కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kubera Movie

ట్యాగ్ · 20 కథనాలు

Kubera First Single Poyira Mama Released
సినిమా వార్తలు

కుబేర ఫస్ట్ సింగిల్ ‘పోయిరా మామా’ రిలీజ్

పాన్‌–ఇండియా విజువల్ ఫీస్ట్ కుబేర ఫస్ట్ సింగిల్ ‘పోయిరా మామా’ రిలీజ్ అయింది. ఇది సౌండ్ సునామీ, మూడు జాతీయ అవార్డ్‌ విజేతలు ధనుష్, దర్శకుడు శేఖర్ కమ్ముల, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కలయికలో మ్యూజిక్ బ్లాస్ట్. రాక్‌స్టార్ DSP అందించిన ఈ పాట ఎక్స్‌ప్లోసివ్ ఎనర్జీతో ఉంది. ఫుట్ టాపింగ్ బిట్స్ తో ప్రేక్షకులు హృదయాలను వెంటనే గెలుచుకుంటాయి.

Srikanth Mవాట్సాప్
Kuberaa First Single Promo Out
సినిమా వార్తలు

కుబేర ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ 'కుబేర'. ఇప్పటికే సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలను పరిచయం చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌, రిలీజ్ డేట్ పోస్టర్ సహా ప్రచార చిత్రాలన్నీ అద్భుతమైన స్పందన రాబట్టుకున్నాయి. ఈ ఏడాది జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది.

Srikanth Mవాట్సాప్
Kuberaa First Single Update
సినిమా వార్తలు

కుబేర ఫస్ట్ సింగిల్ అప్‌డేట్

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ 'కుబేర'. ఇప్పటికే సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలను పరిచయం చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌, రిలీజ్ డేట్ పోస్టర్ సహా ప్రచార చిత్రాలన్నీ అద్భుతమైన స్పందన రాబట్టుకున్నాయి. ఈ ఏడాది జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Kubera Dhanush and Nagarjuna Starrer Film Locks Release Date
రిలీజ్ అప్‌డేట్

కుబేర రిలీజ్ డేట్ ఫిక్స్

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ 'కుబేర'. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ లాక్ చేశారు. కుబేర చిత్రం ఈ ఏడాది జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించారు.

Srikanth Mవాట్సాప్
Kubera budget exceeded initial estimates
సినిమా వార్తలు

కుబేరకు షాకింగ్ బడ్జెట్

తమిళ హీరో ధనుష్ ,కింగ్ నాగార్జున ,రష్మిక మందన్న కలిసి నటిస్తున్న సినిమా కుబేర.శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది.ఇక ఈ సినిమా బడ్జెట్ ను రివీల్ చేశారు నిర్మాతల్లో ఒకరైన ఏషియన్ సునీల్.ముందు కుబేర బడ్జెట్ 90కోట్లు అనుకున్నాం కానీ అది ఇప్పుడు120కోట్లు దాటనుంది.ఇంకో రెండు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ వుంది.ఇందులో నాగార్జున ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనున్నారని రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో ఆయన అన్నారు.

Mahender Reddyవాట్సాప్
కుబేర గ్లింప్స్ అదిరింది
ట్రైలర్ & టీజర్

కుబేర గ్లింప్స్ అదిరింది

ధనుష్ ,రష్మిక మందన్న, నాగార్జున కాంబినేషన్ లో వస్తున్న సినిమా కుబేర.శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్నాడు.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఈ నెలలో బ్యాలెన్స్ పార్ట్ కంప్లీట్ కానుంది.ఇక ఈసినిమా నుండి ఈ రోజు గ్లింప్స్ ను వదిలారు.సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదగా ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.ఈ గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండి సినిమాపై అంచనాలను పెంచేసింది.

