 5 డిజిటల్ హక్కులను దక్కించుకోగా జీ తెలుగు శాటిలైట్ రైట్స్ తీసుకుంది. రెండు జీ నెట్వర్కే కావడంతో టీవీ రేటింగ్స్ కోసం ముందుగా టెలివిజన్ ప్రీమియర్ ను వేయనున్నారు.ఆ తరువాత ఓటిటి లో కి రానుంది.ఇప్పుడొస్తున్న సినిమాలు అన్ని దాదాపు గా అన్ని ముందు ఓటిటిల్లోకి వచ్చిన తరువాత టీవీల్లోకి వస్తున్నాయి. కానీ సంక్రాంతికి వస్తున్నాం మాత్రం డిఫ్రెంట్ గా ఫస్ట్ టీవీ లోకి రానుంది.ఈనెల చివర్లో…

Mahender Reddyవాట్సాప్
Director Anil Ravipudi Thanks Telugu Audience For Sankranthiki Vasthunam Success
సినిమా వార్తలు

మళ్లీ సంక్రాంతికి మీ ముందుకి వస్తాం

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Producer Allu Aravind Serious Warning Against Thandel Piracy
సినిమా వార్తలు

తండేల్‌ని పైరసీ చేస్తే.. జైలుకే - అల్లు అరవింద్

''వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూప్‌ అడ్మిన్‌లకు ఇదే నా హెచ్చరిక. అడ్మిన్లు జాగ్రత్తగా ఉండండి. మీరు జైలు వెళ్లే అవకాశం ఉంది. మేము పట్టుదలతో ఉన్నాం. పైరసీ పెద్ద క్రైమ్‌. ఇప్పుడు సైబర్‌ సెల్స్‌ బాగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని పట్టుకోవడం కూడా తేలిక. నిన్న ఆర్టీసీ బస్సుల్లో సినిమా పైరసీ ప్రింట్‌ ప్రదర్శించడం డ్రైవర్ అమాయకత్వం" అని అన్నారు నిర్మాత అల్లు అరవింద్. తాజాగా ఆయన సమర్పణలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన 'తండేల్' పైరసీకి గురైన సందర్భంగా ఈ విధమైన హెచ్చరికలు చేసారు.

Srikanth Mవాట్సాప్
Return Of The Dragon trailer released
ట్రైలర్ & టీజర్

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ట్రైలర్ రిలీజ్

లవ్ టుడే సినిమాతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ యంగ్ డైరెక్టర్ & హీరో ప్రదీప్ రంగనాథన్.ఈసినిమాను తనే డైరెక్ట్ చేశాడు.ఇక ఈసినిమా తరువాత తను హీరోగా వస్తున్న సినిమా డ్రాగన్.తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా విడుదలకానుంది.నిన్న ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించింది.లవ్ టుడే లాగా ఇది కూడా యూత్ టార్గెట్ గా తెరకెక్కింది.ఇంజినీరింగ్ లో చేరి జల్సాలు చేసిన హీరో ఆ తరువాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు.చివరికి లైఫ్ లో సక్సెస్ కోసం ఏం చేశాడు అనే కథతో వస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Victory Venkatesh Thanks Telugu Audience For Sankranthiki Vasthunam Success
సినిమా వార్తలు

2027లో మళ్ళీ సంక్రాంతికి వస్తాం - వెంకటేష్

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju Thanks Anil Ravipudi For Sankranthiki Vasthunam Success
సినిమా వార్తలు

ఇలాంటి ఫంక్షన్ చేసుకుని చాలా కాలమైంది

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Actress Anshu Shares Her Working Experience For Mazaka
సినిమా వార్తలు

మజాకా కథ చెప్పినంతసేపూ నవ్వుతూనే వున్నాను

పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్.

Srikanth Mవాట్సాప్
Court State Vs A Nobody First Single Premalo Release Date Fix
రిలీజ్ అప్‌డేట్

కోర్ట్.. ఫస్ట్ సింగిల్ 'ప్రేమలో' రిలీజ్ డేట్ ఫిక్స్

నేచురల్ స్టార్ నాని ఆధ్వర్యంలోని 'వాల్ పోస్టర్ సినిమా' ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు పొందే చిత్రాలను నిర్మించడంలో పేరు తెచ్చుకుంది. నాని ప్రెజెంటర్‌గా ఉన్న ఈ బ్యానర్ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులకు థ్రిల్ పంచేందుకు సిద్ధమైంది.

