
ట్యాగ్ · 2268 కథనాలు · పేజీ 24


ఛావా తెలుగు ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ రెస్పాన్స్ మాములుగా లేదు

తెలుగులో సినిమా చేయాలని వుంది - జీవా

భైరవం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో

నాగబంధం.. కీలక పాత్రలో అనసూయ భరద్వాజ్

కన్నప్ప టీజర్ రిలీజ్

దిల్ రుబా థర్డ్ సింగిల్ వచ్చేసింది

గుడ్ న్యూస్ చెప్పిన స్టార్ కపుల్

నాలుగు సినిమాలతో బిజీగా శ్రీ విష్ణు

ది ప్యారడైజ్ గ్లింప్స్ 8 భాషల్లో

ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే సినిమా ఇది

ఫంకీ షూటింగ్ షురూ

పైసా వసూల్ సినిమా ఇది

డెకాయిట్‌లో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్

కోర్ట్ ట్రైలర్ అప్డేట్

శబ్ధం.. ఎలా భయపెడుతుందంటే..?

రెట్రో.. తెలుగు రైట్స్ ఆ సంస్థ చేతికి

టిల్లు 3 డైరెక్టర్ ఫిక్స్
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కెరీర్లో నిలిచిపోయే చిత్రాలు ‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’. ఒకే సిరీస్ సినిమాలే అయినా వీటికి వేర్వేరు దర్శకులు దర్శకత్వం వహించారు. తొలి చిత్రాన్ని విమల్ కృష్ణ డైరెక్ట్ చేయగా, రెండవ దానికి రామ్ మల్లిక్ సారథ్యం చేసారు. దీంతో ఇప్పుడు మూడో పార్ట్ డైరెక్టర్ గురించి చర్చ సాగుతోంది.

ఛావా తెలుగు ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ ఛావా తెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.గత నెలలో హిందీలో విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.నిన్నటితో మూడో వారంలోకి ఎంట్రీ ఇవ్వగా సెన్సేషనల్ హోల్డ్ తో డామినేషన్ కొనసాగిస్తుంది.నిన్న ఈసినిమా ఆల్ టైం రికార్డు సృష్టించింది.దేశ వ్యాప్తంగా 13.30 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో మూడో శుక్రవారం అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది.ఇంతకుముందు ఈ రికార్డు పుష్ప 2 (12.50కోట్లు) పేరిట ఉండగా ఛావా ఆ రికార్డు ను బ్రేక్ చేసింది.దేశ వ్యాప్తంగా ఈసినిమా 15 రోజుల్లో ఈసినిమా 424.76 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.

గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ రెస్పాన్స్ మాములుగా లేదు
తమిళ స్టార్ హీరో తల అజిత్ నెక్స్ట్ గుడ్ బ్యాడ్ అగ్లీ తో రానున్నాడు.మార్క్ ఆంటోని ఫేమ్ అధిక్ రవిచంద్రన్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.ఆంతేకాదు అధిక్, అజిత్ కి వీరాభిమాని.టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.తమిళంలో మైత్రి కి ఇదే మొదటి సినిమా.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

తెలుగులో సినిమా చేయాలని వుంది - జీవా
ట్యాలెంటెడ్ హీరో జీవా, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా లీడ్ రోల్స్‌లో నటించిన ఫాంటసీ హారర్ థ్రిల్లర్ ‘అగత్యా’. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, వామిండియా బ్యానర్స్‌పై ఇషారి కే గణేష్, అనీష్ అర్జున్ దేవ్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహించారు. కాగా ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిచింది. ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్‌తో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ ప్రిమియర్లో సినిమాని వీక్షించిన హీరో జీవా అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

భైరవం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మల్టీ స్టారర్ 'భైరవం'. వీరి సరసన అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

నాగబంధం.. కీలక పాత్రలో అనసూయ భరద్వాజ్
టాలీవుడ్ యంగ్ హీరో విరాట్ కర్ణ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘నాగబంధం’. ‘ది సీక్రెట్ ట్రెజర్’ అనే ట్యాగ్‌లైన్‌తో ‘నాగబంధం’ ఒక ఎపిక్ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటోంది. ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్రాండ్ స్కేల్లో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ మంచి బజ్ క్రియేట్ చేసింది.

కన్నప్ప టీజర్ రిలీజ్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు టైటిల్ రోల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ప్రతీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రివీల్ చేసిన చిత్ర యూనిట్.. అంతకుముందే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి క్యారక్టర్ పోస్టర్ విడుదలచేసిన సంగతి గుర్తుండేవుంటుంది.

దిల్ రుబా థర్డ్ సింగిల్ వచ్చేసింది
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వచ్చే నెలలో దిల్ రుబా తో రానున్నాడు.క కన్నా ముందే ఈసినిమా షూటింగ్ పూర్తి కాగా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు.విశ్వ కరుణ్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈసినిమా నుండి ఇంతకుముందు వచ్చిన రెండు పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా ఈరోజు మూడో పాటను రిలీజ్ చేశారు. కన్నా నీ అంటూ ఈ సాగే ఈ సాంగ్ కూడా బాగుంది.

గుడ్ న్యూస్ చెప్పిన స్టార్ కపుల్
బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తమ అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించారు. త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు కియారా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇందుకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫొటోను పంచుకున్నారు. ఈ ఫొటోలో కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తమ రెండు చేతులు ముందుకు చాచి పసిబిడ్డ ధరించే తెలుపు రంగు సాక్స్‌లను పట్టుకుని ఉన్నారు.

