రష్మిక మందన్న ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ డ్రామా ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధంగా ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఈ చిత్రం 2 గంటల 18 నిమిషాల రన్ టైం తో థ ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.సినిమా విజయంపై అయితే టీం ఫుల్ కాన్ఫిడెంట్ గా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో రష్మిక నటన అద్భుతంగా ఉందని, ఈ పాత్ర ప్రతి యువతికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని సెన్సార్ సభ్యులు ప్రశంసించారని సమాచారం.రష్మిక కెరీర్‌లో ఇది మరో మైలురాయి అవుతుందని, కొందరైతే ఇది నేషనల్ అవార్డు పొందే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడ్డారట.
ఇందులో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించగా ధీరజ్ మొగిలినేని , విద్య కొప్పినీడి నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























