కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Songs 2021

ట్యాగ్ · 13 కథనాలు

Top Ten Telugu Songs of 2021, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, New Telugu Movies 2021, Telugu Songs 2021, Top 10 Telugu Songs 2021, best telugu songs of 2021, top te
సాంగ్

2021 టాప్ 10 తెలుగు సాంగ్స్

పవన్ సిహెచ్ స్వరకల్పన లో సుద్దాల అశోక్ తేజ రచన మంగ్లీ గానం చేసిన, సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన "సారంగ దరియా" సాంగ్ 352 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేసి అత్యధిక వ్యూస్ సాధించిన సాంగ్ గా నిలిచింది.

Team TFNవాట్సాప్
Komaram Bheem Song Promo From RRR Movie Out Now,NTR,M M Keeravaani,SS Rajamouli,Rahul,Kaala Bhairava,Komuram Bheemudo Song Promo From RRR Movie,Komuram Bheemudo Song RRR Movie,RRR Movie Komuram Bheemudo Song,RRR Komuram Bheemudo Song Promo,RRR Komura
సాంగ్

ఆర్ఆర్ఆర్.. 'కొమరం భీమ్' సాంగ్ ప్రోమో రిలీజ్

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా నుండి పోస్టర్లు, టీజర్లు, పాటలు, ట్రైలర్ రిలీజ్ చేసి మంచి బజ్ ను క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా మరో పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. కొమరం భీముడో అంటూ సాగే నాలుగో పాట రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. మొత్తం ఐదు భాషల్లో ప్రోమోను వదిలారు. ‘కొమరం భీముడో.. కొమరం భీముడో .. కొర్రాసులెవడోలే మండాలి కొడకా’ అంటూ సాగే ఈ పాట ఎమోషనల్ గా అనిపిస్తుంది…

TFN Adminవాట్సాప్
Sanchari Video Song From Prabhas Radhe Shyam Movie Is Out Now,Sanchari Video Song,Sanchari Video Song Telugu,Sanchari Telugu Song,Sanchari Song Telugu,Radhe Shyam Movie Sanchari Video Song,Prabhas,Pooja Hegde,Justin Prabhakaran,Krishna K,Latest Telug
సాంగ్

రాధేశ్యామ్.. 'సంచారి' ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో రాధేశ్యామ్ కూడా ఒకటి. ఈసినిమా కూడా సంక్రాంతి పండుగ సందర్బంగా రిలీజ్ కానుంది. ఇకవింటేజ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచానాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమా నుండి చలో చలో సంచారి అనే పాట టీజర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అనిరుధ్‌ రవిచందర్‌ ఆలపించిన ఈపాటకు కృష్ణకాంత్‌ సాహిత్యం అందించాడు. ఈపాటలో ప్రభాస్ స్టైలిష్ లుక్ తో అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఈపాట కూడా మంచి రెస్పాన్స్ తో వ్యూస్ తో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
Prabhas And Pooja Hegde Starrer Radhe Shyam Movie Sanchari Song Teaser Released,Radhe Shyam Movie Sanchari Song Teaser,Radhe Shyam Sanchari Song Teaser,Radhe Shyam Movie Sanchari Teaser,Radhe Shyam Sanchari Teaser,Radhe Shyam Song Teaser,Sanchari Son
ట్రైలర్ & టీజర్

'రాధేశ్యామ్'.. సంచారి సాంగ్ టీజర్ రిలీజ్

రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండగా ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, ప్రభాస్ టీజర్ యూట్యూబ్‏లో నయా రికార్డ్స్ సృష్టించాయి. ప్రమోషన్స్ లో భాగంగానే వరుసగా ఈసినిమా నుండి పాటలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు పాటలు రిలీజ్ చేయగా ఇప్పుడు మరో సాంగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా నుండి సంచారి పాట టీజర్ ను రిలీజ్ చేశారు. తెలుగులో 'సంచారి చలో చలో' అంటూ సాగే ఈ పాట హిందీలో 'ఉడ్…

TFN Adminవాట్సాప్
Samantha Special Song Oo Antava Oo Oo Antava From Pushpa Movie Sets New Records On Youtube,Oo Antava Oo Oo Antava,Oo Antava Oo Oo Antava Song,Oo Antava Oo Oo Antava Video Song,Oo Antava Oo Oo Antava Lyrical Song,Samantha Oo Antava Oo Oo Antava,Samant
సాంగ్