నాలుగు సినిమాలతో బిజీగా శ్రీ విష్ణు
టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా వున్న హీరోల్లో శ్రీ విష్ణు ఒకరు.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు చేస్తున్నాడు ఈహీరో. ఈరోజు శ్రీ విష్ణు బర్త్ డే కావడంతో రెండు సినిమాల నుండి అప్డేట్స్ రాగ రెండు సినిమాలను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.అందులో సింగిల్ ఒకటి. గీతా ఆర్ట్స్ నిర్మిస్తుంది.శ్రీ విష్ణు కంఫర్ట్ జోన్ లో వస్తున్న సినిమా ఇది.రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేశారు.ఈరోజు స్పెషల్ వీడియో ను రిలీజ్ చేసి విషెస్ తెలిపింది సింగిల్ టీం. ఈసినిమాలో కేతికా శర్మ ,ఇవానా హీరోయిన్లు గా నటిస్తుండగా కార్తీక్ రాజు డైరెక్ట్ చేస్తున్నాడు.విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.

ది ప్యారడైజ్ గ్లింప్స్ 8 భాషల్లో
దసరా తరువాత నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రానున్న సినిమా ది ప్యారడైజ్.దసరాకు మించిన యాక్షన్ తో తెరకెక్కనుంది.ఇక ఈసినిమా నుండి వచ్చే నెల 3న రా స్టేట్మెంట్ పేరుతో గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు.ఈ గ్లింప్స్ వైల్డ్ అండ్ బోల్డ్ గా రానుంది.దాంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అంతేకాదు ఈ గ్లింప్స్ ను గ్లోబల్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు.దక్షిణాది భాషలతో పాటు హిందీ ,బెంగాలీ ,ఇంగ్లీష్ ,స్పానిష్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో డాకు మహారాజ్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'డాకు మహారాజ్'. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబి కొల్లి (కె.ఎస్ రవీంద్ర) రూపొందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో బాలయ్య కెరీర్లో అత్యధిక వసూళ్లు అందుకున్న మూవీగా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా ఆయనకు వరుసగా నాలుగో 100 కోట్ల సినిమాగా నిలిచింది.

కూలీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది - సందీప్ కిషన్
సూపర్ స్టార్ రజినీకాంత్ ,యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ.రజినీ, లోకేష్ కి తోడు కింగ్ నాగార్జున పవర్ ఫుల్ పాత్ర చేస్తుండడం తో తమిళ్ తోపాటు తెలుగులోకూడా ఈసినిమాకు భారీ హైప్ వుంది.దీనికి తోడు లోకేష్ విక్రమ్ ,లియో రూపంలో వరుసగా రెండు భారీ హిట్లు ఇచ్చి ఉండడంతో కూలీ కోలీవుడ్ ఫస్ట్ 1000 కోట్ల సినిమా అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే సినిమా ఇది
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్, ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన లేటెస్ట్ నవ్వుల బ్లాక్ బస్టర్ మజాకా. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ నవ్వుల బ్లాక్ బస్టర్ మజాకా థాంక్స్ మీట్ ని నిర్వహించారు.

ఫంకీ షూటింగ్ షురూ
యంగ్ హీరో విశ్వక్ సేన్ ,జాతిరత్నాలు ఫేమ్ అనిరుధ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే.కామెడీ డ్రామాగా రానున్న ఈసినిమాకు ఫంకీ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.ఇక ఈసినిమా షూటింగ్ నిన్నటి నుండి స్టార్ట్ అయ్యింది.ఈసినిమా కోసం డ్రాగన్ ఫేమ్ కయాదు లోహర్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.ఆమె షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యింది.ప్రస్తుతం ఎల్ బి నగర్ లో హీరో, హీరోయిన్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.జూన్ లోపు ఈ సినిమాను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

పైసా వసూల్ సినిమా ఇది
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్, ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన లేటెస్ట్ నవ్వుల బ్లాక్ బస్టర్ మజాకా. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ నవ్వుల బ్లాక్ బస్టర్ మజాకా థాంక్స్ మీట్ ని నిర్వహించారు.

డెకాయిట్‌లో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్
అడివి శేష్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'డకాయిట్' ఎక్సయిటింగ్ సినిమాటిక్ ఎక్సపీరియన్స్ని అందించబోతోంది. ప్రస్తుతం, హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మహారాష్ట్రలో లాంగ్ షెడ్యూల్‌తో కొనసాగుతుంది. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో కథానాయికగా ప్రకటించిన మేకర్స్ ఇప్పుడు తారాగణంలో మరో స్పెషల్ ఎట్రాక్షన్‌ని రివీల్ చేశారు.

కోర్ట్ ట్రైలర్ అప్డేట్
నేచురల్ స్టార్ నాని నిర్మాణ సారథ్యంలోని వాల్ పోస్టర్ సినిమా సమర్పిస్తున్న తాజా చిత్రం ‘కోర్ట్’ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. యువ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా విడుదల కానుంది. దీంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌పై దృష్టి సారించారు.

శబ్ధం.. ఎలా భయపెడుతుందంటే..?
'వైశాలి’తో సూపర్‌హిట్‌ని అందించిన హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌లు రెండోసారి మరో ఇంట్రస్టింగ్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’ కోసం చేతులు కలిపారు. 7G ఫిల్మ్స్ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

రెట్రో.. తెలుగు రైట్స్ ఆ సంస్థ చేతికి
వెర్సటైల్ స్టార్ సూర్య 'కంగువా' తర్వాత హీరోగా నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'రెట్రో'. సూర్య 44వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాను సూర్య తన 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నారు. కాగా ఇది సూర్య, సుబ్బరాజ్‌ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న సినిమా కావడం విశేషం.