
ట్యాగ్ · 15 కథనాలు



బ్రిటన్ డిప్యూటీ కమిషనర్ తో చిరు

వాల్తేరు వీరయ్య కు సూపర్ రెస్పాన్స్

రిలీజ్ అయిన #MEGA154 మూవీ టైటిల్ టీజర్

మెగా 154 టైటిల్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ లో మల్టీ స్టారర్ మూవీస్ సందడి

#MEGA154 మూవీ డబ్బింగ్ పనులు ప్రారంభం

కన్ఫామ్ దీపావళికే మెగా154 టీజర్

మెగా 154 టీజర్ అప్ డేట్ ఇచ్చిన చిరు

వాల్తేరు వీరయ్య 200 రోజులు వేడుక- చరిత్రని తిరగరాసినట్లు ఉంది
బాబీ డైరెక్షన్ లో మెగస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా వాల్తేరు వీరయ్య. మాస్ మహారాజ రవితేజ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో మెగాస్టార్ నటన, పాటలు, యాక్షన్ సీక్వెన్స్ ఈసినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయ. చిరంజీవి డ్యాన్సులు, నటన వింటేజ్ చిరంజీవిని గుర్తుచేసి ప్రేక్షకులను ఆకట్టున్నాయి. చిరు, రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియెన్స్ని విపరీతంగా అలరించాయి. ఇక ఈసినిమా థియేటర్లలో విజయవంతంగా 200 రోజులను పూర్తి చేసుకుంది.

సుమారు 100 సెంటర్స్ లో వాల్తేరు వీరయ్య అర్ధ శతదినోత్సవం
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది.

మెగా స్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో హైయెస్ట్ ప్రాఫిట్ సాధించిన వాల్తేరు వీరయ్య
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది.

సాంగ్ చిత్రీకరణలో వాల్తేరు వీరయ్య
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

బ్రిటన్ డిప్యూటీ కమిషనర్ తో చిరు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నూతన బ్రిటన్ డిప్యూటీ కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ఎన్నికయ్యారు. ఇప్పటివరకూ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గా విధులు నిర్వహించారు. ఆయన పదవీకాలం జులైలో ముగియగా, ఆయన స్థానంలో గారెత్ విన్ ఓవెన్ నూతన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గా నియమితులయ్యారు. ఇక ఈనేపథ్యంలో నేడు మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. చిరంజీవి తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు.

మెగాస్టార్, మాస్ మహారాజా ల మాస్ సాంగ్
రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇక రీసెంట్ గా గాడ్ ఫాదర్ తో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు చిరు. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు మెగాస్టార్. అందులో వాల్తేరు వీరయ్య సినిమా కూడా ఒకటి. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. ఇటీవల టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక టైటిల్ టీజరే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత ఊరమాస్ లుక్లో చిరంజీవి కనిపించడంతో ఈసినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

వాల్తేరు వీరయ్య కు సూపర్ రెస్పాన్స్
మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు తన తరువాత సినిమాపై దృష్టి పెడుతున్నాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చిరు హీరోగా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇన్ని రోజులు మెగా 154 టైటిల్ తో ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటూ వచ్చింది.

రిలీజ్ అయిన #MEGA154 మూవీ టైటిల్ టీజర్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా #MEGA154 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.#MEGA154 మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మెగా స్టార్ చిరంజీవి , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో మెగా స్టార్ చిరంజీవి ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మెగా 154 టైటిల్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసిన సినిమాల్లో చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ రీసెంట్ గా రిలీజ్ అయి మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో బాబి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఒకటి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఈసినిమా నుండి ఇప్పటివరకూ ఎలాంటి అప్ డేట్ లేదు. ఇంతవరకూ టైటిల్ కూడా రిలీజ్ చేయలేదు. దీంతో ఎప్పటి నుంచో ఈ చిత్ర టైటిల్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ లో మల్టీ స్టారర్ మూవీస్ సందడి
తమ అభిమాన హీరోలు ఒకే స్క్రీన్ షేర్ చేసుకొనడంతో అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు. మొదటి తరం హీరోలు నందమూరి తారక రామారావు , అక్కినేనేని నాగేశ్వర రావు పలు మల్టీ స్టారర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. హీరో కృష్ణ , శోభన్ బాబు , చిరంజీవి , నాగార్జున , బాలకృష్ణ , వెంకటేష్ పలు మల్టీ స్టారర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ భారీ కలెక్షన్స్ రాబట్టింది. పవన్ కళ్యాణ్ , రానా ల భీమ్లా నాయక్…

#MEGA154 మూవీ డబ్బింగ్ పనులు ప్రారంభం
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్ )మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్ ) మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మెగా స్టార్ చిరంజీవి , శృతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో మెగా స్టార్ చిరంజీవి ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.#MEGA154 మూవీ తాజా…

కన్ఫామ్ దీపావళికే మెగా154 టీజర్
మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మెగా154. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబధించిన షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఒక యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. ఇక ఈసినిమా టీజర్ ను దీపావళికి రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. చిరు కూడా దీపావళికి ఈసినిమా టీజర్ ను రిీజ్ చేస్తున్నట్టు చెప్పారు. అయితే దీపావళికి రిలీజ్ అవుతుందా లేదా అని మాత్రం చాలా మంది ఇంకా అనుమానంగానే ఉంది. తాజాగా ఈ అనుమానాలకు క్లారిటీ వచ్చేసింది.

ఓటీటీ ఎంట్రీ పై మెగాస్టార్ క్లారిటీ
ప్రస్తుతం డిజిటల్ మీడియా హవా ఎంత ఉందో చూస్తూనే ఉన్నాం. కరోనా టైమ్ లో ఓటీటీ ప్రభావం మరింత ఎక్కువైంది. థియేటర్లు లేకపోవడంతో తీసిన సినిమాలు పెండింగ్ లో ఉంచడం ఎందుకని భావించిన చాలా మంది చిన్న సినిమా నిర్మాతలు ఓటీటీలోనే రిలీజ్ చేసేసుకున్నారు. ఏదో పెద్ద సినిమాలు తప్పా చిన్న సినిమాలు, మినిమం బడ్జెట్ మూవీస్ అన్నీ దాదాపు ఓటీటీవైపు వెళ్లాయి. ఇప్పుడు కాస్త పరిస్థితులు మారి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు నిర్మాతలు.

మెగా 154 టీజర్ అప్ డేట్ ఇచ్చిన చిరు
ఈఏడాది చిరంజీవి ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. మొదట ఆచార్య సినిమాను రిలీజ్ చేయగా అది బాక్సాఫీస్ వద్ద అంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ సినిమా మాత్రం సూపర్ హిట్ అందించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ లో ఉన్నారు. ఇక ఇప్పుడు తన తరువాత ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టనున్నాడు. ప్రస్తుతం చిరు సినిమాల్లో సెట్ పైన ఉన్న సినిమా బాబి దర్శకత్వంలో వస్తున్న సినిమా. ఈసినిమాకు ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతం మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా తెరకెక్కుతుంది.

దీపావళి కి #MEGA154 టైటిల్ పోస్టర్తో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ ?
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్ )మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్ ) మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మెగా స్టార్ చిరంజీవి , శృతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో మెగా స్టార్ చిరంజీవి ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.# MEGA154 మూవీ తాజా…