రిలీజ్ అయిన #MEGA154 మూవీ టైటిల్ టీజర్

#Mega154 Movie Title Teaser Released, Mega154 Telugu Movie Title Teaser Released, #Mega154 Movie, Chiranjeevi, Ravi Teja, Shruti Haasan, Mega Star Chiranjeevi, Chiranjeevi Latest Movie, Chiranjeevi's Upcoming Movie, KS Ravindra, Waltair Veerayya, Waltair Veerayya Telugu movie, Waltair Veerayya New Update, Waltair Veerayya Telugu Movie New Update, Waltair Veerayya Movie, Waltair Veerayya Latest Update, Waltair Veerayya Movie Updates, Waltair Veerayya Telugu Movie Live Updates, Waltair Veerayya Telugu Movie Latest News, Waltair Veerayya Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా #MEGA154 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.#MEGA154 మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మెగా స్టార్ చిరంజీవి , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో మెగా స్టార్ చిరంజీవి ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా లోకంలో దివాలీ సంబరాలు నింపుతూ #MEGA154 మూవీ టైటిల్ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ టైటిల్ టీజర్ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.ఈ వీడియోలో మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా చిరంజీవి ఇంట్రడక్షన్ చూపించారు. నోట్లో బీడీతో పక్కా మాస్ లుక్ లో దర్శనమిచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఇంకా చూడాలంటే లైక్, షేర్, సబ్స్‌స్క్రైబ్ చేయండి అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 2 =