కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 58

Special Shows and Hikes Granted for Pushpa 2 in Telangana
సినిమా వార్తలు

తెలంగాణ లో పుష్ప 2 టికెట్ ధరల పెంపు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మరో 5 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.అయితే అంతకుముందే 4వ తేదిన రాత్రి 9:30 గంటల నుండి ప్రీమియర్స్ పడనున్నాయి.ఇక తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్ తోపాటు స్పెషల్ షోస్ కోసం దరఖాస్తు చేస్తున్నారు నిర్మాతలు.అందులో భాగంగా తెలంగాణ లో పర్మిషన్ వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
The epic run of Lucky Baskhar continues in theaters
సినిమా వార్తలు

లక్కీ భాస్కర్ రేర్ ఫీట్

ఈ దీపావళికి వచ్చిన దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.దుల్కర్ కు హీరోగా తెలుగులో ఇది రెండో సినిమా.ఇంతవరకు మలయాళ సినిమాలతో 100కోట్లు కొట్టలేకపోయిన దుల్కర్ లక్కీ భాస్కర్ తో ఈ ఫీట్ సాధించాడు.ఇక ఈసినిమా రెండు రోజుల క్రితం ఓటిటి లోకి వచ్చింది.అయినా కూడా ఆ ప్రభావం థియేట్రికల్ రన్ పై పడలేదు. ప్రతిరోజు బుక్ మై షో లో 7000కుపైగా టికెట్స్ సేల్ అవుతున్నాయి.ఓటిటి లోకి వచ్చాక కూడా థియేటర్లలో ఇంకా మంచి రన్ కనబరుస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Actress Rashmika Mandanna Praises Icon Star Allu Arjun in Pushpa 2 Mumbai Event
సినిమా వార్తలు

ఆరోజు చాలా నెర్వస్‌ అయ్యాను, కానీ..

పుష్ప-2 ది రూల్‌ ఇప్పుడు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రమిది. ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ ఫిలింగా రూపొందిన ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నట విశ్వరూపం చూడబోతున్నారు. బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వ ప్రతిభ, ఆయన క్లాస్‌ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా నిలవబోతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా 12 వేలకు పైగా స్క్రీన్స్‌ల్లో విడుదల కాబోతోంది.

Srikanth Mవాట్సాప్
Vijay Sethupathi's Maharaja Released in China, Hero Sivakarthikeyan Post Goes Viral
సినిమా వార్తలు

మహారాజ చైనాలో బిగ్ రిలీజ్.. శివకార్తికేయన్ పోస్ట్ వైరల్

కోలీవుడ్ విలక్షణ నటుడు, 'మక్కళ్ సెల్వన్' విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మహారాజ'. సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు నిథిల‌న్ స్వామినాథ‌న్‌ దర్శకత్వం వహించాడు. జూన్ 14న విడుదలైన మహారాజ త‌మిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. త‌మిళ‌నాడులో రూ.100 కోట్ల వ‌సూళ్లను రాబట్టి విజ‌య్ సేతుపతి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది.

Srikanth Mవాట్సాప్
Bachhala Malli Teaser Getting Huge Response, Says Actress Amritha Aiyer
ట్రైలర్ & టీజర్

బచ్చలమల్లి టీజర్ రెస్పాన్స్ చూస్తుంటే.. అమృత అయ్యర్

అల్లరి నరేష్ హీరోగా తన అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'లో కంప్లీట్ మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. 'సోలో బ్రతుకే సో బెటర్' ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'సామజవరగమన, ఊరు పేరు భైరవకోన' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Director Subbu Mangadevi Reveals Interesting Facts About Bachhala Malli
సినిమా వార్తలు

ఆ ఇన్సిడెంట్ నాకు చాలా బలంగా తాకింది

అల్లరి నరేష్ హీరోగా తన అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'లో కంప్లీట్ మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Peelings Song Promo Released From Pushpa 2 The Rule
సాంగ్

పుష్ప 2 నుండి.. పీలింగ్స్ సాంగ్ ప్రోమో రిలీజ్

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబోలో తెరకెక్కి త్వరలో పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న క్రేజీ మూవీ 'పుష్ప 2: ది రూల్‌'. ఈ మచ్ అవైటెడ్ ప్రాజెక్ట్ కోసం భారతదేశంతో పాటు వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. విడుదలకు కొద్దిరోజులే ఉండటంతో సినిమా ప్రమోషన్స్‌ ఊపందుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
Nandamuri Mokshagna Latest Still Goes Viral
సినిమా వార్తలు

నందమూరి మోక్షజ్ఞ కొత్త స్టిల్ చూశారా?

నందమూరి మోక్షజ్ఞ తేజ.. ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు మనవడు మరియు నటుడు-రాజకీయవేత్త నందమూరి బాలకృష్ణ కుమారుడు. ఇంతవరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినాసరే నందమూరి అభిమానుల్లో ఈ నందమూరి చిన్నోడిపై విపరీతమైన క్రేజ్ ఉంది. టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ త్వరలోనే తెరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Bachhala Malli is Special Film in My Career, Says Allari Naresh
సినిమా వార్తలు

బచ్చల మల్లి.. గమ్యం, నాంది తరహా చిత్రం

అల్లరి నరేష్ హీరోగా తన అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'లో కంప్లీట్ మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Hero Naga Shaurya Latest Movie Update
సినిమా వార్తలు

నాగశౌర్య కొత్త సినిమా లేటెస్ట్ అప్‌డేట్‌

టాలీవుడ్‌లో జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోలలో యువ కథానాయకుడు నాగశౌర్య ఒకరు. ఆయన గతేడాది 'రంగబలి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. దీంతో ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న ధ్యేయంతో నాగశౌర్య భావిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
Game Changer Ram Charan And Kiara Advani’s Chemistry Shines in Naa Naa Hyaraanaa Song
సాంగ్

నానా హైరానా సాంగ్లో చరణ్, కియారా కెమిస్ట్రీ అదుర్స్

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. భారీ అంచ‌నాల న‌డుమ 2025లో విడుద‌ల‌వుతున్న పాన్ ఇండియా మూవీ. ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 10న విడుద‌ల‌వుతుంది.