Mahender Reddyవాట్సాప్
Superstar Mahesh Babu To Unveils Kubera Glimpse on November 15th
ట్రైలర్ & టీజర్

కుబేర గ్లింప్స్‌.. మహేష్ బాబు చేతులమీదుగా

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఇంకా నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ 'కుబేర'. ఈ నెల 15న ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది. కుబేర నుంచి ఇప్పటికే విడుదలైన ధనుష్, నాగార్జు, రష్మిక మందన్న క్యారెక్టర్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
Kubera King Nagarjuna’s Brand New Poster Creates Curiosity
ఫస్ట్ లుక్

కుబేర.. నాగ్ న్యూ పోస్టర్ అదిరింది

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఇంకా నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ 'కుబేర'. ఈ నెల 15న ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది. కుబేర నుంచి ఇప్పటికే విడుదలైన ధనుష్, నాగార్జు, రష్మిక మందన్న క్యారెక్టర్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
Sekhar Kammula's Kubera First Glimpse Update
ట్రైలర్ & టీజర్

కుబేర ఫస్ట్ గ్లింప్స్ అప్‌డేట్

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ కుబేర. ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌లో రష్మిక మందన్న కూడా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా వీరి మూడు పాత్రలను వేర్వేరు వీడియోలు, పోస్టర్ల ద్వారా పరిచయం చేశారు. కాగా ఈ చిత్రంలో ప్రముఖ నటుడు-దర్శకుడు జిమ్ సర్భ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Kubera Teaser gets a release date
ట్రైలర్ & టీజర్

కుబేర టీజర్ రానుంది

సార్ తరువాత ధనుష్ తెలుగులో నటిస్తున్న సినిమా కుబేర.శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండగా కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నాడు.రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తుంది.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఈనెలలో సినిమా కంప్లీట్ కానుంది.ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు మంచి బజ్ తీసుకొచ్చింది.ఇక ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.ఈనెల 15న ఈటీజర్ రానుంది.ఈ సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.

Mahender Reddyవాట్సాప్
nagarjuna poster released from kubera
ఫస్ట్ లుక్

కుబేర నుండి నాగ్ పోస్టర్ రిలీజ్

ఈసంక్రాతికి నా సామి రంగతో వచ్చి హిట్ కొట్టాడు కింగ్ నాగార్జున.ఇక ఈసినిమా తరువాత నాగ్ సోలో హీరోగా ఇంతవరకు మరో సినిమాకు కమిట్ కాలేదు కానీ ప్రస్తుతం కుబేరలో కీలక పాత్ర చేస్తున్నాడు.ఇంతకుముందు ఈసినిమా నుండి వచ్చిన నాగ్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది.ఇక ఈరోజు నాగార్జున బర్త్ డే సందర్భంగా తన పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈపోస్టర్ లో నాగార్జున చాలా కూల్ గా కనిపించాడు.

Mahender Reddyవాట్సాప్
Kubera Team Released Dhanush's Special Poster on His Birthday
ఫస్ట్ లుక్

ధనుష్ బర్త్ డే.. కుబేర నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్

నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ కుబేర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ డిఫరెంట్ పోస్టర్లు , గ్లింప్స్ ద్వారా సినిమాలోని ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. కాగా ఆదివారం ధనుష్ పుట్టినరోజు. శేఖర్ కమ్ముల టీం ధనుష్ పుట్టినరోజును అద్భుతమైన పోస్టర్ తో సెలబ్రేట్ చేసుకుంది.

Srikanth Mవాట్సాప్
kubera shoot update
షూటింగ్ అప్‌డేట్

కుబేర షూటింగ్ అప్డేట్

సెట్స్ మీదకు వెళ్ళినప్పటినుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది కుబేర.దాంతో షూటింగ్ తుది దశకు చేరింది.ప్రస్తుతం హైదరాబాద్ లోని విక్టోరియా మెమోరియల్ స్కూల్ లో నైట్ షూట్ జరుగుతుంది.ఇందులో ధనుష్ ,నాగార్జున ,రష్మిక మందన్నపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.మరో 20రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ వుంది.వచ్చే నెలలో ఫైనల్ షెడ్యూల్ కంప్లీట్ కానుంది.త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.నవంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ చేసే ఛాన్స్ వుంది.

Mahender Reddyవాట్సాప్
Kubera Rashmika Mandanna First Look Poster Gets Huge Response
ట్రైలర్ & టీజర్

రష్మిక ఫస్ట్ లుక్ గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్

కుబేర నుండి నిన్న రష్మిక ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను విడుదలచేశారు. ఈ గ్లింప్స్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. రష్మీక ఒక సూట్ కేస్ తో కనిపించడం అందులో డబ్బు ఉండడం దాన్ని కప్పి పెట్టడానికి ఓ గొయ్యి తవ్వడం ఇవ్వని ఆ గ్లింప్స్ లో కనిపించాయి.ఇవన్నీ ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ఇప్పటివరకు 7 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ ను రాబట్టుకొంది.హీరోయిన్ ఫస్ట్ లుక్ కు ఈ రేంజ్ లో వ్యూస్ రావడం గొప్ప విషయమే. ఇంతకుముందు నాగార్జున ఫస్ట్ లుక్ ను కూడా గ్లింప్స్ రూపంలో విడుదలచేశాడు. ఒక్క ధనుష్ లుక్ ను మాత్రమే పోస్టర్ ద్వారా రివీల్ చేశాడు. మొత్తానికి ఈసారి శేఖర్ కమ్ముల గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
rashmika mandanna first look poster out from kubera movie
ఫస్ట్ లుక్

కుబేర-రష్మిక ఫస్ట్ లుక్ రిలీజ్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కుబేర. ఈసినిమాలో నాగార్జున కూడా ఒక కీలకపాత్రలో నటిస్తుండగా.. స్టార్ హీరోయిన్ రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది కూడా. ధనుష్‌, అక్కినేని నాగార్జున మధ్య వచ్చే యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు.

TFN Adminవాట్సాప్
rashmika first look poster release time fixed from kubera movie
ఫస్ట్ లుక్

కుబేర-రష్మిక ఫస్ట్ లుక్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఇప్పుడు మళ్లీ తెలుగులో పలు సినిమాలతో బిజీ అయిపోయింది. అందులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న కుబేర సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఈసినిమాలో తన షూటింగ్ ను కూడా ఇప్పటికే పూర్తి చేసుకుంది.

TFN Adminవాట్సాప్
rashmika mandanna pre look poster out from kubera movie
ఫస్ట్ లుక్

కుబేర నుండి రష్మిక ప్రీ లుక్ రిలీజ్

ప్రస్తుతం తెలుగులో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ఏంటంటే ధనుష్-నాగార్జన కాంబినేషన్ లో వస్తున్న కుబేర. కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
nagarjuna first look out from kubera movie
ఫస్ట్ లుక్

కుబేర నుండి నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్

ఈఏడాది నా సామిరంగ సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు కింగ్ నాగార్జున. ఇప్పుడు మరో సినిమాతో బిజీగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కుబేర. ఈసినిమాలో నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నసంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. ఈమధ్యే బ్యాంకాక్ లో ఒక కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈసినిమా రీసెంట్ గానే మరో కీలక షెడ్యూల్ ను ముంబైలో స్టార్ట్ చేసింది. అక్కడ పలు ఇంపార్టెంట్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు చిత్రబృందం.

TFN Adminవాట్సాప్
kubera movie new schedule started in mumbai today
షూటింగ్ అప్‌డేట్

ముంబై లో మొదలైన కుబేర కొత్త షెడ్యూల్

ప్రస్తుతం తెలుగులో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్-నాగార్జన కాంబినేషన్ లో వస్తున్న కుబేర. ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా నుండి ధనుష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఫస్ట్ లుక్ అయితే ట్రెమెండెస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
interesting update on nagarjuna role in dhanushs kubera movie
సినిమా వార్తలు

కుబేర -నాగార్జున రోల్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

ధనుష్-నాగార్జున హీరోలుగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. జనవరిలో ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లగా ప్రస్తుతం అయితే షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమాలో నాగార్జున రోల్ పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈసినిమాలో నాగార్జున ఒక స్టైలిష్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడట. శేఖర్ కమ్ముల నాగార్జున పాత్రను చాలా కొత్తగా రాసినట్టు తెలుస్తుంది. ఇక ఈ వార్తతో నాగార్జున ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. మరి శేఖర్ కమ్ముల నాగార్జునను ఎలా చూపించబోతున్నాడో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

TFN Adminవాట్సాప్

షేర్