లవ్ స్టోరి : పవన్ సిహెచ్ స్వరకల్పన లో సుద్దాల అశోక్ తేజ రచన మంగ్లీ గానం చేసిన, సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “సారంగ దరియా” సాంగ్ 352 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేసి అత్యధిక వ్యూస్ సాధించిన సాంగ్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రైవేట్ సాంగ్ : ఎస్ కె బాజి స్వరకల్పనలో లక్ష్మణ్ రచన , మోహన భోగరాజు గానం చేసిన తెలంగాణ ప్రైవేట్ సాంగ్ “బుల్లెట్టు బండి ” సాంగ్ కు విశేష ప్రేక్షకాదరణ తో 187 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేసింది.
శశి : చిలువేరు స్వరకల్పన లో చంద్ర బోస్ రచన , సిద్ శ్రీరామ్ గానం చేసిన “ఒకే ఒక లోకం “సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని 150 మిలియన్ వ్యూస్ తో 3వ ప్లేస్ లో నిలిచింది.
పుష్ప : దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో చంద్ర బోస్ రచన , సిద్ శ్రీరామ్ గానం చేసిన “శ్రీవల్లి “సాంగ్ 112 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేసింది.
ఆచార్య : మణిశర్మ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి రచన ,హారిక నారాయణన్ , సాహితి చాగంటి గానం చేసిన “లాహే లాహే ” సాంగ్ చిరంజీవి అద్భుత డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో 105 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేసింది.
పుష్ప : దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో చంద్ర బోస్ రచన, ఇంద్రావతి చౌహాన్ గానం చేసిన , సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన”ఊ అంటావా ఉ ఊ అంటావా”సాంగ్ 100మిలియన్ వ్యూస్ రాబట్టింది.
జాతిరత్నాలు : రధాన్ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి రచన , రామ్ మిరియాల గానం చేసిన “చిట్టి ” సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని 82 మిలియన్ వ్యూస్ సాధించింది.
పుష్ప : దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో చంద్ర బోస్ రచన, శివం గానం చేసిన దాక్కో దాక్కో మేక “సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని 97 మిలియన్ వ్యూస్ సాధించింది.
భీమ్లా నాయక్ : థమన్ ఎస్ స్వరకల్పన లో రామజోగయ్య శాస్త్రి రచన , థమన్ ఎస్ శ్రీ కృష్ణ , పృథ్విచంద్ర , రామ్ మిరియాల గానం చేసిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ 78 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది.
రౌద్రం రణం రుధిరం : కీరవాణి స్వరకల్పన లో చంద్ర బోస్ రచన , రాహుల్ సిప్లిగంజ్ , కాలభైరవ గానం చేసిన “నాటు నాటు “సాంగ్ 58 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. హీరోలు రామ్ చరణ్ , ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: