కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood Movie Updates

ట్యాగ్ · 2268 కథనాలు · పేజీ 61

Lucky Baskhar 11 days ww collections
బాక్సాఫీస్

లక్కీ భాస్కర్ 11 డేస్ కలెక్షన్స్

బాక్సాఫీస్ వద్ద లక్కీ భాస్కర్ హవా కొనసాగుతుంది.రెండో వారం లోకి ఎంట్రీ ఇచ్చి ఏ మాత్రం స్లో అవ్వకుండా సాలిడ్ వసూళ్లను రాబడుతూ 100 కోట్లకు చేరువైంది.11 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాపంగా 96.7కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది మేకర్స్ ప్రకటించారు. ఈరోజుతో 100కోట్ల మార్క్ ను చేరుకోనుంది.ఒక్క తెలుగులోనే కాదు తమిళ, మలయాళంలో సూపర్ రన్ ను కొనసాగిస్తుంది. ఈసినిమాతో దుల్కర్ సల్మాన్ కు 100 కోట్ల క్లబ్ లో చేరనున్నాడు.అంతేకాదు లక్కీ భాస్కర్ తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలువనుంది.అయితే ఈవారం సూర్య కంగువా థియేటర్లలోకి వస్తుండడడం తో లక్కీ భాస్కర్ గట్టి పోటీ ఎదురుకానుంది.

Mahender Reddyవాట్సాప్
Varun Tej Interesting Comments on Megastar, Pawan Kalyan and Ram Charan
సినిమా వార్తలు

బాబాయ్, పెదనాన్న ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మట్కా'. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
Mega Prince Varun Tej Shows Full Confidence on Matka Movie Success
సినిమా వార్తలు

మట్కా థియేటర్స్‌లో దుమ్ము దులపబోతోంది

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మట్కా'. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
amaran enters in to 200cr club
సినిమా వార్తలు

200కోట్ల క్లబ్ లో అమరన్

తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన అమరన్ బాక్సాఫీస్ వద్ద డ్రీం రన్ ను కొనసాగిస్తోంది.మొదటి వారంలో సూపర్ వసూళ్లను దక్కించుకోగా రెండో వారంలోకూడా స్ట్రాంగ్ హోల్డ్ తో సాలిడ్ వసూళ్లను సొంతం చేసుకుంటుంది.దాంతో ఈసినిమా 200కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. శివ కార్తికేయన్ ఈ ఫీట్ సాధించడం ఇదే మొదటి సారి.ఇక నిన్న కూడా సెన్సేషనల్ హోల్డ్ కొనసాగించడంతో 11రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 230 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుకుంది.ఫుల్ రన్ లో 250కోట్ల మార్క్ ను ఈజీగా క్రాస్ చేయనుంది.అయితే 300కోట్ల క్లబ్ లో చేరుతుందా అనేది కంగువా మీద ఆధారపడి ఉంటుంది.మరో మూడు రోజుల్లో కంగువా థియేటర్లలోకి రానుంది.దాంతో అమరన్ కు…

Mahender Reddyవాట్సాప్
Sensational response for Game Changer Teaser
ట్రైలర్ & టీజర్

గేమ్ ఛేంజర్ టీజర్ కు సెన్సేషనల్ వ్యూస్

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీజర్ రెండు రోజుల క్రితం విడుదలై సెన్సేషనల్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది.తెలుగు టీజర్ 24 గంటల్లో 32.40 మిలియన్ల వ్యూస్ తో టాలీవుడ్ లో హైయెస్ట్ వ్యూస్ రాబట్టిన సెకండ్ టీజర్ గా రికార్డు సృష్టించింది.ప్రభాస్ రాధేశ్యామ్ 42.67మిలియన్ల వ్యూస్ తో మొదటి స్థానం లో వుంది.ఇక ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ అన్ని భాషల్లో కలిపి 70మిలియన్ల కు పైగా వ్యూస్ ను రాబట్టింది.ఈటీజర్ తెలుగుతో పాటు తమిళ ,హిందీ భాషల్లో విడుదలైయింది. ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ కు నేషన్ వైడ్ గా గుర్తింపు వచ్చింది దాంతో గేమ్ ఛేంజర్ టీజర్ కు మిగితా భాషల్లో కూడా ఊహించని విధంగా వ్యూస్ వస్తున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Music Director S Thaman Gives Interesting Update on NBK109 Teaser
ట్రైలర్ & టీజర్

NBK109 టీజర్ అప్‌డేట్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'NBK109' (వర్కింగ్ టైటిల్). గత కొన్నేళ్లుగా అపజయమనేదే లేకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న ఆయన, తన 109వ చిత్రంగా దీనిని తీసుకొస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.