"పుష్ప" సమంత స్పెషల్ సాంగ్ రికార్డ్

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ గా 2 భాగాలుగా పాన్ ఇండియా మూవీ “పుష్ప” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.”పుష్ప ” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన విషయం తెలిసిందే. . దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Samantha Oo Antava Oo Oo Antava Lyrical Song From Pushpa Movie Is Out Now,Oo Antava Oo Oo Antava,Oo Antava Oo Oo Antava Song,Oo Antava Oo Oo Antava Video Song,Oo Antava Oo Oo Antava Lyrical Song,Oo Antava Oo Oo Antava Samantha,Samantha Oo Antava Oo O
సాంగ్

'పుష్ప' సామ్ స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా 'పుష్ప. ఇక ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే రోజుకో అప్ డేట్ ఇస్తూ సినిమాపై మంచి క్రేజ్ తీసుకొచ్చారు మేకర్స్. రిలీజ్ చేసిన పోస్టర్ల నుండి టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రస్తుతం అయితే ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు చిత్రబృందం. దీనిలో భాగంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 12న హైదరాబాదు యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు.

TFN Adminవాట్సాప్
Nagumomu Thaarale Video Song From Radhe Shyam Movie Released,Radhe Shyam Movie Nagumomu Thaarale Video Song,Radhe Shyam,Prabhas,Pooja Hegde,Justin Prabhakaran,Krishna K,Latest Telugu Songs,Latest Telugu Songs 2021,Radhe Shyam Movie Nagumomu Thaarale
సాంగ్

'రాధేశ్యామ్'.. ఆకట్టుకుంటున్న 'నగుమోము' మెలోడీ సాంగ్

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా రాధేశ్యామ్. యూరప్ నేపథ్యంలో పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నఈసినిమాలో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా.. ప్రేరణ పాత్రలో పూజా నటిస్తుంది. మొత్తానికి చాలా గ్యాప్ తరువాత ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుండటంతో అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక జనవరి 14న ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో చిత్రయూనిట్ గట్టిగానే ప్రమోషన్స్ చేస్తుంది. దీనిలో భాగంగానే పాటలు ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే ‘ఈ రాతలే’ అంటూ రిలీజ్ అయిన పాట మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
Ram Charan And Jr NTR’s RRR Movie Soul Anthem Janani Song Released,Janani Video Song Telugu,RRR Telugu Movie Janani Song,NTR,M M Keeravaani,SS Rajamouli,Janani Song RRR,RRR Janani,RRR Movie Janani,RRR Telugu Movie,Ram Charan And Jr NTR's RRR Janani S
సాంగ్

'ఆర్ఆర్ఆర్' జనని సాంగ్ రిలీజ్

దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా ఒకటి. ఈసినిమా ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన పోస్టర్లు పాటలు ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి. తాజాగా ఈసినిమా నుండి జననీ అనే పాటను రిలీజ్ చేశారు. ఈ పాట రిలీజ్ కు ముందు రాజమౌళి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. నేడు ఆర్ఆర్ఆర్ సోల్ యాంథమ్ పేరుతో ఈ పాటను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అజయ్ దేవగన్, తారక్, చరణ్, శ్రియ, అలియా భట్ పై అద్భుతమైన విజువల్స్ తో ఈ సాంగ్ ను కట్ చేశారు. బ్రిటీష్ పాలకులు మనపై చేసిన దాడులు.. వారికి ఎదురుగా…

TFN Adminవాట్సాప్
Bro Telugu Movie Songs Are Getting Good Response,BRO,BRO Movie,BRO Telugu Movie,BRO Movie Updates,BRO Movie Update,BRO Movie Latest Updates,BRO Latest Update,BRO Movie Latest Update,BRO Trailer,BRO Movie Trailer,BRO Telugu Movie Trailer,BRO Official
సాంగ్

ఆకట్టుకుంటున్న '#బ్రో' మూవీ సాంగ్స్

నవీన్ చంద్ర, అవికా గోర్ అన్నా చెల్లెళ్లుగా వస్తున్న సినిమా బ్రో. ఇప్పటివరకూ పలు సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించిన నవీన్ చంద్ర మొదటిసారి ఈసినిమాతో అన్నా చెల్లెళ్లుగా వస్తున్నారు. మరాఠీలో విజయవంతమైన ‘హ్యాపీ జర్నీ’కు రీమేక్‌ గా ఈసినిమాను తెరకెక్కించారు. ఇక ఈసినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లైవ్ లో ఈసినిమా విడుదల కానుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో ఒకపక్క కామెడీ మరోవైపు సెంటిమెంట్ కూడా ఉండటంతో ఈసినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. మరోవైపు…