Srikanth Mవాట్సాప్
Brahma Anandam Trailer Released
ట్రైలర్ & టీజర్

బ్రహ్మా ఆనందం ట్రైలర్‌ చూశారా?

టాలీవుడ్‌లోని గ్రేట్ కమెడియన్స్‌లో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తొలివరుసలో ఉంటారు. కొన్ని దశాబ్దాలుగా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో నెం.1 కమెడియన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా ఇటీవలి కాలంలో బ్రహ్మానందం సినిమాలలో నటించడం తగ్గించారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం మీమ్స్ రూపంలో మనల్ని పలకరిస్తూనే ఉంటారు. దాదాపు 1500 సినిమాల్లో నటించిన ఆయన గిన్నిస్ రికార్డుల్లో సైతం చోటు దక్కించుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Shiva Shiva Shankaraa Lyrical Video Released From Kannappa
సాంగ్

కన్నప్ప నుండి 'శివ శివ శంకర' సాంగ్ రిలీజ్

హీరో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ప్రతీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రివీల్ చేసిన చిత్ర యూనిట్ అంతకుముందే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి క్యారక్టర్ పోస్టర్ విడుదలచేసిన సంగతి గుర్తుండేవుంటుంది.

Srikanth Mవాట్సాప్
Rana Daggubati Interesting Comments on Star Boy Siddhu Jonnalagadda
సినిమా వార్తలు

ఈ సినిమా థీమ్ చాలా ఫ్రెష్‌గా వుంటుంది

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ కామెడీ మూవీ 'కృష్ణ అండ్ హిజ్ లీల'. 2020లో కరోనా మహమ్మారి సమయంలో ఓటీటీలో నేరుగా విడుదలైన ఈ సినిమా ఇన్స్టంట్ హిట్ అయింది. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లవ్ స్టొరీ పై ఒక రిఫ్రెషింగ్ టేక్. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఈ పాపులర్ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Srikanth Mవాట్సాప్
It's Complicated is Very Special Movie in My Career, Star Boy Siddhu Jonnalagadda
సినిమా వార్తలు

ఇట్స్ కాంప్లికేటెడ్.. నా కెరీర్‌లో చాలా స్పెషల్ మూవీ

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ కామెడీ మూవీ 'కృష్ణ అండ్ హిజ్ లీల'. 2020లో కరోనా మహమ్మారి సమయంలో ఓటీటీలో నేరుగా విడుదలైన ఈ సినిమా ఇన్స్టంట్ హిట్ అయింది. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లవ్ స్టొరీ పై ఒక రిఫ్రెషింగ్ టేక్. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఈ పాపులర్ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Srikanth Mవాట్సాప్
Single Blasting glimpse out now
ట్రైలర్ & టీజర్

శ్రీ విష్ణు సింగిల్ గ్లింప్స్ రిలీజ్

ప్రామిసింగ్ హీరో శ్రీ విష్ణు నెక్స్ట్ సింగిల్ అంటూ వస్తున్నాడు.ఈరోజు తన 18వ సినిమా టైటిల్ గ్లింప్స్ కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది.ఈ గ్లింప్స్ అయితే సూపర్ ఫన్ గా వుంది.శ్రీ విష్ణు కంఫర్ట్ జోన్ లో వస్తున్న సినిమా ఇది.గ్లింప్స్ చూస్తుంటే పక్కా హిట్ అనే భావన కలుగుతుంది. గ్లింప్స్ లో వెన్నల కిషోర్,శ్రీ విష్ణును పరిచయం చేయడం.నేను పెళ్లి చేసుకోకపోవడానికి తనే కారణం… లవ్ అన్నా లవర్స్ అన్న నచ్చని వీడిని ప్రస్తుతం ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తున్నారని చెప్పి ముగించాడు వెన్నల కిషోర్.ఓవరాల్ గా ఈ గ్లింప్స్ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
jr ntr gives voiceover for VD 12 teaser
ట్రైలర్ & టీజర్