Srikanth Mవాట్సాప్
Maa Nanna Superhero OTT Streaming Update
ఓటీటీ

మా నాన్న సూపర్ హీరో.. ఓటీటీ స్ట్రీమింగ్ అప్‌డేట్

నవ దళపతి సుధీర్ బాబు లేటెస్ట్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మా నాన్న సూపర్ హీరో'. CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రాన్ని అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించారు. ఆర్ణ హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ నటులు సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Congratulates Kiran Abbavaram and KA Team
సినిమా వార్తలు

క టీమ్‌ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ "క" బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా నిలిచిన ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు అందించారు. క సినిమాను చూసిన మెగాస్టార్ మూవీ టీమ్‌కు తన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇక చిరుని కలిసిన అనంతరం సోషల్ మీడియాలో హీరో కిరణ్ అబ్బవరం దీని గురించి తెలుపుతూ పోస్ట్ పెట్టారు. అలాగే మెగాస్టార్‌తో కలిసి క టీమ్ దిగిన ఫోటోలను షేర్ చేసారు. ఈ సందర్భంగా చిరంజీవి గారికి తమ కృతజ్ఞతలు తెలిపారు క సినిమా టీమ్.

Srikanth Mవాట్సాప్
Devaki Nandana Vasudeva Release Date Changed
రిలీజ్ అప్‌డేట్

దేవకీ నందన వాసుదేవ.. రిలీజ్ డేట్ మారింది

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. గుణ 369తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Sekhar Kammula's Kubera First Glimpse Update
ట్రైలర్ & టీజర్

కుబేర ఫస్ట్ గ్లింప్స్ అప్‌డేట్

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ కుబేర. ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌లో రష్మిక మందన్న కూడా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా వీరి మూడు పాత్రలను వేర్వేరు వీడియోలు, పోస్టర్ల ద్వారా పరిచయం చేశారు. కాగా ఈ చిత్రంలో ప్రముఖ నటుడు-దర్శకుడు జిమ్ సర్భ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Kanguva Telugu Release Trailer Out
ట్రైలర్ & టీజర్

కంగువ రిలీజ్ ట్రైలర్ చూశారా?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువ’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో రూపొందుతోంది. ఇందులో దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీడియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక సూర్య 42వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో సూర్య పలు గెటప్స్‌లో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Hollywood Action Director JJ Perry Arrives in Mumbai For Yash’s Toxic Movie
సినిమా వార్తలు

టాక్సిక్ కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ఎంట్రీ

కన్నడ స్టార్ హీరో యష్‌ 'కేజీఎఫ్' సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. అయితే 'కేజీఎఫ్ - చాప్టర్ 2' వచ్చి రెండేళ్లు దాటిపోయింది. దీంతో ఆయన తదుపరి మూవీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో యష్ హీరోగా 'టాక్సిక్‌' చిత్రం గత కొన్నిరోజుల క్రితం బెంగళూరులో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Game Changer Teaser Released, Ram Charan Steals The Show In Dual Role
ట్రైలర్ & టీజర్

గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది.. రామ్ చరణ్ అదరగొట్టేశాడు

మెగాభిమానులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న శుభ తరుణం రానేవచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్' టీజర్ వచ్చేసింది. ఈ మేరకు నేడు లక్నో వేదికగా మేకర్స్ టీజర్ లాంచ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, హీరోయిన్స్ కియారా అద్వాణీ, అంజలి, నిర్మాత దిల్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సహా చిత్ర యూనిట్ అంతా పాల్గొంది. కాగా అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న రామ్‌ చరణ్ మాల ధారణ నియమం ప్రకారం, నలుపు రంగు దుస్తులు ధరించి పాద రక్షలు లేకుండా ఈ కారక్రమానికి రావడం విశేషం.