Srikanth Mవాట్సాప్
Real Star Upendra's Ui Warner Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

ఉపేంద్ర యూఐ నుంచి.. త్వరలో వార్నర్ రిలీజ్

శాండల్‌వుడ్ రియల్ స్టార్ ఉపేంద్ర నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యూఐ’. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు ఉపేంద్ర కథ అందించగా.. లహరి ఫిలిమ్స్‌, వీనస్‌ ఎంటర్‌టైనర్స్‌పై మనోహరన్-శ్రీకాంత్‌ కేపి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రీష్మా నానయ్య ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. నిధి సుబ్బయ్య, మురళీశర్మ, పి. రవిశంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
National Crush Rashmika Mandanna Says, Icon Star Allu Arjun is Special Person in Her Life
సినిమా వార్తలు

అల్లు అర్జున్‌ నా జీవితంలో స్పెషల్‌ పర్సన్‌

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2: ది రూల్‌'. ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో అత్యున్నతంగా హై బడ్జెట్‌తో నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Naa Naa Hyaraanaa Song Full Lyrics From Game Changer
సాంగ్

గేమ్ ఛేంజర్.. 'నానా హైరానా' సాంగ్ తెలుగు లిరిక్స్‌

మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా, కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Global Star Ram Charan’s Game Changer Third Single Released
సాంగ్

గేమ్ ఛేంజర్.. నానా హైరానా సాంగ్ వచ్చేసింది

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఓ వైపు అభిమానులు, మ‌రోవైపు సినీ ప్రేక్ష‌కులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Icon Star Allu Arjun Thanks Kerala People For Showing Unconditional Love on Him
సినిమా వార్తలు

మలయాళ ప్రేక్షకులకు ఈ రూపంలో ప్రేమ చూపిస్తున్నా

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2: ది రూల్‌'. ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో అత్యున్నతంగా హై బడ్జెట్‌తో నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Allari Naresh's Bachhala Malli Teaser Released
ట్రైలర్ & టీజర్

బచ్చల మల్లి టీజర్ రిలీజ్.. అదరగొట్టిన అల్లరి నరేష్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'బచ్చల మల్లి'. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా హీరోగా ఆయనకు 63వది కావడం విశేషం. 'సోలో బ్రతుకే సో బెటరు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బు మంగదేవి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ యూనిక్‌ కాన్సెప్ట్‌ మూవీ డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
Icon Star Allu Arjun Receives Grand Welcome in Kerala During Pushpa 2 Event
సినిమా వార్తలు

పుష్ప 2 ఈవెంట్‌.. కేరళలో అల్లు అర్జున్‌కి గ్రాండ్‌ వెల్‌కమ్‌

పుష్ప 2 ది రూల్‌.. ఇప్పుడు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రమిది. ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ ఫిలింగా రూపొందిన ఈ చిత్రంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నట విశ్వరూపం చూడబోతున్నారు. బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వ ప్రతిభ, ఆయన క్లాస్‌ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా నిలవబోతుంది.

Srikanth Mవాట్సాప్
Lucky Baskhar and KA Now Streaming on OTT
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన క, లక్కీ భాస్కర్

ఓటీటీ ప్రియులకు శుభవార్త. ఈవారం రెండు కొత్త సినిమాలు స్ట్రీమింగ్‌కి వచ్చేశాయి. అయితే అవి రెండూ సూపర్ హిట్ చిత్రాలు కావడం విశేషం. టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'క' మరియు మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన 'లక్కీ భాస్కర్‌' చిత్రాలు తాజాగా ఓటీటీ ఎంట్రీ ఇచ్చాయి.

Srikanth Mవాట్సాప్
Mufasa The Lion King Shah Rukh Khan Reveals Mufasa's Journey
సినిమా వార్తలు

ముఫాసా: ది లయన్ కింగ్.. షారుఖ్ ఖాన్ స్పెషల్ వీడియో

రాజు మళ్లీ రంగంలోకి దిగాడు. అలాగే షారుఖ్ ఖాన్ తన ప్రయాణాన్ని కూడా ప్రేక్షకులకు కనిపించేలా చేయబోతున్నారు! ఈ ఏడాది అతిపెద్దదైన, ఎంతగానో ఎదురుచూస్తున్న వినోదాత్మక, కుటుంబ కథా చిత్రం ముఫాసా: ది లయన్ కింగ్… హిందీ, తెలుగు, తమిళ భాషల్లో తన అద్భుతమైన వాయిస్ కాస్ట్‌తో అభిమానులను అలరించనుంది. కాగా 2019లో విడుదలైన 'ది లయన్ కింగ్' కి ప్రీక్వెల్‌గా వస్తోంది.

Srikanth Mవాట్సాప్

షేర్