VD 12 కోసం ఎన్టీఆర్

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానుంది.సినిమా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఒక్క మేజర్ అప్డేట్ కూడా ఇవ్వలేదు.దాంతో ఫ్యాన్స్ అసంతృప్తిగా వున్నారు.ఇక వారికీ కిక్ ఇచ్చే న్యూస్ వచ్చేసింది.ఈసినిమా టైటిల్ తోపాటు టీజర్ ను ఈనెల 12న రిలీజ్ చేయనున్నారు.ఈ టీజర్ కు స్టార్ హీరో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు.పాన్ ఇండియా సినిమా కావడంతో హిందీ టీజర్ కు రన్బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Laila Team Clarifies Over Actor Prudhvi Raj's Comments
సినిమా వార్తలు

నటుడి కామెంట్స్ ఎఫెక్ట్.. స్పందించిన లైలా టీమ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'లైలా'. ఫిబ్రవరి 14న ప్రేక్షకులముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా నటుడు 30 ఇయర్స్ పృథ్వీరాజ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

Srikanth Mవాట్సాప్
Producer Sahu Garapati Reveals Interesting Facts About Laila
సినిమా వార్తలు

లైలా.. ఫుల్ ఫన్ రైడ్‌లా ఉంటుంది

మాస్ కా దాస్ విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Chiru Anil Ravipudi's movie shoot begins this summer
షూటింగ్ అప్‌డేట్

చిరు - అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ అప్డేట్

మెగా స్టార్ చిరంజీవి , సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా రానుంది. ఇప్పటివరకు అఫీషియల్ గా ప్రకటించకపోయినా పలు ఇంటర్వ్యూ ల్లో అనిల్ తన నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది రివీల్ చేశాడు.ఇక నిన్న లైలా ఈవెంట్ లో చిరంజీవి కూడా ఈ సినిమాను కంఫర్మ్ చేశాడు.అనిల్ రావిపూడి తో సినిమా చేయనున్నానని సమ్మర్ నుండి స్టార్ట్ అవుతుందని చెప్పారు.సో వీరిద్దరి కాంబో లో సినిమా ఫిక్స్.

Mahender Reddyవాట్సాప్
Director Anil Ravipudi Interesting Update About Movie With Megastar Chiranjeevi
సినిమా వార్తలు

చిరంజీవి గారు రీసెంట్‌గా నాకు బోర్డింగ్ పాస్ ఇచ్చారు

'మాస్ కా దాస్' విశ్వక్‌సేన్‌ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా మాస్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.

Srikanth Mవాట్సాప్
Rockstar Devi Sri Prasad Praises Director Sukumar and Icon Star Allu Arjun
సినిమా వార్తలు

కష్టపడితే యూనివర్శ్‌ మనకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తుంది

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, జీనియస్‌ దర్శకుడు సుకుమార్‌ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి నిర్మించిన ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ 'పుష్ప-2' ది రూల్‌. ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో అన్‌ కాంప్రమైజ్‌డ్‌గా నిర్మించారు నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌. డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచస్థాయిలో ఎంతటి గొప్ప విజయం సాధించింతో అందరికి తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
thandel 3 days collections
బాక్సాఫీస్

తండేల్ 3 డేస్ కలెక్షన్స్

నాగ చైతన్య-సాయి పల్లవి ల తండేల్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.తొలి రోజు కు సమానంగా మిగితా రెండు రోజుల్లో వసూళ్లను రాబట్టుకొని సెన్సేషనల్ హోల్డ్ ను కొనసాగించింది.దాంతో ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో ఈసినిమా 62.37 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అయితే ఈ రోజు నుండి అసలైన పరీక్ష ఎదురుకానుంది.ప్రస్తుతం వేరే సినిమాల నుండి పోటీలేకపోవడం అడ్వాంటేజ్ కానుంది.మూడు రోజుల్లో ఈసినిమాకు బుక్ మై షో లో 7 లక్షలకుపైగా టికెట్ సేల్స్ జరిగాయి. ఇదే రన్ కొనసాగిస్తే ఈ వారం లో తండేల్ 100కోట్ల క్లబ్ లో జాయిన్ కానుంది.అక్కినేని హీరోల్లో మొదటి సారి ఈ ఫీట్ సాధించనున్న హీరోగా నాగ చైతన్య రికార్డు…

Mahender Reddyవాట్సాప్

షేర్