Srikanth Mవాట్సాప్
Kannappa Team Heartfelt Appeals Prabhas Fans For Trace Out The Leaked Footage
సినిమా వార్తలు

ప్రభాస్ ఫ్యాన్స్‌కి కన్నప్ప టీమ్ విజ్ఞప్తి

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'కన్నప్ప’. 'మహాభారతం' సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో పలువురు తెలుగు నటులే కాకుండా పలువురు తమిళ, కన్నడ, హిందీ నటీనటులు భాగం కానున్నారు. మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్‌, శరత్ కుమార్ సహా భారీ తారాగణం నటిస్తోంది. అలాగే విష్ణు తనయుడు అవ్రామ్ మంచు తిన్నడు అనే పాత్రతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 The Rule Advance Sales Now Open in Australia and New Zealand
సినిమా వార్తలు

పుష్ప 2.. ఆ రెండు దేశాల్లో ప్రీ బుకింగ్స్ ఓపెన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'పుష్ప 2: ది రూల్'. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే గుమ్మడికాయ కొట్టనుంది. ఇంకో వారం రోజుల షూటింగ్ బ్యాలెన్స్ వుండగా.. స్పెషల్ సాంగ్‌ చిత్రీకరించే పనిలో బిజీగా ఉన్నారు.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 The Rule special song shoot is underway
సాంగ్

స్పెషల్ సాంగ్ షూట్ లో పుష్ప 2

మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 షూటింగ్ తుది దశకు చేరుకుంది.అందులో భాగంగా ప్రస్తుతం స్పెషల్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.హీరో అల్లు అర్జున్ అలాగే యంగ్ సెన్సేషన్ శ్రీ లీల పై ఈసాంగ్ ను షూట్ చేస్తున్నారు.దీనికి సంబంధించిన స్టిల్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఇక ఫస్ట్ పార్ట్ లో సమంత స్పెషల్ సాంగ్ లో కనిపించగా ఆ సాంగ్ బ్లాక్ బాస్టర్ అయ్యింది.దాంతో పుష్ప 2 లో వచ్చే స్పెషల్ సాంగ్ పై భారీ అంచనాలు వున్నాయి.అయితే ఈ సాంగ్ ఆ హైప్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉండనుందట.

Mahender Reddyవాట్సాప్
Director Vassishta Says, He Also Waiting For KA2 Movie
సినిమా వార్తలు

క2 కోసం నేనూ వెయిట్ చేస్తున్నా

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ 'క' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు.

Srikanth Mవాట్సాప్
మెకానిక్ రాకీ ట్రైలర్ 2.0 రానుంది
ట్రైలర్ & టీజర్

మెకానిక్ రాకీ ట్రైలర్ 2.0 రానుంది

యంగ్ హీరో విశ్వక్ సేన్ టైటిల్ రోల్ లో నటించిన సినిమా మెకానిక్ రాకీ.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తుంది.ఈనెల 22న థియేటర్లలోకి రానుంది.రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్ షెడ్యూల్ ను కూడా అనౌన్స్ చేశారు.అందులో భాగంగా ఈనెల 16న మీమర్స్ తో లంచ్ 17న ట్రైలర్ 2.0 రిలీజ్ అలాగే 18న తిరుమల దర్శనం ఆతరువాత కాలేజ్ విజిట్, 19న ప్రెస్ పార్టీ 20న ప్రీ రిలీజ్ ఈవెంట్, 21న ఏఎంబీ సినిమాస్ లో ప్రీమియర్, 22న సుదర్శన్ థియేటర్ లో ఫస్ట్ షో వీక్షించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Lucky Baskhar joins 𝐌𝐈𝐋𝐋𝐈𝐎𝐍 dollar club in the United States
సినిమా వార్తలు

వన్ మిలియన్ క్లబ్ లోకి లక్కీ భాస్కర్

దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సెకండ్ వీక్ లో కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.అందులో భాగంగా నిన్నటి తో ఈసినిమా యూఎస్ఏలో 1మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకుంది.ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కూడా కావడంతో బ్లాక్ బాస్టర్ దిశగా సాగుతుంది.ఫుల్ రన్ లో 1.5 మిలియన్ క్లబ్ లో చేరనుంది.తెలుగు రాష్ట్రాల్లోనూ ఈసినిమా సూపర్ వసూళ్లను దక్కించుకుంటుంది.ఈరోజు బుకింగ్స్ సాలిడ్ గా వున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Producer Bunny Vas Surprised on KA Climax
సినిమా వార్తలు

క క్లైమాక్స్ గెస్ చేయలేకపోయాను

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ 'క' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు.

Srikanth Mవాట్సాప్

షేర్