లవ్ మీ- మరో లవబుల్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

love me movie emavuthundo song release date fixed

ఆశిష్ ప్రస్తుతం లవ్ మీ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం తెలిసిందే కదా. ఈ మూవీ లో బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించి సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తూ ఉండగా … అరుణ్ భీమవరపు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మే 25వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో నాలుగు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక రిలీజ్ కు ఎన్నో రోజులు లేకపోవడంతో సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచింది చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. రావాలి రా సాంగ్, ఆదగదరా శివ, స్టూపిడ్ హార్ట్ అనే పాటలను రిలీజ్ చేయగా మూడు పాటలు కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు మరో లవబుల్ సాంగ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ఏమవుతుందో అనే పాటను రేపు అంటే మే22వ తేదీన ఉదయం 11గంటల 7నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

కాగా ఇక ఈసినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా లెజెండరీ కెమెరామెన్ పీసీ శ్రీరాం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అలాగే కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.