TFN Adminవాట్సాప్
Telugu FilmNagar Reaches 10 Million Subscribers Milestone On YouTube,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,TFN At 10M,TFN 10M,TFN,TFN YouTube,YouTube,Telugu FilmNagar YouTube
స్పెషల్

TFN@10 మిలియన్స్..!

ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారు.. కానీ చంటిగాడు లోకల్.. ఇడియట్ సినిమాలో పూరీ చెప్పిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది కదా. అలాగే ఎన్నో యూ ట్యూబ్ ఛానల్స్ వస్తుంటాయి.. పోతుంటాయి కానీ కొన్ని ఛానల్స్ కు మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అందులో ఒకటే టీఎఫ్ఎన్ అంటే తెలుగు ఫిలింనగర్ యూట్యూబ్ ఛానల్. సినిమా అప్ డేట్స్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకు ఈ ఛానల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానికి ఫిలిం న్యూస్ కు సంబంధించిన ఛానల్స్ చాలానే ఉన్నాయి.. కానీ ఎంత ఒరిజినల్ కంటెంట్ ఇస్తున్నామన్నది ఇంపార్టెంట్. అందులో మొదట వరుసలో ఈ ఛానల్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

TFN Adminవాట్సాప్
Kondapolam Movie Shwasalo Lyrical Song Is Out Now,Shwaasalo Lyrical Video,Mango Music,Kondapolam Songs,Kondapolam Movie Songs,Vaisshnav Tej New Movie Songs,Vaisshnav Tej Latest Film Songs,Kondapolam Telugu Movie Songs,Latest Romantic Songs,2021 Telug
సాంగ్

'కొండపొలం'.. శ్వాసలో లిరికల్ వీడియో రిలీజ్

టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం లో వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం కొండపొలం. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా క్రిష్ ఈసినిమాను తెరకెక్కించాడు. ఇక రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా దానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూస్తూనే ఉన్నాం. మిలియన్ల వ్యూస్ తో టాప్ లో ట్రైండ్ అవుతూ ఈ సినిమా ట్రైలర్ దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 8న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో అటు మెగా అభిమానులు, ఇటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Nootokka Jillala Andagadu Movie Title Song Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nootokka Jillala Andagadu Song Lyrical Video,Avasarala Srinivas,Rachakonda Vidyasagar
సాంగ్

'101 జిల్లాల అందగాడు' టైటిల్ సాంగ్ రిలీజ్

రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వంలో అవసరాల శ్రీనివాస్, రుహనీ శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా '101 జిల్లాల అందగాడు'. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుండగానే అప్పుడే ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ఈసినిమాలో గొత్తి సూర్య నారాయణ అనే పాత్రలో నటిస్తున్న అవసరాల బట్టతలతో పడే పాట్లను చూపించనున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తిని కలిగించారు.

TFN Adminవాట్సాప్
Nootokka Jillala Andagadu Movie Song Promo Out Now,Nootokka Jillala Andagadu Title Song Promo Out Now,Nootokka Jillala Andagadu Title Song,Nootokka Jillala Andagadu Title Song Promo,Nootokka Jillala Andagadu Title Song Promo Out,Nootokka Jillala Anda
సాంగ్

'101 జిల్లాల అందగాడు' సాంగ్ ప్రోమో రిలీజ్

విద్యాసాగర్ దర్శకత్వంలో అవసరాల శ్రీనివాస్ హీరోగా 101 జిల్లాల అందగాడు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా ఫస్ట్ లుక్ ను చాలా డ్రామా క్రియేట్ చేసే రిలీజ్ చేశాడు అవసరాల శ్రీనివాస్. ఇక ఫస్ట్ లుక్ కు చాలామంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఈ చిత్రంలోనే అవసరాల శ్రీనివాస్ బట్టతలతో గొత్తి సూర్యనారాయణ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి '101 జిల్లాల అందగాడు' సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్

షేర్